tollywood News, tollywood News in telugu, tollywood న్యూస్ ఇన్ తెలుగు, tollywood తెలుగు న్యూస్ – HT Telugu

Latest tollywood Photos

శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మూవీలో భ్రమరాంబ పాత్ర‌లో  అన‌న్య నాగ‌ళ్ల క‌నిపించ‌బోతున్న‌ది.  ఇప్పటివరకూ తెలుగులో చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ ఇద‌ని అన్న‌ది.

Ananya Nagalla: ష‌ర్మిల‌మ్మ కొడుకు డిటెక్టివ్ అయితే - శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌పై అన‌న్య నాగ‌ళ్ల కామెంట్స్‌!

Saturday, December 21, 2024

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా 2025 జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. ఈ తరుణంలో అమెరికాలోని డల్లాస్ వేదికగా నేడు (డిసెంబర్ 21) ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను మూవీ టీమ్ నిర్వహిస్తోంది.

Ram Charan: నా సోలో సినిమా వచ్చి నాలుగేళ్లపైనే అయింది.. గేమ్ ఛేంజర్ కోసం చాలా కష్టపడ్డాం: డల్లాస్‍లో రామ్‍చరణ్

Saturday, December 21, 2024

ఈ ఏడాది విడుద‌లైన ఏఆర్ఎమ్ మూవీతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. హిస్టారిక‌ల్ ఫాంట‌సీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ వంద కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది.

Krithi Shetty: బ్లూ శారీలో కృతిశెట్టి హాట్ ట్రీట్ - గ్లామ‌ర్ డోస్ పెంచిన ఉప్పెన బ్యూటీ

Thursday, December 19, 2024

దీపికా ప‌దుకోణ్ హీరోయిన్‌గా న‌టించిన కాక్‌టెయిల్ మూవీకి ప‌ద‌మూడేళ్ల త‌ర్వాత సీక్వెల్ రాబోతోంది.

Rashmika Mandanna: దీపికా ప‌దుకోణ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సీక్వెల్‌లో హీరోయిన్‌గా ర‌ష్మిక మంద‌న్న

Thursday, December 19, 2024

కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన ఇండియ‌న్ 3 జ‌న‌వ‌రిలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Kajal Aggarwal: స్టైలిష్ లుక్‌లో కాజ‌ల్ గ్లామ‌ర్ మెరుపులు!

Tuesday, December 17, 2024

కీర్తి సురేష్ త‌న చిర‌కాల  స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌తో ఇటీవ‌లే ఏడ‌డుగులు వేసింది. గోవాలో వీరి పెళ్లి జ‌రిగింది.

Celebrities Weddings: కీర్తి సురేష్ నుంచి నాగ‌చైత‌న్య వ‌ర‌కు - ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలిబ్రిటీలు వీళ్లే!

Monday, December 16, 2024

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో అఖిల్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టించ‌నుంది.

Sreeleela: అఖిల్ అక్కినేనితో శ్రీలీల రొమాన్స్ - రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్‌స్టోరీ!

Monday, December 16, 2024

తెలుగులో దుల్క‌ర్ స‌ల్మాన్ కాంత‌ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ పీరియాడిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో రానా విల‌న్‌గా న‌టిస్తూనే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

Bhagyashri Borse: ట్రెండీ లుక్‌లో భాగ్య‌శ్రీ బోర్సే - మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ బ్యూటీ కొత్త ఫొటోలు వైర‌ల్‌!

Sunday, December 15, 2024

Keerthy Suresh Marriage Photos: పెళ్లి సందర్భంగా కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్ ఆనంద పరవశం

Keerthy Suresh Marriage Photos: కీర్తి సురేష్ పెళ్లి ఫొటోలు.. మహానటి ఎంత అందంగా, ఆనందంగా ఉందో చూశారా?

Thursday, December 12, 2024

ప్ర‌స్తుతం తెలుగులో స‌రిగ‌మ‌ప‌తో పాటు ప‌లు టీవీ షోస్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది శ్రీముఖి.

