srh News, srh News in telugu, srh న్యూస్ ఇన్ తెలుగు, srh తెలుగు న్యూస్ – HT Telugu

Latest srh Photos

Sunrisers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఐదుగురు కీలకమైన ప్లేయర్స్ ను రిటెయిన్ చేసుకుంది. వీళ్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తోపాటు హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు.

Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెయిన్ చేసుకున్న ఐదుగురు ప్లేయర్స్ వీళ్లే.. క్లాసెన్‌కు ఏకంగా రూ.23 కోట్లు

Thursday, October 31, 2024

ఐపీఎల్ రిటెన్షన్ ఆఖరి గడువు రేపటి (అక్టోబర్ 31)తో ముగియనుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నది 10 జట్లు రేపు సాయంత్రంలోగా వెల్లడించాలి. సన్‍రైజర్స్ హైదరాబాద్ జట్టు (ఎస్‍ఆర్‌హెచ్) ఐదుగురు ఆటగాళ్లు రిటైన్ చేసుకోనుందని సమాచారం.

IPL Retention 2025 SRH: సన్‍రైజర్స్ హైదరాబాద్ ఈ ఐదుగురిని రిటైన్ చేసుకోనుందా? తేలేది రేపే

Wednesday, October 30, 2024

Sunrisers Hyderabad Retentions: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ గెలవకపోయినా ఫైనల్ చేరి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో దీనికి కారణమైన నలుగురు ప్లేయర్స్ ను వచ్చే సీజన్ మెగా వేలానికి ముందు రిటెయిన్ చేసుకోవాలని సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ భావిస్తోంది.

Sunrisers Hyderabad Retentions: ఆ నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్

Tuesday, August 20, 2024

సన్‍రైజర్స్ హైదరాబాద్, కోల్‍కతా నైట్‍రైడర్స్ మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ సమరం షురూ అయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నేడు (మే 26) ఈ టైటిల్ పోరు జరుగుతోంది.

KKR vs SRH IPL 2024 Final: ఫైనల్ ఫైట్‍లో టాస్ గెలిచిన హైదరాబాద్.. తుది జట్లు ఇలా

Sunday, May 26, 2024

సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‍కతా నైట్‍రైడర్స్ (KKR) మధ్య ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్ రేపు (మే 26) చెన్నై చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఈ ఫైనల్ సమరానికి ముందు నేడు (మే 25) హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ ట్రోఫీతో ఫొటో షూట్‍ చేశారు.

KKR vs SRH IPL 2024 Final: పడవపై, ఆటోలో.. ఫైనల్‍కు ముందు ట్రోఫీతో కమిన్స్, అయ్యర్ ఫొటో షూట్ అదుర్స్: ఫొటోలు

Saturday, May 25, 2024

KKR vs SRH Shreyas Iyer: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ చేరడం ద్వారా ఆ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్ గా రెండు వేర్వేరు జట్లను ఫైనల్ కు చేర్చిన తొలి ప్లేయర్ అతడే. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఆ జట్టును కూడా ఫైనల్ కు తీసుకెళ్లాడు.

KKR vs SRH Shreyas Iyer: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్లో ధోనీకి కూడా సాధ్యం కాని రికార్డు సొంతం

Wednesday, May 22, 2024

KKR vs SRH Qualifier 1: ఐపీఎల్ 2024లో భాగంగా తొలి క్వాలిఫయర్ అహ్మదాబాద్ లో సన్ రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. గత వారం కేకేఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం వల్ల మ్యాచ్ రద్దయింది. మరి మంగళవారం (మే 21) కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?

KKR vs SRH Qualifier 1: సన్ రైజర్స్, కేకేఆర్ మ్యాచ్‌కు వాతావరణం ఎలా ఉంది? వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేదెవరు?

Tuesday, May 21, 2024

ఆడిన 29 మ్యాచుల్లో కోల్​కతా జట్టు 17సార్లు గెలిచింది. హైదరాబాద్​ జట్టు 9సార్లు మాత్రమే విజయం సాధించింది.

కేకేఆర్​పై హైదరాబాద్​కు చెత్త రికార్డు- ఫ్యాన్స్​లో భయం!

Monday, May 20, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్, సన్‍రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ చేరాయి. లీగ్ దశ మ్యాచ్‍లు ఆదివారం (మే 19) ముగిశాయి. పాయింట్ల పట్టికలో కోల్‍కతా టాప్ ప్లేస్‍ను దక్కించుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‍ల్లో 9 గెలిచి, మూడు ఓడింది. రెండు మ్యాచ్‍లు రద్దయ్యాయి. 20 పాయింట్లు (1.428 నెట్‍ రన్‍రేట్) కేకేఆర్ ఖాతాలో ఉన్నాయి. దీంతో పాయింట్ల టేబుల్‍లో టాప్ ప్లేస్ దక్కించుకుంది.

