whatsapp News, whatsapp News in telugu, whatsapp న్యూస్ ఇన్ తెలుగు, whatsapp తెలుగు న్యూస్ – HT Telugu

Latest whatsapp Photos

Data and Storage Usage: డేటా, స్టోరేజ్ వినియోగాన్ని పర్యవేక్షించుకోవచ్చు. వాట్సాప్ స్టోరేజ్, డేటా సెట్టింగ్ లను యాక్సెస్ చేయడం ద్వారా మీ డేటా వినియోగం గురించి తెలుసుకోవచ్చు. తద్వారా స్టోరేజీని సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే, మీడియా ఆటో-డౌన్ లోడ్ సెట్టింగ్ లను మార్చుకోవచ్చు. మీడియా అప్ లోడ్ నాణ్యతను ఎంచుకోవచ్చు,

WhatsApp tips: వాట్సాప్ లో వచ్చిన ఈ ఐదు లేటెస్ట్ ఫీచర్స్ గురించి తెలుసా..?

Saturday, April 6, 2024

ఈ కొత్త ఫైల్ షేరింగ్ ఫీచర్ ను వాట్సాప్ ముందుగా ఆండ్రాయిడ్ డివైజెస్ లో అందించనుంది. ఆ తరువాత, ఐ ఫోన్ యూజర్లకు ఇది అందుబాటులోకి వస్తుంది. ఫీచర్ ఎలా పని చేస్తుందనే విషయాన్ని వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. కానీ వినియోగదారులు షేక్-టు-సెండ్ లేదా రిసీవ్ మెకానిజం ద్వారా ఫైల్ షేర్ చేయవచ్చని సమాచారం.

WhatsApp updates: ఇక వాట్సాప్ లో కూడా ఐ ఫోన్ తరహా ఫైల్ షేరింగ్ ఫీచర్

Tuesday, January 30, 2024

ప్రస్తుతం ఏదైనా ఫొటో, వీడియోను షేర్​ చేయాలంటే.. వాట్సాప్​లో దాని క్వాలిటీ కంప్రెస్​ అవుతుంది. డాక్యుమెంట్​ రూపంలో మాత్రమే ఒరిజినల్​ క్వాలిటీ ఫొటోలను పంపించుకోవచ్చు.

వాట్సాప్​లో ఫొటోలు, వీడియోలను ఇక ఒరిజినల్​ క్వాలిటీతో షేర్​ చేసుకోవచ్చు!

Monday, August 28, 2023

సంబంధిత పోస్ట్​ చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యక్తిగత గోప్యతకు తీవ్ర భంగం వాటిల్లుతోందని అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం మీ వాట్సాప్​ ఛాట్స్​ను చూస్తోందా? అసలు నిజం ఏంటంటే..!

Monday, July 31, 2023

ఇప్పుడ సర్చ్​లో పదాల ఆధారంగా సెర్చ్​ చేస్తున్నాము. ఇక డేట్​ ఆధారంగానూ సెర్చ్​ చేసే వెసులుబాటులు ఓ కొత్త ఫీచర్​తో వాట్సాప్​ తీసుకొస్తోందని తెలుస్తోంది.

WhatsApp new features : వాట్సాప్ నుంచి 5​ కొత్త ఫీచర్స్​ వచ్చేస్తున్నాయి..!

Friday, January 20, 2023

Whatsapp call links: కాల్ లింక్స్ ఫీచర్ ఇటీవలే వాట్సాప్‍కు యాడ్ అయింది. వాట్సాప్ గ్రూప్ వీడియో/వాయిస్ కాల్స్ కోసం వేరే యూజర్లను ఇన్వైట్ చేసేందుకు లింక్‍ను క్రియేట్ చేసి, షేర్ చేయవచ్చు. ఈ లింక్ ద్వారా యూజర్లు కాల్‍లో జాయిన్ అవొచ్చు.

WhatsApp New Top Features: వాట్సాప్ రీసెంట్‍గా తీసుకొచ్చిన టాప్-7 ఫీచర్లు.. మీరు వాడుతున్నారా!

Tuesday, December 20, 2022

మీరు సాధారణ వాట్సాప్ మెసేజింగ్ ఫార్మాట్‌ని చూసి చూసి విసుగు చెందారా?- అయితే ఆన్‌లైన్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ ఇప్పుడు మీ టెక్ట్స్ ఆకృతిని ఇటాలిక్, బోల్డ్, స్ట్రైక్‌త్రూ ఇతర విభిన్న శైలుల్లో పంపడానికి ఆప్షన్లు అందిస్తోంది. అయితే కొత్త WhatsApp టెక్స్ట్ ఫార్మాట్‌ని ప్రయత్నించేటపుడు ఒకసారి పంపిన శైలిని మళ్లీ మార్చలేరు.

WhatsApp Messages | వాట్సాప్ మెసేజ్‌లను మరింత స్టైల్‌గా పంపాలంటే ఇవిగో టిప్స్!

Thursday, August 11, 2022