tirumala News, tirumala News in telugu, tirumala న్యూస్ ఇన్ తెలుగు, tirumala తెలుగు న్యూస్ – HT Telugu

Latest tirumala Photos

తిరుమలలో వరుసగా మూడో రోజు భారీ వర్షం కురిసింది. తిరుమల కొండపై ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Tirumala Rains : తిరుమలలో భారీ వర్షం, భక్తులకు ఉపశమనం

Saturday, May 4, 2024

శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు.

Tirumala : తిరుమలలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం, స్నపన తిరుమంజనం

Wednesday, April 17, 2024

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ బుధ‌వారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

CJI Chandrachud Visits Tirumala : తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ జస్టిస్ చంద్రచూద్, వేద విశ్వవిద్యాలయం సందర్శన

Wednesday, March 27, 2024

ఈ పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణ దేశ వ్యాప్తంగా చేయాల‌న్నారు. ఈ తాళపత్ర గ్రంథాల సంరక్షణ, పరిశోధన, ప్రచురణ యొక్క ఫలితాలు కేవలం భారత దేశానికే కాక విశ్వవ్యాప్తంగా మానవులందరి శ్రేయస్సుకు దోహదపడతాయ‌ని నేను దృఢంగా నమ్ముతున్నాని చెప్పారు. టీటీడీ ఇలాంటి వేద విశ్వవిద్యాలయాన్ని నడపటం, అందులో మన పురాతన సనాతన తాళపత్ర సంపదను సంరక్షించడం చాలా ఆనందం కలిగించిదని, వేదమంత్ర పఠనం వింటుంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంద‌ని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

CJI Visits Tirumala : తిరుమలలో పురాతన తాళపత్ర గ్రంథాలను సందర్శించిన సీజేఐ - ఇవిగో ఫొటోలు

Wednesday, March 27, 2024

నాలుగో రోజు శ‌నివారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు.

Tirumala : శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు... తెప్పపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి అభయం

Sunday, March 24, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారాలోకేష్, బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు

Nara Devansh: తిరుమలలో దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు…అన్నదానంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు

Thursday, March 21, 2024

రథసప్తమి సందర్భంగా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు సప్తవాహనాలపై శేషాచలాధీశుని వైభవాన్ని తిలకించి తరించారు.

Tirumala Ratha Saptami 2024 : ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం - తిరుమల రథసప్తమి ఫొటోలు

Saturday, February 17, 2024

సూర్యప్రభ వాహనంపై కొలువైన మలయప్ప స్వామి

Tirumala Rathasaptami in Pics: సూర్యప్రభ వాహనంపై కనువిందు చేసిన వేంకటేశ్వరుడు… తిరుమలకు పోటెత్తిన భక్తులు

Friday, February 16, 2024

సంక్రాంతి సంబరం అంటేనే ఆంధ్రప్రదేశ్ అన్నట్లు ఉంటుంది. అలాంటి పండగ సమీపించిన వేళ ప్రజలకు భారీగా తరలివెళ్తున్నారు. కేవలం బస్సు, రైల్వే ప్రయాణికులే కాదు... విమాన ప్రయాణికుల రద్దీ కూడా పెరిగిపోయింది.

Hyderabad - AP Flight Charges : సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ - భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

Thursday, January 11, 2024

Janhvi Kapoor in Tirumala: గ్లామరస్ ఫొటోలతో తన ఇన్‌స్టాగ్రామ్ ను నింపేసే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురువారం (జనవరి 5) ఇలా చీరకట్టులో కనిపించి మెస్మరైజ్ చేసింది.

Janhvi Kapoor in Tirumala: గోవిందా గోవింద అంటున్న జాన్వీ.. తిరుమలలో బాలీవుడ్ నటి

Friday, January 5, 2024

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి డిసెంబ‌రు 22వ తేదీన సర్వదర్శన టోకెన్లు మంజూరు చేశారు, ఇవాళ ఎలాంటి టోకెన్లు ఇవ్వమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.

Vaikunta Ekadasi at Tirumala : తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవం - పోటెత్తిన భక్తులు

Saturday, December 23, 2023

ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుతున్న ప్రధాని మోదీ

Modi In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

Monday, November 27, 2023

తిరుపతితో పాటుగా చుట్టు పక్కల ఆలయాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ నగరం నుంచి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 'పూర్వ సంధ్య'(Poorva Sandhya) పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు తిరిగిరావొచ్చు.

IRCTC Tirumala Tour : హైదరాబాద్ టు తిరుమల... తక్కువ ధరలోనే ఈ ప్రముఖ ఆలయాలకు వెళ్లొచ్చు

Sunday, November 5, 2023

అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది.

Tirumala : తిరుమల నడకదారిలో చిరుత, ఎలుగుబంటి సంచారం- భక్తులూ బీ అలర్ట్!

Saturday, October 28, 2023

స్నపనతిరుమంజనంలో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.

Tirumala : తిరుమలలో కన్నుల పండుగగా చక్రస్నానం

Monday, October 23, 2023

భక్తులకు కనువిందు చేస్తున్న మలయప్ప స్వామి

Tirumala Brahmotsavam: అశ్వవాహనంపై కల్కి అవతారంలో కనువిందు చేసిన వెంకటేశ్వరుడు

Monday, October 23, 2023

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.6వ రోజు సాయంత్రం 4 గంట‌ల‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత మ‌ల‌య‌ప్పస్వామి పుష్పకవిమానం విహ‌రిస్తారు. పుష్పక విమానం మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసం సంద‌ర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో నిర్వహిస్తారు. వాహనసేవల్లో అలసిపోయే స్వామి, అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు.

Tirumala Brahmotsavam : తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తజనసంద్రంగా తిరువీధులు

Thursday, October 19, 2023

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.

Tirumala : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడు

Thursday, October 19, 2023

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు.

Tirumala : తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు-కల్పవృక్ష వాహనంపై శ్రీవారి కటాక్షం

Wednesday, October 18, 2023

న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై విహరించారు.

Tirumala : తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు, సింహ వాహనంపై యోగనరసింహుడు

Tuesday, October 17, 2023