Sreemukhi: రెడ్ డ్రెస్‌లో శ్రీముఖి గ్లామ‌ర్ ట్రీట్‌

Sunday, December 8, 2024

పొట్టేల్‌ మూవీలో బుజ్జ‌మ్మ పాత్ర‌లో అన‌న్య నాగ‌ళ్ల యాక్టింగ్‌కు మంచి పేరు వ‌చ్చింది.

Ananya Nagalla: వైట్ డ్రెస్‌లో యువ‌రాణిలా మెరిసిపోతున్న అన‌న్య నాగ‌ళ్ల‌

Sunday, December 8, 2024

షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్‌ను మొద‌లుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది పావ‌ని క‌ర‌ణం.

Pushpa 2: పుష్ప 2లో అల్లు అర్జున్ అన్న కూతురిగా క‌నిపించిన న‌టి ఎవ‌రంటే? - హీరోయిన్‌గా ఆమె చేసిన సినిమాలు ఇవే!

Thursday, December 5, 2024

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, ప్ర‌భాస్ రాజా సాబ్ సినిమాల్లో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఖ‌రార‌య్యాయి.

Nidhhi Agerwal: అంద‌రికి న‌మ‌స్కారం అనే బ్యాచ్ నేను కాదు - నిధి అగ‌ర్వాల్ కామెంట్స్‌

Wednesday, December 4, 2024

త్రిష హీరోయిన్‌గా న‌టించిన ఐదు సినిమాలు వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

Trisha: త్రిష నామ సంవ‌త్స‌రం - 2025లో చెన్నై బ్యూటీ ఐదు సినిమాలు రిలీజ్‌

Saturday, November 30, 2024

శివ కార్తికేయ‌న్ హీరోగా నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో  ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతోంది.

Sreeleela: అమ‌ర‌న్ హీరోతో శ్రీలీల రొమాన్స్ - కోలీవుడ్‌లో తొలి అడుగు వేయ‌నున్న ధ‌మాకా బ్యూటీ

Thursday, November 21, 2024

మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ మెకానిక్ రాఖీ న‌వంబ‌ర్ 22న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టిస్తోన్నాడు.

Meenakshi Chaudhary: మ‌హేష్‌బాబు డిసిప్లిన్ - వ‌రుణ్‌తేజ్ జెంటిల్‌మెన్ - టాలీవుడ్ హీరోల‌పై మీనాక్షి చౌద‌రి కామెంట్స్‌

Monday, November 18, 2024

రామ్‌చ‌ర‌ణ్, కియారా అద్వానీ కాంబోలో గేమ్ ఛేంజ‌ర్ కంటే ముందు విన‌య విధేయ రామ మూవీ వ‌చ్చింది.

Kiara Advani: రెడ్ డ్రెస్‌లో గేమ్ ఛేంజ‌ర్ హీరోయిన్ గ్లామ‌ర్ మెరుపులు

Sunday, November 17, 2024

డిసెంబ‌ర్‌లో కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్ట‌బోతున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తోన్నాయి.

Keerthy Suresh Wedding: డిసెంబర్‌లో కీర్తిసురేష్ అరెంజ్ మ్యారేజ్‌? - వ‌రుడు ఎవ‌రంటే?

Sunday, November 17, 2024

భైర‌వం మూవీలో అదితి శంక‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ తెలుగు సినిమాలో వెన్నెల అనే ప‌ల్లెటూరి యువ‌తిగా డీ గ్లామ‌ర్ రోల్‌లో అదితి శంక‌ర్ క‌నిపించ‌బోతున్న‌ది.

Aditi Shankar: డీ గ్లామ‌ర్ రోల్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న డైరెక్ట‌ర్ శంక‌ర్ కూతురు

Saturday, November 16, 2024

మెకానిక్ రాఖీ ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్న విశ్వ‌క్‌సేన్‌...శ్ర‌ద్ధా శ్రీనాథ్‌పై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

Shraddha Srinath:అప్పుడు నో చెప్పిన హీరోయిన్ ఇప్పుడు నాతో సినిమా చేస్తోంది -శ్ర‌ద్ధా శ్రీనాథ్‌పై విశ్వ‌క్‌సేన్ కామెంట్స్

Friday, November 15, 2024