vinayaka-chavithi News, vinayaka-chavithi News in telugu, vinayaka-chavithi న్యూస్ ఇన్ తెలుగు, vinayaka-chavithi తెలుగు న్యూస్ – HT Telugu

Latest vinayaka chavithi Photos

నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్‌ గణనాధుడు

Ganesh Immersion: హైదరాబాద్‌లో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం… గంగమ్మ ఓడిలోకి గణపయ్య, హుస్సేన్‌ సాగర్‌కు రేవంత్‌ రెడ్డి

Tuesday, September 17, 2024

హుస్సేన్ సాగర్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లోకి ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వచ్చారు. జై భోలో గణేష్ మహారాజ్‌కీ.. జై..  అంటూ నినాదాలు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రను తిలకించారు. వాతావరణం చల్లబడటంతో పెద్ద ఎత్తున జనం వచ్చారు. గణపతి భక్తులతో సచివాలయం చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ కిటకిటలాడింది.

Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. చూడడానికి రెండు కళ్లు చాలవు

Tuesday, September 17, 2024

హైదరాబాద్‌‌లోని ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు వచ్చింది. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు వచ్చాయి. ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. పది రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.

Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Monday, September 16, 2024

ఈ వారంలో వరుస సెలవులు రానున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు, మరి కొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉంది.  తెలంగాణలో అయితే మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెల 17వ తేదీన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు మిలాద్ ఉన్ నబీ, గణేష్ నిమజ్జనం తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

TG School Holidays : రేపటి నుంచి విద్యా సంస్థలకు వరుస సెలవులు! కారణం ఇదే

Friday, September 13, 2024

సెప్టెంబర్ 17, 18 తేదీల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అన్ని వైన్, కల్లు, బార్ షాపులు మూసివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad : మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - ఆ 2 రోజులు వైన్స్ షాపులు బంద్ - ఎప్పటివరకంటే..?

Thursday, September 12, 2024

మిథునరాశిలో జన్మించిన వారు ఎల్లప్పుడూ గణేశుని ఆశీర్వాదంతో ఉంటారు. వినాయకుని ఆశీస్సులతో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే వృత్తి, వ్యాపారాలలో కూడా మెరుగ్గా ఉంటారు. సమాజంలో, పనిలో ప్రసిద్ధి చెందుతారు. భగవంతుని ఆశీస్సులు ఉన్నందున వారు కమ్యూనికేషన్‌లో ముందంజలో ఉంటారు. కొందరు పారిశ్రామిక వేత్తలు అవుతారు. కొత్త ఆలోచనలతో వ్యాపారంలో డబ్బు సంపాదించడంలో వారికి ప్రత్యేక సామర్థ్యం ఉంది.

Lord Ganesh : వినాయకుడికి నచ్చే రాశులు.. వీరిపై ఎల్లప్పుడూ భగవంతుడి అనుగ్రహం!

Tuesday, September 10, 2024

మండపాల వద్దకు ఎలా వెళ్లాలి, ఏదైనా అనుచిత సంఘటనలు జరిగినప్పుడు త్వరగా చేరుకునే విధంగా గూగుల్ మ్యాప్‌తో యాప్‌ను అనుసంధానించారు. ఏ మండపం వద్దయినా ఘర్షణ జరిగినట్లుగా సమాచారం వస్తే ఆ మండపం అడ్రస్ వెతకాల్సిన అవసరం లేకుండా జియో ట్యాగింగ్ ద్వారా కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో పోలీసులు అక్కడికి చేరుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Jagitial Ganesh: జగిత్యాల జిల్లా గణేషులకు జియో ట్యాగింగ్ టెక్నాలజీ.. ఒక్క క్లిక్ చేస్తే చాలు!

Tuesday, September 10, 2024

రాష్ట్రంలో వినాయక చవితి ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు వివిధ ఐటమ్స్ తో చేసి ప్రతిష్ఠించారు.  గాజువాకలో 20 టన్నుల బెల్లంతో భారీ గణనాథుడు తయారు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఈ విగ్రహామే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖలోని గాజువాక ఆర్టీసీ డిపో పక్కన ఉన్న గ్రౌండ్లో 70 అడుగుల భారీ గణనాథుడు కొలువు తీరారు. విశాఖ ప్రజలు సందర్శనార్థం 21 రోజులు పాటు ఈ గణనాథుని కొలువు తీరుస్తున్నారు. కమిటీ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

Ganesh Statues : 20 టన్నుల బొల్లంతో బొజ్జ గణపయ్య, వేరువేరు ఐటమ్స్ తో విగ్రహాలు ఏర్పాటు

Saturday, September 7, 2024

మహబూబ్ నగర్ జిల్లా అవంఛ గ్రామా శివారుల్లో ఉన్న అతి భారీ వినాయకుడు సుమారుగా 1,000 సంవత్సరాల క్రితం చెక్కిన శిల్పంగా చరిత్రకారులు గుర్తించారు. ఈ విగ్రహాన్ని
కందూరు చోళ రాజులూ చెక్కించి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయపడుతున్నారు. ప్రతి వినాయక చవితి రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున, భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద గణపతి విగ్రహంగా ప్రసిద్ధి పొందింది.

