trending-india-world News, trending-india-world News in telugu, trending-india-world న్యూస్ ఇన్ తెలుగు, trending-india-world తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  trending india world

Latest trending india world Photos

నేషనల్​ పార్కును సందర్శించాలని ప్రజలను ప్రోత్సహించారు మోదీ. “మీరందరూ కాజీరంగా నేషనల్ పార్క్​ను సందర్శించి, దాని ప్రకృతి దృశ్యాల అసమాన సౌందర్యాన్ని, అసోం ప్రజల ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అసోం మీ హృదయానికి కనెక్ట్​ అవుతుంది” అని చెప్పారు మోదీ.

కాజీరంగా నేషనల్​ పార్క్​లో ప్రధాని మోదీ 'సవారీ'.. ఫొటోలు వైరల్​!

Saturday, March 9, 2024

కోల్ కతా, మార్చి 6, 2024, బుధవారం భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు ప్రారంభమైంది.

Kolkata underwater metro: కోల్ కతా మెట్రోలో కొత్త అండర్ వాటర్ రూట్; నది అడుగున మెట్రో ప్రయాణం

Wednesday, March 6, 2024

Hyderabad: హైదరాబాద్ ను నిజామ్‌ ల నగరం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ రుచుల సంగమం వంటిది. ఇక్కడి హైదరాబాదీ బిర్యానీ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుగంధ బాస్మతి బియ్యంతో లేత మాంసం, వివిధ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు. హైదరాబాద్ కే ప్రత్యేకమైన మరో వంటకం హలీమ్, పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ఇది లభిస్తుంది. లేత మాంసం, గోధుమలు, తాజా నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. టేస్టీ అట్టాస్ లో హైదరాబాద్ 39వ ర్యాంక్ లో నిలిచింది.

Best food places: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ లభించే 100 నగరాల్లో హైదరాబాద్ కు స్థానం

Wednesday, January 31, 2024

కస్టమైజ్డ్ ప్యాకేజీలో మీరు ఎంపిక చేసుకున్న ద్వీపాలను సందర్శించవచ్చు. అలాగే, అక్కడి రిసార్ట్ లలో బస చేయవచ్చు. ఏమేం చూడాలో ముందే నిర్ణయించుకున్నవారికి ఈ ప్యాకేజ్ బెటర్.

Planning a trip to Lakshadweep?: లక్ష్యద్వీప్ కు టూర్ కు వెళ్తున్నారా?.. ఇవి మర్చిపోకండి..

Friday, January 12, 2024

అత్యంత అరుదుగా సంభవించే అంతరిక్ష దృగ్విషయానికి సంబంధించిన ఈ చిత్రాన్ని జేమ్స్ వెబ్ మార్చ్ 14న తీసింది. భూమికి 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న WR 124 నక్షత్రంలో సూపర్ నోవా ప్రారంభమయ్యే ముందు జరిగే ఘటనల కాంపొజిట్ చిత్రం ఇది.

James Webb telescope 2023 captures: 2023లో జేమ్స్ వెబ్ టెలీస్కోప్ తీసిన బెస్ట్ ఫొటోస్

Saturday, December 23, 2023

మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ (సిటీ ర్యాంకింగ్) సర్వే 2023 ప్రకారం వరుసగా ఆరోసారి హైదరాబాద్ నివసించడానికి అత్యుత్తమ భారతీయ నగరంగా నిలిచింది. ఈ నగరం గ్లోబల్ లిస్ట్‌లో 153వ స్థానంలో ఉంది. . రాజకీయ స్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక-ఆర్థిక వాతావరణం, జీవన వ్యయం పెరామీటర్స్ లో అగ్రస్థానంలో ఉంది.

Mercer Ranking : భారతదేశంలో అత్యుత్తమ నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్, వరుసగా ఆరోసారి

Thursday, December 14, 2023

ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై: గతంలో దీనిని విక్టోరియా టెర్మినస్ స్టేషన్‌గా పిలిచేవారు. ఇది మహారాష్ట్రలోని ముంబైలోని చారిత్రాత్మక రైల్వే టెర్మినస్. అంతేకాదు, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది గోతిక్ ఆర్కిటెక్చర్‌కు ప్రసిద్ధి.

Most beautiful railway stations: ఈ రైల్వే స్టేషన్లు కూడా పర్యాటక ప్రదేశాలే.. చూసి తీరాల్సినవే..

Tuesday, December 12, 2023

కర్ణాటక రాజధాని బెంగళూరులో తేజస్​ విమానంలో ప్రయాణించారు మోదీ.

'తేజస్​'లో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ!

Saturday, November 25, 2023

ఖాట్మండుకు చెందిన ప్లస్-సైజ్ మోడల్ జేన్ దీపికా గారెట్ మిస్ నేపాల్ 2023 టైటిల్‌ను కైవసం చేసుకుంది, మిస్ యూనివర్స్‌లో మొదటి ప్లస్-సైజ్ పోటీదారుగా చరిత్ర సృష్టించింది.

