zee5-ott News, zee5-ott News in telugu, zee5-ott న్యూస్ ఇన్ తెలుగు, zee5-ott తెలుగు న్యూస్ – HT Telugu

Latest zee5 ott Photos

త‌మిళ్ హార‌ర్ కామెడీ మూవీ కంజూరింగ్ క‌న్న‌ప్ప‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. హార‌ర్ ఎలిమెంట్స్‌కు టైమ్ లూప్ కాన్సెప్ట్‌ను జోడించి తెర‌కెక్కిన ఈ మూవీలో స‌తీష్‌, రెజీనా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

OTT Horror Comedy: భ‌య‌పెడుతూనే న‌వ్వించే బెస్ట్ హార‌ర్ కామెడీ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?

Monday, November 25, 2024

ఓటీటీలోకి నేరుగా వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమా ‘బెర్లిన్’ జోరు కంటిన్యూ చేస్తోంది. అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టు అదరగొడుతోంది.

OTT Thriller Movie: ఓటీటీలో జోరు చూపిస్తున్న థ్రిల్లర్ చిత్రం.. 100 మిలియన్ మినిట్స్ మార్క్ దాటి..

Wednesday, September 25, 2024

కోలీవుడ్‌లో ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాళై చిత్రం సెప్టెంబర్ 27న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గతంలో కరణం, మామన్నన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారి సెల్వరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కథ పిల్లల మధ్య ఉంటుంది. వాళై చిత్రం ఆగస్టు 23న థియేటర్లలో విడుదలైంది.

OTT Releases: ఈవారం ఓటీటీలోకి రానున్న టాప్ 5 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

Tuesday, September 24, 2024

సెక్టార్ 36: విక్రాంత్ మెస్సీ నటించిన 'సెక్టార్ 36' చిత్రం సెప్టెంబర్ 13న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా సెక్టార్ 36 తెరకెక్కింది.

OTT Movies This Week: ఈవారం ఓటీటీలోకి రానున్న 5 డిఫరెంట్ సినిమాలు.. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ, స్పై థ్రిల్లర్స్

Thursday, September 5, 2024

2016లో విడుదలైన సనమ్ తేరీ కసమ్ సినిమా సింపుల్ కథే అయినా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ ప్రేమకథ ముగింపు అందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సినిమా జియో సినిమా, జీ5 ఓటీటీల్లో చూడొచ్చు.

Sad Ending Movies OTT: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాడ్ ఎండింగ్ ఫీల్ గుడ్ సినిమాలు.. ఈ ఓటీటీల్లో చూసేయండి!

Saturday, August 31, 2024

OTT Releases: మహా ఎపిక్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) నుంచి ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లోకి రాగా.. తెలుగుతోపాటు మిగిలిన భాషల వెర్షన్లు ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

OTT Releases: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన కల్కి 2898 ఏడీ.. ఆగస్ట్ చివరి 9 రోజుల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు, సిరీస్ ఇవే

Thursday, August 22, 2024

అనుష్క శర్మ నటించిన హారర్ మిస్టరీ సినిమా పరి. తన నటనతో అనుష్క శర్మ ఎంతో భయపెట్టిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఐఎమ్‌డీబీ 6.6 రేటింగ్ ఇచ్చింది.

OTT Horror Movies: ఓటీటీలో భయపెట్టే ది బెస్ట్ హారర్ మూవీస్- ఈ వీకెండ్‌కు ఫుల్ టైమ్‌పాస్- కానీ, ఒంటరిగా మాత్రం చూడకండి!

Saturday, August 17, 2024

సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ అర‌గంట ముందుకొచ్చింది.  ఇదివ‌ర‌కు మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు టెలికాస్ట్ అయ్యే సీరియ‌ల్ సోమ‌వారం నుంచి 12 గంట‌లకే జీ తెలుగులో చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Zee Telugu Serials: ఒకేసారి ఐదు సీరియ‌ల్స్‌ టైమింగ్స్ ఛేంజ్ చేసిన జీ తెలుగు

Monday, August 5, 2024

బయట వర్షం కురుస్తోంది కాబట్టి ఇంట్లో ఉన్న ప్రేక్షకులకు ఏం చూడాలో కాస్తా అయోమయంలో ఉంటారు. వారికోసం ఈ వారంలో ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన వాటిలో బెస్ట్ ఐదు సినిమాల గురించి ఇక్కడ తెలియజేశాం.

OTT Weekend Watch: ఫ్యామిలీతో కలిసి వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Saturday, July 27, 2024

OTT Releases in August: ఆగస్టులో వివిధ భాషల్లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు, సిరీస్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో ఒకసారి చూద్దాం.

OTT Releases in August: ఆగస్ట్‌లో ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Thursday, July 25, 2024

చిరుత బ్యూటి నేహా శర్మ నటించిన రొమాంటిక్ క్లైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 36 డేస్. సోనీ లివ్ ఓటీటీలో హిందీతోపాటు తెలుగు ఇతర భాషల్లో అందుబాటులో ఉంది.

