telangana-bjp News, telangana-bjp News in telugu, telangana-bjp న్యూస్ ఇన్ తెలుగు, telangana-bjp తెలుగు న్యూస్ – HT Telugu

Latest telangana bjp Photos

ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో.ఏపీలో రెండు మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు - వెదర్ అప్డేట్స్ వివరాలివే

Saturday, November 9, 2024

రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టయినా లేదని బీఆర్ఎస్(BRS) ఆరోపిస్తోంది. దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలలో బిజీగా ఉన్నారని ఆరోపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ, నీళ్లందక ఎండిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు.

KCR Tour : జనగామ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్, రైతుకు రూ.5 లక్షలు ఆర్థికసాయం

Sunday, March 31, 2024

జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రారంభంలో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ అందరినీ ఉత్సహపరించారు.

PM Modi : బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం, తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోంది-ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Monday, March 18, 2024

ఆదిలాబాద్‌ బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

PM Modi Adilabad Meeting: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని కోరిన ప్రధాని మోదీ

Monday, March 4, 2024

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ రోడ్ షోలో పాల్గొ్న్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో మొదలైంది.

PM Modi Road Show : హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షో, పూలవర్షం కురిపించిన కార్యకర్తలు

Monday, November 27, 2023

తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చివరిదశకు వచ్చింది. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలో దిగి ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్నారు. కేంద్రమంత్రులను రంగంలో దింపి మరీ ఊరూవాడా తిరుగుతోంది బీజేపీ. ఇక కాంగ్రెస్ నుంచి ప్రియాంక్‌గాంధీ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు కేసీఆర్ నియోజకవర్గాల వారిగా తెగ పర్యటిస్తున్నారు.

Telangana Elections 2023 : తుది దశకు చేరుకున్న ప్రచారం... చుట్టుముట్టేస్తున్న అగ్రనేతలు

Friday, November 24, 2023

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని నాచారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Election Campaign: తెలంగాణలో హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం

Wednesday, November 22, 2023

కనీసం కిషన్ రెడ్డి మీద అయినా ఢిల్లీకి పోయి తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం మానేయాలన్నారు బండి సంజయ్. కార్యకర్తల నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరారు.

BJP Telangana : ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోండి.. సొంత పార్టీ నేతలకు బండి సంజయ్ కౌంటర్..!

Friday, July 21, 2023

శనివారం ఉదయం వరంగల్ భద్రకాళి దేవాలయానికి చేరుకున్న ప్రధానికి...ఆలయ అర్చకులు అధికారులు  పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికినారు.

PM Modi : తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన, రూ.6 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Saturday, July 8, 2023

రాష్ట్ర పునఃర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో మాట్లాడిన ఆయన…. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు.

Minister KTR : మోదీ గారు... క్షమాపణలు చెప్పి ఓరుగల్లుకు రండి

Friday, June 30, 2023

రాష్ట్రానికి వచ్చిన మోదీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వాగతం పలికారు. ఇక మోదీ పర్యటన  నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ కాక మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు పలు ప్రజా సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

PM Modi in Hyderabad: మోదీ రాకతో రాష్ట్రంలో రాజకీయ కాక.. మరోసారి హాజరుకాని సీఎం కేసీఆర్

Saturday, April 8, 2023

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ సంఖ్యలో పోలీసులు బండి సంజయ్ ఇంటిని ముట్టడించారు. అప్పటికే బండి సంజయ్ ఇంటి వద్ద ఉన్న కార్యకర్తలు పోలీసుల్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది.

Cases On Bandi Sanjay: బండి సంజయ్ పై పెట్టిన కేసులు ఇవే

Wednesday, April 5, 2023

బండి సంజయ్ తో పాటు ఎమ్మెల్సీ ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు.

TSPSC Paper Leak : గన్‌పార్కు వద్ద ఉద్రిక్తత.. బండి సంజయ్‌ అరెస్ట్

Friday, March 17, 2023

బోడుప్పల్ బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దేవాదాయ భూములు అన్యాక్రాంతమైతుంటే ఎందుకు పట్టించుకోవు? అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు అని వ్యాఖ్యానించారు.

In Pics : మీ తరపున నేనే దీక్షలో కూర్చుంటా.. బండి సంజయ్

Tuesday, September 20, 2022

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ షేర్ చేసిన పోస్టర్‌లో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ల అరుదైన చిత్రం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకొన్న ఫోటో ఇది.

In Pics | తెలంగాణ విమోచన దినోత్సవం.. ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం

Wednesday, September 14, 2022

తోపులాటలో విలవిలలాడుతున్న బండి సంజయ్

Bandi Sanjay : బండి సంజయ్ దీక్ష భగ్నం… అరెస్ట్‌

Tuesday, August 23, 2022

హైదరాబాద్ కు ప్రధాని మోదీ

PM Modi in Hyd: డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌కు చేరుకున్నాను - తెలుగులో మోదీ ట్వీట్

Saturday, July 2, 2022

నడ్డా ర్యాలీ సాగుతున్న మార్గంలో కేసీఆర్ కటౌట్

BJP Executive Meetings : కాషాయమయమైన భాగ్యనగరం

Friday, July 1, 2022