Vinakayaka Statues: దేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహం ఎక్కడో ఉన్నదో తెలుసా?

Saturday, September 7, 2024

విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణనాథుని పూజలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Vijayawada : విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుడికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక పూజలు

Saturday, September 7, 2024

వినాయకుడి ఉత్సవం 2024 సెప్టెంబర్ 7 న ప్రారంభమై 17 సెప్టెంబర్ 2024 న ముగుస్తుంది.ఈ సారి వినాయక చవితి రోజున, 100 సంవత్సరాల తరువాత, చాలా శుభకరమైన సంఘటన జరుగుతుంది.

Money luck: 100 ఏళ్ల తర్వాత వినాయక చవితి నాడు 3 రాజయోగం ఏ రాశుల వారికి డబ్బు ఉందో చూడండి!

Saturday, September 7, 2024

ముంబైలోని లాల్​బాగ్చా కా రాజా సర్వజనిక్ గణేశోత్సవ్ మండల్ వద్ద వినాయకుడి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ ప్రసిద్ధ గణేష్ విగ్రహం 1934 నుంచి అక్కడ పూజలు పొందుతోంది.

ఊరూ వాడా వినాయక నామస్మరణ- ప్రముఖ ఆలయాలు, మండపాలు కిటకిట

Saturday, September 7, 2024

ఈసారి వినాయక చవితి 07 సెప్టెంబర్ 2024 న వస్తుంది. ఈ రోజు నుంచి మరో 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి.  ఈ సమయంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు, దాని గురించి తెలుసుకుందాం.

Vinayaka chavithi 2024: కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? వినాయక చవితి రోజు ఇలా చేయండి

Thursday, September 5, 2024

సెప్టెంబర్ 7న వినాయక చవితి జరుపుకుంటారు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీరు వినాయకుడి ఆశీర్వాదం మీపై ఉండాలని, మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే, వినాయక చవితి రోజున వినాయకుడికి అభిషేకం చేయడం మర్చిపోవద్దు. అభిషేకం తర్వాత గణపతి అధర్వశిర్ష పారాయణం చేయాలి.

Vinayaka Chavithi 2024: వినాయక చవితినాడు ఈ చిన్న పని చేశారంటే మీ ఆర్ధిక కష్టాలన్నీ తీరిపోతాయి

Thursday, September 5, 2024

వినాయకుడిని జ్ఞానం, విద్య కోసం కూడా పూజిస్తారు. గణేష్ చతుర్థి విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజు వారి విద్య, మేధో ఎదుగుదలకు అనుకూలంగా భావిస్తారు. ఈ రోజు తీసుకునే కొన్ని ప్రత్యేక చర్యలు విద్యార్థులకు మంచి జ్ఞానం, తెలివితేటలను పొందడానికి సహాయపడతాయి.

వినాయక చవితి రోజున ఇలా చేస్తే విద్యార్థులకు ఆటంకాలు తొలగి విజయం లభిస్తుందని నమ్మకం

Wednesday, September 4, 2024

ప్లాస్టిక్ పువ్వులను విగ్రహం వెనుక గుడ్డ లేదా కాగితంపై అతికించి, లైట్ల తీగలతో అలంకరించండి.

Ganesh Chaturthi 2024 : వినాయక మండపాన్ని ఇలా అలంకరించండి.. సింపుల్‌గా బాగుంటుంది.

Monday, September 2, 2024

హైదరాబాద్‌లో వినాయకుడి భారీ విగ్రహానికి రంగులు అద్దుతున్న కళాకారులు

Ganesh Idols 2024: గణేశుడి విగ్రహాల అమ్మకాలపై ముసురు దెబ్బ.. హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాలు

Sunday, September 1, 2024

వినాయక చవితి నాడు మీ ఇంటిని రంగవల్లులలతో అలంకరించాల్సిందే. దీనికోసం మంచి డిజైన్లు చూసేయండి.

Ganesh Rangoli: వినాయక చవితికి ఏ రంగోలీ వేయాలా అని చూస్తున్నారా? బెస్ట్ డిజైన్లు చూడండి

Saturday, August 31, 2024

ఔటర్ రింగు రోడ్డు ప‌రిధిలో గ‌తేడాది 1.50 ల‌క్ష‌ల విగ్ర‌హాలు ఏర్పాటు చేశార‌నే లెక్క‌లున్నాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముందుగా మండ‌ప నిర్వాహ‌కులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమ‌తులు తీసుకోవాల‌ని, అలా తీసుకోవ‌డం వ‌ల‌న ఆయా ప్రాంతాల్లో భ‌ద్ర‌త‌, ట్రాఫిక్ ఇత‌ర ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

Telangana Govt : గుడ్ న్యూస్... గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ - తాజా ఆదేశాలివే

Thursday, August 29, 2024

ముంబైలో గణేషుడిని నిమజ్జనం కోసం అరేబియా సముద్ర తీరానికి ఘనంగా తీసుకువెళ్తున్న భక్తులు

Ganesh Visarjan: దేశ వ్యాప్తంగా వినాయక నిమజ్జన కోలాహలం

Thursday, September 28, 2023