OTT Weekend Watch: ఓటీటీలో ది బెస్ట్ 7 సినిమాలు, వెబ్ సిరీసులు- ఈ వీకెండ్‌కు మస్ట్ వాచ్- క్రైమ్ థ్రిల్లర్ టు రొమాన్స్!

Sunday, July 14, 2024

గరుడ గమన వృషభ వాహనం సినిమా కన్నడ నాట అత్యంత భారీగా హిట్ అయిన సినిమా. ఈ సినిమాలో రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి కలిసి నటించారు. ఈ చిత్రంలో రాజ్ బి శెట్టి రగ్డడ్ లుక్, నటన అందరి దృష్టిని ఆకర్షించింది.

Zee5 OTT Movies: జీ5 ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 5 సినిమాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ టు యాక్షన్ మూవీస్ వరకు!

Thursday, June 27, 2024

గాంత్ ఒక మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది ఆఫీసర్ గదర్ సింగ్ చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి ఆత్మహత్య కేసు చుట్టూ తిరుగుతుంది. మీరు ఈ సిరీస్‌ని జియో సినిమాలో చూడవచ్చు.

OTT Weekend Watch: ఈ వీకెండ్‌కు ఓటీటీలో వీక్షించేందుకు బెస్ట్ 6 సినిమాలు, వెబ్ సిరీసులు- ఒక్కోటి ఒక్కో రకం- ఎక్కడంటే?

Saturday, June 15, 2024

రాజ్ కుమార్ రావు, అపర్శక్తి ఖురానా, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్త్రీ. 2018లో వచ్చిన ఈ చిత్రం కూడా మిమ్మల్ని నవ్వించే, భయపెట్టే అద్భుతమైన ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజ్. ఈ సినిమా రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది కూడా హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

Horror Movies On OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన 7 హారర్ సినిమాలు.. ఫ్యామిలీతో రోజుకోటి చూసేయండి!

Wednesday, June 12, 2024

మీరు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఈ సినిమా కథ రాంచీ నగరానికి సమీపంలోని మెక్‌క్లస్కీగంజ్‌లో జరుగుతుంది. మిస్టర్ అండ్ మిసెస్ బక్షికి దట్టమైన అడవి మధ్యలో పెద్ద బంగ్లా లాంటి ఇల్లు ఉంటుంది. ఈ బంగ్లాలో విచిత్రపు సంఘటనలు జరుగుతుంటాయి.

OTT Weekend Watch: ఓటీటీలో ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ 6 క్రైమ్ సస్పెన్స్ సినిమాలు

Saturday, June 1, 2024

తెలుగులో అగ్ర క‌థానాయ‌కులైన ప‌వ‌న్ క‌ళ్యాణ్, వెంక‌టేష్ క‌లిసి న‌టించిన గోపాల గోపాల మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.ఓ భ‌క్తుడికి దేవుడు ఎలా అండ‌గా నిలిచాడ‌నే పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ స‌న్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Multi Starrer Movies on OTT: ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Tuesday, May 7, 2024

కునాల్ కెమ్ము దర్శకత్వం వహించిన 'మడ్గావ్ ఎక్స్ ప్రెస్' సినిమా ఈ నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. దివ్యేందు, ప్రతీక్ గాంధీ, అవినాష్ తివారీ, నోరా ఫతేహి, ఉపేంద్ర లిమాయే, ఛాయా కదమ్ తదితరులు ఇందులో నటించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సింది ఉంది.

OTT Movies: ఓటీటీలోకి సరికొత్తగా 7 సినిమాలు, సిరీసులు.. రోజుకొకటి ఇక్కడ చూసేయండి!

Thursday, May 2, 2024

ఏప్రిల్ 19న ఒక్కరోజే ఓటీటీలోకి 5 బెస్ట్ అండ్ డిఫరెంట్ జోనర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో పూర్తిగా తెలుసుకుందాం.

OTT Movies: ఒక్కరోజే ఓటీటీలో రిలీజైన బెస్ట్ 5 సినిమాలు.. ఒక్కోటి ఒక్కో జోనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tuesday, April 23, 2024

తెలుగులో హార‌ర్ కామెడీ సినిమాల ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన సినిమాల్లో ప్రేమ క‌థా చిత్రమ్ ఒక‌టి. సుధీర్‌బాబు హీరోగా న‌టించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2013లో రిలీజైన ఈ మూవీ ఆ ఏడాది అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

Horror Comedy Movies: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన హార‌ర్ హార‌ర్ కామెడీ మూవీస్ ఇవే!

Thursday, March 28, 2024

కేజీఎఫ్ ఛాప్ట‌ర్ వ‌న్‌లో య‌శ్ ఎలివేష‌న్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Yash Movies on OTT: ఓటీటీలో చూడాల్సిన య‌శ్ క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Thursday, March 21, 2024