telugu-tv-serials News, telugu-tv-serials News in telugu, telugu-tv-serials న్యూస్ ఇన్ తెలుగు, telugu-tv-serials తెలుగు న్యూస్ – HT Telugu

Latest telugu tv serials Photos

మాన‌స మ‌నోహ‌ర్‌, ప్రీత‌మ్ చంద్ర వివాహం బుధ‌వారం జ‌రిగింది. త‌మ పెళ్లి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది మానస మ‌నోహ‌ర్‌.

Prema Entha Madhuram Serial: పెళ్లి చేసుకున్న ప్రేమ ఎంత మ‌ధురం సీరియ‌ల్ న‌టి - వెడ్డింగ్ ఫొటోలు వైర‌ల్‌

Friday, November 8, 2024

వాసంతి కృష్ణ‌న్ లీడ్‌రోల్‌లో న‌టిస్తోన్న నువ్వే కావాలి సీరియ‌ల్ సెప్టెంబ‌ర్ 23 నుంచి ప్రారంభం కానుంది. జెమిని టీవీలో సాయంత్రం సాయంత్రం ఆరున్న‌ర నుంచి ఏడున్న‌ర గంట‌ల వ‌ర‌కు ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ కానుంది.

Bigg Boss Vasanthi Krishnan: బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ టైటిల్‌తో బిగ్‌బాస్ బ్యూటీ తెలుగు సీరియ‌ల్ - ఏ ఛానెల్‌లో చూడాలంటే?

Thursday, September 19, 2024

అర్థాంగి సీరియ‌ల్ 2023లో మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కు 453 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. 465 ఎపిసోడ్స్‌తో ఈ సీరియ‌ల్ ముగియ‌నున్న‌ట్లు తెలిసింది.

Ardhangi Serial: క్లైమాక్స్‌కు వ‌చ్చేసిన అర్ధాంగి - సీరియ‌ల్ లాస్ట్‌ టెలికాస్ట్ డేట్‌ చెప్పేసిన మేక‌ర్స్‌

Monday, September 9, 2024

సీతారామ సీరియ‌ల్‌లో వైష్ణ‌వి గౌడ‌, గ‌గ‌న్ చిన్న‌ప్ప‌, రీతూ సింగ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌న్న‌డ సీరియ‌ల్‌కు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌గా సీతారామ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

Seetharama Telugu Serial: మొద‌లైన రెండు వారాల్లోనే సీతారామ సీరియ‌ల్ టెలికాస్ట్ టైమ్ ఛేంజ్‌!

Monday, August 26, 2024

ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్‌లో ప్ర‌గ‌తి, నిఖిల్‌, ఆయేషా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. త‌ల్లీకూతుళ్ల అనుబంధం నేప‌థ్యంలో రివేంజ్ డ్రామాగా ఈ సీరియ‌ల్ తెర‌కెక్కింది.

Oorvasivo Rakshasivo Serial: ఏడాదిలోపే ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్‌కు శుభంకార్డు - బిగ్‌బాస్ కోస‌మేనా?

Sunday, August 25, 2024

బ్ర‌హ్మ‌ముడి త‌ర్వాత త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో కార్తీక దీపం 2 సీరియ‌ల్ నిలిచింది. ఈ సీక్వెల్ సీరియ‌ల్‌కు 10.91 టీఆర్‌పీ వ‌చ్చింది.

Trp Ratings: తిరుగులేని బ్ర‌హ్మ‌ముడి - కార్తీక దీపం 2 డౌన్ - స్టార్ మా సీరియ‌ల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్‌!

Saturday, August 17, 2024

సీతే రాముడి క‌ట్నం సీరియ‌ల్ అర‌గంట ముందుకొచ్చింది.  ఇదివ‌ర‌కు మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు టెలికాస్ట్ అయ్యే సీరియ‌ల్ సోమ‌వారం నుంచి 12 గంట‌లకే జీ తెలుగులో చూడొచ్చ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Zee Telugu Serials: ఒకేసారి ఐదు సీరియ‌ల్స్‌ టైమింగ్స్ ఛేంజ్ చేసిన జీ తెలుగు

Monday, August 5, 2024

ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్ 3.36తో స్టార్ మా సీరియ‌ల్స్‌లో టీఆర్‌పీ ప‌రంగా లాస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

Star Maa Serials: స్టార్ మా సీరియ‌ల్స్ టీఆర్‌పీ రేటింగ్స్ - కార్తీక దీపం 2 ప్లేస్ ఇదే - లాస్ట్‌లో ఉన్న సీరియ‌ల్ ఏదంటే?

Saturday, July 27, 2024

కొత్త‌గా రెక్కొలొచ్చేనా (0.93), అర్థాంగి (0.69) టీఆర్‌పీ రేటింగ్‌తో డిస‌పాయింట్ చేశాయి.

Gemini Serials Trp Ratings: జెమిని టీవీ సీరియ‌ల్స్ లేటెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ - అన్నింటికి జీరోనే...పోటీలోనే లేవుగా!

Monday, July 22, 2024

కార్తీక దీపం 2 సీరియ‌ల్ 10.55 టీఆర్‌పీ రేటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. సీజ‌న్ వ‌న్ త‌ర‌హాలోనే సీజ‌న్ 2 కూడా చ‌క్క‌టి ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంటోంది.

Star Maa Serial Trp Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్ - బ్ర‌హ్మ‌ముడి నంబ‌ర్ వ‌న్ - టాప్ ఫైవ్ సీరియ‌ల్స్ ఇవే!

Monday, July 15, 2024

సత్యభామ సీరియల్‍లో ఆన్‍స్క్రీన్ జోడీ క్రిష్ (నిరంజన్ బీఎస్), సత్యభామ (దేవ్‍జానీ మోదక్) వివాహ రిసెప్షన్ ప్రేక్షకుల మధ్య జరిగింది. సిరీయల్ ప్రమోషన్‍లో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ మా చానెల్ నిర్వహించింది.

Satyabhama Serial: ప్రేక్షకుల మధ్య ‘సత్యభామ’ సీరియల్ జంట రిసెప్షన్: ఫొటోలు

Monday, March 11, 2024