ysrcp-vs-tdp News, ysrcp-vs-tdp News in telugu, ysrcp-vs-tdp న్యూస్ ఇన్ తెలుగు, ysrcp-vs-tdp తెలుగు న్యూస్ – HT Telugu

Latest ysrcp vs tdp Photos

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పరామర్శకు జగన్ గుంటూరు వచ్చారు.

Ys jagan In Guntur: గుంటూరు జిల్లా జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్

Wednesday, September 11, 2024

బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ప్రైవేట్ వాహ‍నంలో వైఎస్ జగన్ వినుకొండ బయల్దేరారు. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

Ys Jagan to Vinukonda: ప్రైవేట్ వాహనంలో వినుకొండకు జగన్,భద్రత కుదించారన్న వైసీపీ, ఎక్కువే ఇచ్చామంటున్న ఏపీ సిఎంఓ

Friday, July 19, 2024

తటాకంలా మారిన సెక్రటేరియట్‌ టవర్స్‌ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్

Amaravati Vilapam: అమరావతి విలాపం, మూడు రాజధానుల నిర్ణయంతో నిరుపయోగంగా వేల కోట్ల నిర్మాణాలు

Monday, June 17, 2024

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో ప్రవాసాంధ్రులు సంబరాలు

NRI TDP Celebrations: టీడీపీ గెలుపుతో విదేశాల్లో ప్రవాసాంధ్రుల సంబరాలు, యూఎస్‌, యూకేల్లో విజయోత్సవాలు

Thursday, June 6, 2024

వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‍పై నొక్కాలని, పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని   సీఎం జగన్ నరసాపురంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్‌, నరసాపురంలో ఎన్నికల ప్రచారం

Friday, May 3, 2024

కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు. వైసీపీ సర్కార్ అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని?, పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలంటూ ఛాలెంజ్ విసిరారు.

CBN Challenge : మీరెన్ని పరిశ్రమలు తెచ్చారు? 'కియా' వద్ద సెల్ఫీతో YCPకి చంద్రబాబు ఛాలెంజ్

Thursday, August 3, 2023

చంద్రబాబుకు గజమాలతో స్వాగతం పలుకుతున్న అభిమానులు

TDP Chandra Babu: సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

Tuesday, August 1, 2023