samsung News, samsung News in telugu, samsung న్యూస్ ఇన్ తెలుగు, samsung తెలుగు న్యూస్ – HT Telugu

Latest samsung Photos

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3: ఈ జాబితాలో చివరి స్మార్ట్​ఫోన్ క్వాల్కం స్నాప్​డ్రాగన్ 782జీ చిప్​సెట్​తో పనిచేసే వన్​ప్లస్ నార్డ్ సీఈ 3. సోనీ ఐఎంఎక్స్ 890తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 355 తో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో వన్​ప్లస్​ నార్డ్ సీఈ 3ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై బెస్ట్​ డీల్స్​- చెక్​ చేయండి..

Sunday, May 5, 2024

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాలో సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్ లేట్ వంటి అధునాతన ఏఐ ఫీచర్లు, ఇమేజ్ క్యాప్చర్ సామర్థ్యాలను పెంచే ప్రోవిజువల్ ఇంజన్ ఉన్నాయి. క్వాడ్ టెలి సిస్టమ్ ఆప్టికల్ క్వాలిటీ జూమ్ పనితీరును ఎనేబుల్ చేస్తుంది. గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, ఎస్ 23 అల్ట్రా కొనుగోలుపై వినియోగదారులు 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు.

Galaxy Ultra Days: శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా డేస్ వచ్చేశాయి.. స్మార్ట్ డివైజెస్ కొనుగోళ్లపై ఎక్స్ క్లూజివ్ ఆఫర్స్

Wednesday, March 20, 2024

200 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా క్రిస్టల్-క్లియర్ కంటెంట్ ను అందిస్తుంది,

Samsung Galaxy S23 Ultra: అత్యంత తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా.. ఏకంగా 38 శాతం డిస్కౌంట్

Tuesday, March 19, 2024

ఆమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, లేదా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ .10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Samsung Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్; దాదాపు సగం ధరకే..

Thursday, March 7, 2024

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెకెండరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

Samsung Galaxy F15 : బడ్జెట్​ ఫ్రెండ్లీ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ ఫీచర్స్​ ఇవే..

Tuesday, March 5, 2024

పోకో ఎక్స్​5:- ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెర, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఈ స్మార్ట్​ఫోన్​లో ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఆక్టా కోర్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 13,999.

రూ. 20వేల బడ్జెట్​లో.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

Sunday, February 25, 2024

ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్ ఫోన్ లో 48MP OIS ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ రీమాస్టర్ వంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

Samsung Galaxy A34 5G: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్..

Saturday, February 17, 2024

Samsung Galaxy S24 Ultra లో శక్తిమంతమైన Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ ను అమర్చారు. అలాగే, 5000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఉపయోగించడానికి వినియోగదారులు S-పెన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

Samsung Galaxy S24 Ultra: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; డోంట్ మిస్..

Friday, February 16, 2024

ఈ  గెలాక్సీ బుక్​4 సిరీస్​లోని ల్యాప్​టాప్స్​లో క్వాడ్​ స్పీకర్స్​, డాల్బీ అట్మోస్​ సపోర్ట్​, ఏఐ అసిస్టెడ్​ నాయిస్​ క్యాన్సిలేషన్​, డ్యూయెల్​ మాక్రోఫోన్​ వంటి ఫీచర్స్​ చాలా ఉన్నాయి. బ్లూటూత్​ ఎల్​ఈ ఆడియో, బ్లూటూత్​ 5.3, వైఫ్​ 6ఈ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి. ధర వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది.

సామ్​సంగ్​ గెలాక్సీ బుక్​4 బుకింగ్స్​ షురూ..

Monday, February 12, 2024

ఇక సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24 అల్ట్రా 12జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ ధర రూ. 1,29,999. 12జీబీ ర్యామ్​- 1టీబీ స్టోరేజ్​ ధర రూ. 1,59,999.

సామ్​సంగ్​ గెలాక్సీ ఎస్​24.. ఇండియాలో ధర, సేల్స్​ వివరాలు ఇవే

Thursday, January 18, 2024

1. iPhone 15 Pro Max - Apple ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఇది. వెనుకవైపు 48MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే, కొత్త 5X టెలిఫోటో లెన్స్‌ తో వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్తమ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లలో ఇది బెస్ట్ గా పరిగణిస్తారు. ఇందులో A17 Pro SoC చిప్ సెట్ ఉంటుంది. Apple తన స్మార్ట్ ఫోన్ లలో కన్సోల్ గేమ్‌లను కూడా అందించడం ప్రారంభించింది, రెసిడెంట్ ఈవిల్ విలేజ్ యాప్ స్టోర్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. డెత్ స్ట్రాండింగ్ వంటి గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది.

Best camera smartphones: అత్యుత్తమ క్వాలిటీ కెమెరాలు ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Friday, December 15, 2023

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ55.. ఇప్పటికే మార్కెట్​లో ఉన్న గెలాక్సీ ఏ54కి సక్సెసర్​గా రాబోతోంది. ఇందులో రౌండ్​ ఎడ్జెస్​తో కూడిన ఐఫోన్​ తరహా ఫ్లాట్​ ఫ్రేమ్​ డిజైన్​ ఉండనుంది. సెంటర్​ పంచ్​ హోల్​ కెమెరా ఉంటుంది. వర్టికల్లీ అలైన్డ్​ కెమెరా రేర్​లో వస్తుంది. రైట్​ సైడ్​లో పవర్​ బటన్​, వాల్యూమ్​ ఆప్షన్స్​ ఉంటాయి.

సామ్​సంగ్​ నుంచి కొత్త మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​.. గెలాక్సీ ఏ55 ఫీచర్స్​ ఇవే!

Monday, December 4, 2023

ఫిలిప్పీన్స్​లో ఈ రెండు గ్యాడ్జెట్స్​ ధరలు వరుసగా రూ. రూ. 8,330- రూ. 11,660. అంటే ఇవి బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్స్​ అని అర్థం. ఇండియాలో ఈ మోడల్స్​ను ఈ నెల 18న ఆవిష్కరించనుంది సామ్​సంగ్​. వీటి ధర రూ. 10వేలుకు అటు, ఇటుగా ఉంటాయని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

సామ్​సంగ్​ గెలాక్సీ ఏ05- ఏ05ఎస్​ లాంచ్​.. కొత్త స్మార్ట్​ఫోన్స్​ ధరలు ఎంతంటే!

Sunday, October 15, 2023

Samsung 6.5 Kg: సామ్సంగ్ 6.5 కేజీ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ పై ఆమెజాన్ లో మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్, 5 స్టార్, ఇన్వర్టర్ వాషింగ్ మెషీన్. ఇందులో మేజిక్ ఫిల్టర్ ఫీచర్ ఉంది. ఈ వాషింగ్ మెషీన్ ఒరిజినల్ ధర రూ. 22050 కాగా, 26% డిస్కౌంట్ అనంతరం ఆమెజాన్ లో ఇది రూ. 16390 లకే లభిస్తుంది.

washing machines deals: వాషింగ్ మెషీన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్.. టాప్ 5 ఆఫర్స్ ఇవే..

Tuesday, September 26, 2023

శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5 24 నెలల నో కాస్ట్​ ఈఎంఐ ఆప్షన్​పై రూ. 9వేల వరకు డిస్కౌంట్​ వస్తోంది. అయితే ఇవన్నీ లిమిటెడ్​ టైమ్​ పీరియడ్​కే పరిమితమని గ్రహించాలి.

శామ్​సంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5, జెడ్​ ఫోల్డ్​ 5పై అదిరిపోయే డిస్కౌంట్లు..

Tuesday, August 22, 2023

గెలాక్సీ టాబ్ ఎస్ 9 ను కస్టమర్లు ప్రి బుక్ చేసుకోవచ్చు. వారికి రూ. 12 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే, రూ. 8 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది.

Special offers: సామ్సంగ్ గెలాక్సీ ప్రొడక్ట్స్ పై బెస్ట్ ఆఫర్స్.. ఎక్కడో తెలుసా?

Wednesday, August 16, 2023

ఇందులో 6.46 ఇంచ్​ 120 హెచ్​జెడ్​తో కూడిన అమోలెడ్​ డిస్​ప్లే ఉంటుంది. సెంటర్​ అలైన్డ్​ వాటర్​డ్రాప్​ నాచ్..​ టాప్​లో ఉంది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్​ లెన్స్, 2ఎంపీ మాక్రో కెమెరాలు​ రేర్​లో వస్తున్నాయి. ఇక సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఈ శామ్​సంగ్​ గెలాగ్సీ ఎఫ్​34 5జీలో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

6000ఎంఏహెచ్​ బ్యాటరీతో.. శామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​34 లాంచ్​!

Tuesday, August 8, 2023

గెలాక్సీ ఫోల్డ్​ 5 ధర రూ. 1.54లక్షలు- రూ. 1.85లక్షల మధ్యలో ఉంటుంది. ఇక శామ్​సంగ్​ గెలాక్సీ ఫ్లిప్​ 5 ధర రూ. 99,999- రూ. 1,09,999 మధ్యలో ఉంటుంది.

గెలాక్సీ జెడ్​ ఫోల్డ్​ 5, ఫ్లిప్​ 5పై శామ్​సంగ్​ భారీ ఆశలు..!

Tuesday, August 1, 2023

సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 క్లాసిక్ (43 ఎంఎం) బీటీ ధర రూ. 36,999 కాగా, రూ. 26,999 ఆఫర్ ధరకు లభిస్తుంది.

Samsung Galaxy Watch 6 series: భారత్ లో గెలాక్సీ వాచ్ 6 సిరీస్ లాంచ్; ధర ఎంతంటే?

Thursday, July 27, 2023

Samsung Galaxy Z Flip 5: సామ్సంగ్ నుంచి వస్తున్న లేటెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఈ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5. ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 లో పెద్దగా తేడాలు ఉండవు. ఫ్లిప్ 5 లో కవర్ డిస్ ప్లే ను భారీగా పెంచారు. ఫ్లిప్ 5 లో కవర్ డిస్ ప్లే 3.4 ఇంచెస్ ఉంటుంది.

Samsung Galaxy Unpacked 2023: ఈ రోజే సామ్సంగ్ గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2023 ఈవెంట్; కొత్తగా లాంచ్ అవుతున్న ప్రొడక్ట్స్ ఇవే.

Wednesday, July 26, 2023