Plus-sized Miss Universe contestant: దీపిక.. మిస్ యూనివర్స్ పోటీలో తొలి ప్లస్ సైజ్ కంటెస్టెంట్

Wednesday, November 22, 2023

2020లో, షెన్నిస్ పలాసియోస్ 2022 మిస్ ముండో నికరాగువా 2020 విజేతగా కూడా ఎంపికయ్యారు. షెన్నిస్ పలాసియోస్ మే 31, 2000న నికరాగ్వాలోని మనాగ్వాలో జన్మించింది.

Miss Universe 2023: ఈ సారి మిస్ యూనివర్స్ షెన్నిస్ పలాసియోస్ ప్రత్యేకతలు ఇవే..

Sunday, November 19, 2023

జులై 13 మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాలకు చంద్రయాన్​ 3 కౌంట్​డౌన్​ను ప్రారంభించింది ఇస్రో.

నేడే చంద్రయాన్​ -3 లాంచ్​.. చరిత్రకు అడుగు దూరంలో ఇస్రో!

Friday, July 14, 2023

చంద్రయాన్ 3 ప్రయోగంలో పాలు పంచుకుంటున్న లాంచ్ వెహికిల్ మార్క్ 3 (LVM3) కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు వరుసగా 6 విజయవంతమైన మిషన్స్ లో ఇది పాల్గొన్నది.

Chandrayaan-3 in pics: చందమామ పైకి ప్రయాణానికి సిద్ధం; ఈ సారి కచ్చితంగా విజయమేనంటున్న ఇస్రో

Thursday, July 13, 2023

ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో కొంతసేపు ముచ్చటించారు ప్రధాని నరేంద్ర మోదీ.

దిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం.. తోటి ప్రయాణికులతో ముచ్చట్లు!

Friday, June 30, 2023

పట్నాలో గంగానది తీరంలో యువకుల యోగాసనాలు

Yoga Day celebrations: ప్రపంచవ్యాప్తంగా ‘యోగా డే’ ఉత్సవాలు

Wednesday, June 21, 2023

Miss World: మిస్ వరల్డ్ చాంపియన్ షిప్ ను భారత దేశ ప్రతినిధులు ఆరు సార్లు గెలుపొందారు. తొలి సారి 1966 లో భారత్ ఈ పోటీలో గెలుపొందింది. చివరగా, మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు.

Miss World 2023: భారత్ లో 2023 మిస్ వరల్డ్ అందాల పోటీలు; 27 ఏళ్ల తరువాత మళ్లీ..

Friday, June 9, 2023

2023వ సంవత్సరానికి గానూ పౌరసత్వం పొందడానికి అత్యధికులు ఇష్టపడే దేశంగా యూఏఈ నిలిచింది. ఈ దేశం ఈ లిస్ట్ లో టాప్ 10 లోకి ప్రవేశించింది కూడా ఈ సంవత్సరమే కావడం విశేషం. 2022 లో యూఏఈ 35వ స్థానంలో ఉంది. డ్యుయల్ సిటిజన్ షిప్ కోసం అవకాశం కల్పించడంతో ఈ దేశం పాపులారిటీ గణనీయంగా పెరిగింది.

10 most desirable passports: ఈ దేశాల పౌరసత్వానికి డిమాండ్ ఎక్కువ..

Tuesday, May 16, 2023

హెరిటేజ్​ మోటరింగ్​ క్లబ్​ ఆఫ్​ ఇండియా ఆధ్వర్యంలో ఈ వింటేజ్​ వెహికిల్స్​ ర్యాలీని నిర్వహించారు. మేజర్​ ధ్యాన్​చంద్​ స్టేడియంలో ఈ ర్యాలీ జరిగింది.

Vintage cars Delhi : ఢిల్లీ వీధుల్లో వింటేజ్​ వాహనాలు.. రయ్​రయ్​!

Monday, February 27, 2023

నిర్మల బడ్జెట్​ ప్రసంగాన్ని మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు కోటి ఆశలతో వింటున్నట్టు చెబుతున్న మీమ్​ ఇది.

Budget 2023 memes : బడ్జెట్​పై 'మీమ్స్'​తో నెట్టింట గోల.. గోల..!

Wednesday, February 1, 2023

Jawa Yezdi Motorcycles: Jawa 42, Yezdi Roadster మోటార్ సైకిళ్లు కొత్త కలర్స్ లో వస్తున్నాయి.

In pics:Jawa 42, Yezdi Roadster: న్యూ కలర్ స్కీమ్స్ లో జావా 42, ఎజ్డీ రోడ్ స్టర్

Thursday, January 26, 2023

First products of popular companies : నోకియా పేరు వింటే.. ఇప్పుడు ఫోన్​లు గుర్తొస్తాయి. కానీ ఈ బ్రాండ్​లో తొలుత పేపర్​, రబ్బర్, ఎలక్ట్రిక్​ కేబుల్​​ ప్రాడక్టులు తయారు చసేది. టాయిలెట్​ పేపర్లు కూడా తొలినాళ్లల్లో నోకియా విక్రయించేది.

టాయిలెట్​ పేపర్లు అమ్మిన నోకియా- టూత్​పేస్ట్​ తయారు చేసిన ఎల్​జీ..!

Monday, August 29, 2022