white-hair-tips News, white-hair-tips News in telugu, white-hair-tips న్యూస్ ఇన్ తెలుగు, white-hair-tips తెలుగు న్యూస్ – HT Telugu

Latest white hair tips Photos

<p>స్త్రీ అయినా, పురుషులైనా జుట్టు రాలడం ఎవరినైనా టెన్షన్‌కు గురి చేస్తుంది. జుట్టు రాలడానికి రకరకాల క్రీములు, నూనెలు, చికిత్సలకు సిద్ధంగా ఉంటాం. కానీ చాలా తక్కువ మంది మాత్రమే అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అన్నింటిలో మొదటిది మీ జుట్టు సాధారణంగా ఊడిపోతుందా.. లేదా విపరీతంగా ఊడిపోతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దీని తరువాత &nbsp;దాన్ని సరిదిద్దడానికి కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు చేయాలి.</p>

Hair Care Tips : మీ జుట్టు రాలడానికి అసలైన కారణాలు తెలుసుకోండి.. తర్వాత పరిష్కారం దొరుకుతుంది

Tuesday, August 6, 2024

<p>వెంట్రుకలు ఒత్తుగా, నల్లగా మారడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఈ ఆకును వంటలో ఉపయోగిస్తారు. అయితే, కరివేపాకును జుట్టుకు కూడా ఉపయోగించవచ్చు. కరివేపాకులో ఉండే విటమిన్ బి, బీటా కెరోటిన్ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. చాలా సింపుల్ గా ఇంట్లో తయారుచేసిన కరివేపాకు మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు పాత నలుపు రంగు వస్తుంది.</p>

Hair Care: మీ జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చే మ్యాజిక్.. ఈ ఆయుర్వేద ఔషధం..

Wednesday, December 6, 2023

<p>ఆపిల్ సైడర్ వెనిగర్: ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను ఉత్తేజపరచడం ద్వారా జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది మీ శిరోజాలను శుభ్రపరుస్తుంది మరియు చుండ్రును దూరం చేస్తుంది. ఇది జుట్టు యొక్క pH సమతుల్యతను కాపాడుతుంది.</p>

Hair Care: బలమైన, ఒత్తైన జుట్టు కావాలా? ఈ సింపుల్ టిప్స్ ఫాలో కండి..

Tuesday, November 21, 2023