tourist-places News, tourist-places News in telugu, tourist-places న్యూస్ ఇన్ తెలుగు, tourist-places తెలుగు న్యూస్ – HT Telugu

Latest tourist places Photos

కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉంది. ఇది ఆసియా ఖండంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. కొల్లేరు సరస్సు చుట్టూ ఉన్న చిత్తడి నేలలు, పచ్చని అడవులు అనేక రకాల పక్షులకు ఆవాసంగా ఉన్నాయి.

AP Tourism : కొల్లేరు అందాలను ఆస్వాదించాలంటే అదృష్టం ఉండాలి.. ఇక్కడ పక్షులు చాలా స్పెషల్!

Friday, March 14, 2025

కసుమూరు దర్గా.. నెల్లూరు జిల్లాలోని కసుమూరు గ్రామంలో ఉంది. ఈ దర్గాకు ఎంతో చరిత్ర ఉంది. ఈ దర్గాను హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రీ (రహ్మతుల్లాహి అలైహి) జ్ఞాపకార్థం నిర్మించారు. ఈయనను కాలేషా మస్తాన్ బాబా అని కూడా పిలుస్తారు.

AP Tourism : కసుమూరు దర్గా.. కుల మతాలకు అతీతంగా సందర్శించే ప్రాంతం.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

Friday, March 7, 2025

వేసవి స్టార్ట్ అయ్యింది. మరో నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షలు పూర్తవుతాయి. ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీపట్టిన పిల్లలకు ఉపశమనంతో పాటు కుటుంబంతో కొన్ని రోజులు ఆహ్లాదంగా గడిపేందుకు ఓ విహారయాత్ర ప్లాన్ చేసుకోండి. అయితే మీకు దగ్గర్లోనే అద్భుతమైన జంగిల్ సఫారీ ఉంది. అదే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.

Amrabad Tiger Reserve : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్- సాహస యాత్రికులకు, ప్రకృతి ప్రేమికులకు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్

Wednesday, March 5, 2025

గాంధారిఖిల్లా పరిసర ప్రాంతాల్లోని ప్రకృతి అందాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో నీరు... ఆ నీటిలో కొండల ప్రతిబింబం ఎంతోగానో ఆకర్షిస్తాయి.

Gandhari Fort : ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం, మంచిర్యాల గాంధారి ఖిల్లా పిలుస్తోంది

Sunday, March 2, 2025

నదులు అనేవి పైకి కనిపించేవే కాదు, కనిపించకుండా నేల పొరల్లో ప్రవహించగల భూగర్భ నదులు కూడా చాలా ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యకరంగా ఉందా? అయితే, ఇదిగోండి! ఒక ఐదు భూగర్భ నదుల వివరాలను మీ ముందుంచుతున్నాం.

Underground Rivers: బయట ప్రపంచానికి తెలియని 5 భూగర్భ నదులివే

Sunday, February 16, 2025

ఈ ఆలయం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో ఉంది. గోదావరి, ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోని తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గడ్‌ రాష్ట్రాల భక్తుల పూజలతో ఈ ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది.

Kaleshwaram Temple : నాలుగు దిక్కులా నంది విగ్రహాలు, ధ్వజస్తంభాలు, గోపురాలు.. కాళేశ్వరం ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు!

Saturday, February 8, 2025

యాదగిరిగుట్ట తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంది. విభాండక ఋషి కుమారుడు రుష్యశృంగుడు. అతని కుమారుడు హాద ఋషి. అతనినే హాదర్షి అని కూడా అంటారు. అతను నరసింహ స్వామి భక్తుడు. హాద ఋషికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది. అందుకని ఆయన తపస్సు చేశాడు.

Telangana Tourism : యాదగిరిగుట్ట చరిత్ర, ప్రత్యేకతలు ఏంటీ? 7 ఆసక్తికరమైన అంశాలు

Monday, February 3, 2025

మంచు దుప్పట్లో అరకు లోయ అందాలు వీక్షించాలనుకుంటున్నారా?  అయితే ఇదే మంచి సమయం. చలికాలంలో అరకు లోయ అందాలు చూసేందుకు ఏపీ ప్రభుత్వం 'అరకు చలి ఉత్సవం' పేరిటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

Araku Festival 2025 : అరకు ఫెస్టివల్ కు అంతా రెడీ-మూడ్రోజుల చలి పండుగలో ప్రత్యేక కార్యక్రమాలు

Wednesday, January 29, 2025

ప్రకృతి ప్రేమికులు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎక్స్ పీరియం పార్క్.  150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎకో రిక్రియేషనల్ పార్క్ ఇది. ఇందులో ప్రకృతి, కళ, పురాణాలను మిళితం చేశారు.

Hyderabad ExPerium Park : హైదరాబాద్ లో ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ అట్రాక్షన్ -150 ఎకరాల్లో ఎక్స్ పీరియం పార్క్, ప్రత్యేకలివే

Tuesday, January 28, 2025

ఈ ప్యాకేజీ బుక్ చేసుకునేందుకు ఈ నెంబర్లను 7670908160, 9281030739 సంప్రదించవచ్చు. అలాగే https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBR09 లో బుక్ చేసుకోవచ్చు.

