ts-police News, ts-police News in telugu, ts-police న్యూస్ ఇన్ తెలుగు, ts-police తెలుగు న్యూస్ – HT Telugu

Latest ts police Photos

అల్లు అర్జున్ అరెస్ట్ అయి వెళ్లే సమయంలో భార్యకు ముద్దు పెట్టి, తండ్రికి ధైర్యం చెప్పాడు. స్నేహా రెడ్డికి ముద్దిచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాకుండా నవ్వుతూ, పోలీసులకు కోపరేట్ చేస్తూ దర్జాగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌ను రియల్ లైఫ్‌లో కూడా పుష్పనే అని అభిమానులు పొగుడుతున్నారు.

Allu Arjun Arrest: కూల్‌గా కాఫీ తాగుతూ.. భార్యకు ముద్దు పెట్టి.. దర్జాగా నవ్వుతూ అరెస్ట్ అయిన అల్లు అర్జున్ (ఫొటోలు)

Friday, December 13, 2024

వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన పల్లెబోయిన కుమార్ (60), సులభంగా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాలకోసం ఏకంగా ఒక గృహపరిశ్రమ తరహాలో తన ఇంటి మేడపైనే పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. గురువారం రైల్వే స్టేషన్లో తనిఖీ లు నిర్వహిస్తుండగా  మత్తు పదార్థాలను పసిగట్టే పోలీస్ జాగిలం స్టేషన్‌కు సమీపంలో మేడపైన పెంచుతున్న  గంజాయి మొక్కలను గుర్తించింది. ఇంటి యాజమానిని డ్రగ్స్ కంట్రోల్ టీం, పోలీసులు మీల్స్ కాలనీ పోలీస్ అప్పగించారు.

Warangal Sniffer Dog: సూపర్ స్నిఫర్.. వరంగల్‌లో ఇంటిపై పెంచుతున్న గంజాయిని పట్టేసిన జాగిలం

Friday, November 8, 2024

ఇకపై హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించనున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదాల నివారణకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad ORR : వాహనదారులకు అలర్ట్.. ఇకనుంచి ఓఆర్ఆర్‌పై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు.. దొరికితే అంతే సంగతులు!

Saturday, November 2, 2024

నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్‌ గణనాధుడు

Ganesh Immersion: హైదరాబాద్‌లో కోలాహలంగా గణేష్‌ నిమజ్జనం… గంగమ్మ ఓడిలోకి గణపయ్య, హుస్సేన్‌ సాగర్‌కు రేవంత్‌ రెడ్డి

Tuesday, September 17, 2024

హుస్సేన్ సాగర్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం పరిసరాల్లోకి ఇసుకేస్తే రాలనంత మంది భక్తులు వచ్చారు. జై భోలో గణేష్ మహారాజ్‌కీ.. జై..  అంటూ నినాదాలు చేశారు. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రను తిలకించారు. వాతావరణం చల్లబడటంతో పెద్ద ఎత్తున జనం వచ్చారు. గణపతి భక్తులతో సచివాలయం చౌరస్తా, ఎన్టీఆర్ మార్గ్ కిటకిటలాడింది.

Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర.. చూడడానికి రెండు కళ్లు చాలవు

Tuesday, September 17, 2024

హైదరాబాద్‌‌లోని ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం రూ. 70 లక్షలు వచ్చింది. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు వచ్చాయి. ఖైరతాబాద్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో మొదటిసారి హుండీల లెక్కింపు చేపట్టారు. పది రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.

Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ మహాగణపతి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Monday, September 16, 2024

మరో మూడు లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సికింద్రాబాద్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్(Padmaroa Goud) ను కేసీఆర్ ప్రకటించారు.

BRS Lok Sabha Candidates : సికింద్రాబాద్ బరిలో పద్మారావు గౌడ్, మూడు స్థానాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్

Saturday, March 23, 2024