కావ్య పాపతో అనిరుధ్ డేటింగ్, పెళ్లి.. రియాక్టయిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఏమన్నారంటే?
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై అనిరుధ్ స్పందించారు.
అఖిల్ అక్కినేని పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నాగార్జున.. అంతులేని ఆనందంలో అమల
అఖిల్ అక్కినేని - జైనాబ్ పెళ్లి తేదీ...వేదిక ఇదేనా?
పెళ్లి మండపం వద్దే వరుడికి గుండెపోటు.. పెళ్లి చేసుకున్న 15 నిమిషాల్లోనే నవ వధువు వితంతువు!
మీరు పెళ్లి చేసుకోబోతున్నారా? అయితే వివాహ బీమా గురించి తప్పకుండా తెలుసుకోండి!