IRCTC Araku Tour : ఆంధ్రా ఊటీ అరకు అందాలు చూసొద్దామా? రూ.2055 కే ఐఆర్సీటీసీ రైల్ కమ్ రోడ్డు టూర్ ప్యాకేజీ

Tuesday, January 28, 2025

రామప్ప ఆలయాన్ని 1213 సంవత్సరంలో.. కాకతీయ రాజుల కాలంలో నిర్మించారు. రేచర్ల రుద్రుడు అనే శిల్పి ఈ ఆలయాన్ని రామలింగేశ్వర స్వామికి అంకితం చేశారు. ఈ ఆలయం ప్రధాన శిల్పి పేరు మీద.. రామప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

Telangana Tourism : అద్భుతమైన శిల్పకళకు అద్దం.. రామప్ప ఆలయం గురించి 6 ఆసక్తికరమైన విషయాలు

Tuesday, January 28, 2025

హైదరాబాద్ - అండమాన్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ ఆక్యూపెన్సీ కోసం ధర రూ.68320గా ఉంది. డబూల్ ఆక్యుపెన్సీకి రూ.51600 కాగా, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.49960గా నిర్ణయించారు. హోటల్, ఫుడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి.

IRCTC Andaman Tour 2025: హైదరాబాద్ టు అండమాన్..! ఫిబ్రవరి నెలలో ట్రిప్, ఈ కొత్త ప్యాకేజీపై ఓ లుక్కేయండి

Saturday, January 25, 2025

కలల నగరం ముంబయికి వెళ్లాలని చాలామందికి కోరిక ఉంటుంది. కానీ.. ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయని భయపడతారు. అయితే తక్కువ బడ్జెట్‌లోనూ ముంబయి నగరాన్ని చుట్టేయొచ్చు. అది కూడా మూడు రోజుల్లోనే. ఎలాగో ఓసారి చూద్దాం.

Mumbai Budget Tour : కలల నగరం ముంబయి.. తక్కువ బడ్జెట్‌తో మూడు రోజుల్లోనే చుట్టేయొచ్చు!

Thursday, January 23, 2025

ఈ ఫెస్టివల్ ద్వారా పక్షుల అభయారణ్యం గురించి అవగాహన కల్పించడం, పర్యాటకులను ఆకర్షించడం, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మూడు రోజుల్లో సుమారు 6 నుంచి 7లక్షల మంది పర్యాటకులు ఈ ఫెస్టివల్ కు వస్తారని అంచనా వేస్తున్నారు.

Flemingo Festival 2025 : అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం, మూడ్రోజుల పాటు 5 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

Saturday, January 18, 2025

చార్మినార్‌ను ఇండో- ఇస్లామిక్ శైలిలో నిర్మించారు. నాలుగు మినార్లు, అందమైన కమాన్లు, ఇంటిలా నిర్మించిన అంతస్తులు దీనికి ప్రత్యేక ఆకర్షణ. ప్రతి మినార్‌పై ఒక చిన్న మసీదు ఉండటం విశేషం.

Telangana Tourism : సింబల్ ఆఫ్ హైదరాబాద్.. చార్మినార్ గురించి 7 ఆసక్తికరమైన విషయాలు

Friday, January 17, 2025

డిచ్‌పల్లి రామాలయం.. నిజామాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 20 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు దీన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. నలుపు, తెలుపు అగ్గిరాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రాచీన నిర్మాణ శైలికి ఈ రామాలయం ప్రసిద్ధి.

Telangana Tourism : నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్నారా.. అయితే ఈ 7 ప్రదేశాలను అస్సలు మిస్ కావొద్దు!

Thursday, January 16, 2025

నాగార్జున సాగర్ అందరికీ తెలుసు..! అదే దారిలో మరో అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ ఉంది. అదే వైజాగ్ కాలనీ.  ఈ ప్లేస్ హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉంటుంది. చాలా ఆహ్లాదకరమైన ప్ర‌దేశం. చుట్టూ కొండలు, క‌నుచూపుమేర క‌నిపించే ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు దర్శనమిస్తుంటాయి.

Vizag Colony Trip : సాగర్ బ్యాక్ వాటర్ అందాలు - మధ్యలో అద్భుతమైన ఐల్యాండ్..! ఈ టూరిస్ట్ స్పాట్ తప్పక చూడాల్సిందే

Sunday, January 12, 2025

విజయనగరం జిల్లాలోని చింతపల్లి బీచ్ ప్రశాంతతకు మారుపేరు. విస్తారమైన ఇసుక తీరం, నిర్మలమైన నీరు, అందమైన సూర్యాస్తమాలు ఈ బీచ్‌ ప్రత్యేకతలు. ఈ బీచ్‌లోని నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. స్నానం చేయడానికి, జల క్రీడలు ఆడడానికి ఇది అనువైన ప్రదేశం. బీచ్ చుట్టూ ఉన్న ప్రకృతి అందం మంత్రముగ్ధులను చేస్తుంది.

AP Tourism : విజయనగరం జిల్లా.. చరిత్రకు అద్ధం.. ప్రకృతి అందాలకు నిలయం!

Tuesday, January 7, 2025

పోచారం రిజర్వాయర్.. మెదక్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలాశయం ఒక చిన్న జంతు అభయారణ్యం. ఇక్కడ బోటింగ్ చేయవచ్చు, పక్షులను చూడవచ్చు. ప్రకృతిని ఆస్వాదించవచ్చు.

Telangana Tourism : పురాతన ఆలయాలు, కోటలు, జలాశయాలు.. మెతుకు సీమలో పర్యాటక అద్బుతాలు

Monday, January 6, 2025

కూతురు బీచ్‌లో ఆడుకుంటుంటే భర్తతో ఇలా బికినీలో ఫొటో దిగింది ప్రియాంక చోప్రా. రెడ్ కలర్ బికినీలో ఇలా సూపర్ హాట్‌గా కనిపించిన ప్రియాంక చోప్రా కొత్త ఏడాదికి స్వాగతం పలికింది.

Priyanka Chopra Bikini: ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా న్యూ ఇయర్ ట్రిప్.. బికినీలో కొత్త సంవత్సరానికి స్వాగతం!

Saturday, January 4, 2025