Star Maa Kiraak Boys Khiladi Girls Season 2 TV Premiere: స్టార్ మా ఛానెల్‌లో సక్సెస్‌ఫుల్ టీవీ షో కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2 ప్రారంభం కానుంది. 16 మంది సెలబ్రిటీలతో ఆడే ఈ రియాలిటీ షోలో బ్రహ్మముడి సీరియల్ నుంచే ఇద్దరు యాక్టర్స్ పాల్గొననున్నారు. మరి ఆ పూర్తి వివరాల్లోకి వెళితే..!