ఇజ్రాయెల్ గత వారం ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టిన తర్వాత చమురు ధరలు దాదాపు 10% పెరిగాయి. మధ్యప్రాచ్యంలో సరఫరాకు ఆటంకాలు ఏర్పడవచ్చన్న ఆందోళనల మధ్య అమెరికా ఈ పోరులో చేరవచ్చనే ఊహాగానాలు పెరగడంతో చమురు ధరలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికైతే చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి.