rishabh-pant News, rishabh-pant News in telugu, rishabh-pant న్యూస్ ఇన్ తెలుగు, rishabh-pant తెలుగు న్యూస్ – HT Telugu

Latest rishabh pant Photos

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారాడు. పెర్త్ టెస్టులో సెంచరీ తర్వాత రెండో స్థానానికి చేరిన అతడు.. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేసి రెండో స్థానానికి ఎగబాకాడు. జో రూట్ తొలి స్థానంలో, కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నారు.

ICC Test Rankings: బుమ్రా టాప్‌లోనే.. యశస్వి రెండు స్థానాలు కిందికి.. లేటెస్ట్ టెస్టు ర్యాంకులు ఇలా..

Wednesday, December 4, 2024

India vs Australia Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మొదలైంది. పెర్త్ లో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే ఏకంగా 17 వికెట్లు పడటం విశేషం.

India vs Australia Test: బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల.. పెర్త్ టెస్టు తొలి రోజే 17 వికెట్లు.. ఫొటోల్లో..

Friday, November 22, 2024

IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ వేలం కోసం మొత్తం 1,574 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ జాబితాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ వంటి భారత సూపర్ స్టార్ల పేర్లు ఉండగా,. సహజంగానే పంత్ ఈసారి ఐపీఎల్ వేలంలో అత్యధిక బేస్ ప్రైస్ కోటాలో ఉన్నాడు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో ఐపీఎల్ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్న భారత, విదేశీ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

IPL 2025 Mega Auction: ఐపీఎల్ మెగా వేలం.. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్ వీళ్లే.. పంత్, రాహుల్, శ్రేయస్ కూడా..

Wednesday, November 6, 2024

2021లోనే ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 88 బంతుల్లో 91 పరుగులు చేసి ఔటయ్యాడు.

Rishabh Pant 99 OUT: భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆరేళ్లుగా వెంటాడుతున్న బ్యాడ్ లక్, ఏడోసారి 90లో ఔట్

Saturday, October 19, 2024

ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ నేడు (సెప్టెంబర్ 25) వచ్చేశాయి. బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో కిందికి వెళ్లారు. ఈ టెస్టులో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ర్యాంకు మెరుగుపడింది.

ICC Rankings: రోహిత్‍ను వెనక్కి నెట్టిన జైస్వాల్, పంత్.. టాప్-10 నుంచి కోహ్లీ ఔట్.. రెండో ర్యాంకుకు బుమ్రా

Wednesday, September 25, 2024

సుమారు 21 నెలల బ్రేక్ తర్వాత టెస్టు క్రికెట్‍లో రీఎంట్రీ ఇచ్చిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‍తో జరుగుతున్న తొలి టెస్టులో నేడు (సెప్టెంబర్ 21) శకతంతో విజృంభించాడు.

Rishabh Pant - Dhoni: ధోనీని సమం చేసిన పంత్.. శకతంతో రప్ఫాడించిన రిషబ్

Saturday, September 21, 2024

India vs Bangladesh Live: తొలి రోజు టీమిండియా పైచేయి సాధించిందంటే దానికి కారణం రవిచంద్రన్ అశ్విన్ సెంచరీయే. తన సొంత మైదానం చెపాక్ లో అతడు టెస్టుల్లో ఆరో సెంచరీ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి అతడు 112 బంతుల్లో 102 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.

India vs Bangladesh Live: అశ్విన్ సెంచరీ.. జడేజా, యశస్వి హాఫ్ సెంచరీలు.. బంగ్లా దూకుడుకు చెక్.. తడబడి కోలుకున్న భారత్

Thursday, September 19, 2024

రైనా, పంత్ త‌ర్వాత  శుభ్‌మ‌న్ గిల్ 24 ఏళ్ల 302 రోజుల వ‌య‌సులో టీమిండియా సార‌థ్య బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించాడు. జింబాబ్వేతో శ‌నివారం జ‌రిగిన టీ20 మ్యాచ్‌తో గిల్ ఈ రికార్డ్ సాధించాడు.

Team India: చిన్న వ‌య‌సులోనే టీమిండియాకు కెప్టెన్ అయిన క్రికెట‌ర్లు వీళ్లే - శుభ్‌మ‌న్ గిల్ ప్లేస్ ఇదే!

Sunday, July 7, 2024

టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో పాకిస్థాన్‍పై టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్‍లో విఫలమైనా బౌలింగ్‍లో సత్తాచాటి చిరకాల ప్రత్యర్థి పాక్‍ను చిత్తుచేసింది. ఓడిపోతుందనుకున్న దశ నుంచి అద్భుతంగా పుంజుకొని పాకిస్థాన్‍ను కుప్పకూల్చింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం (జూన్ 9) జరిగిన ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులు చేసి ఓటమి పాలైంది. టీమిండియా ఆరు పరుగుల తేడాతో గెలిచింది.

IND vs PAK: అదరగొట్టిన పంత్.. బుమ్రా సూపర్ బౌలింగ్.. ఆఖర్లో చేతులెత్తేసిన పాక్: మ్యాచ్‍లో హైలైట్స్ ఇవే

Monday, June 10, 2024

IPL 2024 Orange Cap: ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో మరోసారి చెలరేగిన కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 392 రన్స్ తో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. సాల్ట్ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అతడు ఏకంగా 44 ఫోర్లు, 22 సిక్స్ లు బాదడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ పై 68 పరుగులు చేయడం ద్వారా ఆరెంజ్ క్యాప్ జాబితాలో టాప్ 5లోకి వచ్చాడు.

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. మరో విధ్వంసక ఇన్నింగ్స్‌తో రేసులోకి కేకేఆర్ బ్యాటర్

Tuesday, April 30, 2024

ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‍లో ఓ గాలిపటం మైదానంలో వచ్చింది. నేడు (ఏప్రిల్ 27) ఢిల్లీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో ముంబై లక్ష్యఛేదన చేస్తున్న సమయంలో గాలిపటం సడెన్‍గా ఎంట్రీ ఇచ్చింది.

DC vs MI: మ్యాచ్ జరుగుతుండగా గాలిపటంతో ఆడుకున్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్: ఫొటోలు

Saturday, April 27, 2024

IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో అతడు ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఏకంగా మూడో స్థానానికి దూసుకొచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 342 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్, రియాన్ పరాగ్ లను వెనక్కి నెట్టడం విశేషం.

IPL 2024 Orange Cap: మెరుపు ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చిన రిషబ్ పంత్

Thursday, April 25, 2024

డిసెంబర్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడ్డాడు. అప్పటి నుంచి మైదానంలోకి రాలేదు. అతని గైర్హాజరీలో, డేవిడ్ వార్నర్ గత IPLలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించాడు. పంత్ గాయం నుండి కోలుకుని ఎట్టకేలకు మైదానంలోకి వచ్చాడు. స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ నేరుగా IPL రంగంలోకి దిగనున్నాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఆడనున్నాడు.

IPL 2024: గత సీజన్‌లో ఆడకుండా ఐపీఎల్ 2024లో ఆడుతున్న ఆటగాళ్లు వీళ్లే..

Saturday, March 16, 2024

వికెట్ తీసిన ఆనందంలో సిరాజ్

IND vs NZ 3rd T20I Action in images: చివరి టీ20 టై.. భారత్‌కు సిరీస్.. మ్యాచ్‌ ఫొటోలపై ఓ లుక్కేయండి

Wednesday, November 23, 2022

ఈ రికార్డుల్లో ధోనీని అధిగమించిన పంత్

Rishabh Pant Birthday: ఈ విషయంలో ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రిషభ్ పంత్.. ఏంటంటే?

Tuesday, October 4, 2022