IPL 2024 Points Table: లీగ్ దశ ముగిసింది.. ఐపీఎల్ 2024 సీజన్‍ పాయింట్ల టేబుల్‍లో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది?

Monday, May 20, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు (మే 19) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ యంగ్ స్టార్ బ్యాటర్ హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. భారీ హిట్టింగ్‍తో సత్తాచాటాడు.

Abhishek Sharma Record: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన సన్‍రైజర్స్ స్టార్ అభిషేక్ శర్మ

Sunday, May 19, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024లో ఆదివారం (ఏప్రిల్ 28) జరిగిన రెండు మ్యాచ్ ల తర్వాత పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పైకి రాగా.. సర్ రైజర్స్ దిగజారింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే ఏకంగా 78 పరుగులతో సన్ రైజర్స్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.

IPL 2024 Points Table: సన్ రైజర్స్ కిందికి.. చెన్నై పైకి.. సూపర్ సండే రెండు మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల టేబుల్ ఇలా..

Monday, April 29, 2024

ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) భీకరంగా ఆడుతోంది. బ్యాటింగ్‍లో విధ్వంసాలు సృష్టిస్తూ రికార్డుల మోత మోగిస్తోంది. కాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్లు కలిశారు. ఈ ఫొటోలను హైదరాబాద్ ఫ్రాంచైజీ నేడు (ఏప్రిల్ 22) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Mahesh Babu: మహేశ్ బాబును కలిసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు: ఫొటోలు

Monday, April 22, 2024

IPL 2024 Points Table after rcb vs srh: ఆర్సీబీపై గెలిచిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 6 మ్యాచ్ లలో 4 గెలిచి, రెండు ఓడి 8 పాయింట్లతో ఉంది. కేకేఆర్, సీఎస్కే ఖాతాల్లోనూ 8 పాయింట్లే ఉన్నా.. నెట్ రన్ రేట్ (0.502) విషయంలో ఎస్ఆర్‌హెచ్ వెనుకబడింది. ఐపీఎల్లో రికార్డు స్కోరుతో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్.. భారీ విజయం సాధించి ఉంటే రెండో స్థానానికి కూడా దూసుకెళ్లే అవకాశం ఉండేది. కానీ 25 పరుగులతోనే గెలవడంతో నాలుగో స్థానంలోనే ఉంది.

IPL 2024 Points Table: రికార్డుల మ్యాచ్‌లో విజయం తర్వాత కూడా మారని సన్ రైజర్స్ స్థానం.. ఎందుకంటే?

Tuesday, April 16, 2024

ఐపీఎల్ 2024లో సన్‍రైజర్స్ హైదరాబాద్ యంగ్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్ టీమ్‍తో నేడు (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‍లో 37 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 64 పరుగులతో అదరగొట్టాడు. ఎస్‍‍ఆర్‌హెచ్ 39 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు దూకుడైన బ్యాటింగ్‍తో ఆదుకున్నాడు. దీంతో ఇతడు ఎవరు అంటూ చాలా మంది నెట్టింట వెతికేస్తున్నారు.

Nitish Kumar Reddy: మెరుపు హిట్టింగ్‍తో అదరగొట్టిన సన్‍రైజర్స్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి.. ఎవరు ఈ ప్లేయర్?

Tuesday, April 9, 2024

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసుకునే వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ టాప్ లోకి దూసుకెళ్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఓ వికెట్ తీసుకున్న ముస్తఫిజుర్ కు పర్పుల్ క్యాప్ దక్కింది. అతడు 3 మ్యాచ్ లలో 7 వికెట్లు తీసుకున్నాడు.

IPL 2024 Orange Cap Purple Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్.. టాప్ రన్ స్కోరర్స్, వికెట్ టేకర్స్ లిస్ట్

Monday, April 1, 2024

IPL Top 5 Scores: ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 277 రన్స్ చేసింది. 16 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం విశేషం. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు.

IPL Top 5 Scores: ఐపీఎల్లో సన్ రైజర్స్ సరికొత్త చరిత్ర.. లీగ్‌లో టాప్ 5 స్కోర్లు ఇవే

Wednesday, March 27, 2024

ఓవరాల్‌గా బౌలింగ్ నాణ్యత పెంచుకోవాలి: తొలి మ్యాచ్ లో కేకేఆర్ పేస్ బౌలింగ్ విభాగం చాలా అస్తవ్యస్తంగా కనిపించింది. చివరి ఓవర్లో హర్షిత్ రాణించినా పేసర్లు వేసిన 10 ఓవర్లలో 111 పరుగులు వచ్చాయి. స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి మాత్రమే పేలవప్రదర్శన చేశాడు. సునీల్ నరైన్, సుయాష్ బాగా బౌలింగ్ చేశారు. కాబట్టి, ఓవరాల్ గా జట్టు బౌలింగ్ మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

KKR Mistakes: కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం.. అయినా సరిదిద్దుకోవాల్సిన తప్పులు ఇవే!

Sunday, March 24, 2024