parenting-tips News, parenting-tips News in telugu, parenting-tips న్యూస్ ఇన్ తెలుగు, parenting-tips తెలుగు న్యూస్ – HT Telugu

Latest parenting tips Photos

<p>5) ఓరియన్ అండ్ ది డార్క్: ఈ చిత్రం చిన్ననాటి భయాలను, ముఖ్యంగా చీకటికి భయపడే పిల్లల గురించి చూపిస్తుంది. పిల్లల్లో చీకటి భయాన్ని పోగొట్టే ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. &nbsp;</p>

Kids Movies OTT: పిల్లలు ఇష్టపడే 5 బెస్ట్ ఓటీటీ సినిమాలు- యూట్యూబ్‌లో కార్టూన్స్‌కు బదులు ఇవి చూపించండి!

Thursday, July 25, 2024

<p>పిల్లలు తల్లిదండ్రుల మాట వినడానికి నిరాకరించినప్పుడు, తల్లిదండ్రుల మీద చాలా ప్రభావం పడుతుంది. అప్పుడు వాళ్లమీద అరవడం, కోపం చూపించడం, ఏదైనా శిక్ష వేయడం కన్నా దానికి సంబంధించిన కారణం కనుక్కోవాలి. సైకాలజిస్ట్ జాజ్మిన్ మెక్ కాయ్ పిల్లల ఈ ప్రవర్తనను అర్థం చేసుకుని ఆరోగ్యకరమైన రీతిలో ఎలా పరిష్కరించవచ్చో వివరించారు.&nbsp;&nbsp;</p>

Parenting tips: పిల్లలు మీ మాట వినట్లేదా? కారణాలివే అయ్యుండొచ్చు..

Thursday, July 4, 2024

<p>పిల్లలతో మానసికంగా సురక్షితమైన సంబంధాలను ఏర్పరుచుకోవడం అనేది ప్రతీ తల్లిదండ్రులు పాటించాల్సిన పద్ధతి. ఎందుకంటే వారితో చిన్న వయసులోనే భావోద్వేగ కనెక్షన్ ఉంటే.. మీరు వారిని సరైన దారిలో నడిపించవచ్చు. వారితో సరిగా లేకుంటే వారి భవిష్యత్ మీద ప్రభావం పడుతుంది. వారితో కనెక్ట్ అవుతూనే ఐదేళ్ల వయసులో కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. అప్పుడే వారు సరైన దారిలో వెళ్తారు.</p>

Parenting Tips : పిల్లలకు ఐదేళ్ల వయసులో నేర్పించాల్సిన 5 విషయాలు.. తప్పక తెలుసుకోవాలి

Friday, June 7, 2024

<p>పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషిస్తారు. పిల్లలకు తీర్చిదిద్దడంలో తల్లుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంటి బాధ్యతలు చూసుకునే తండ్రులకు పిల్లలతో ఆటాచ్‌మెంట్ చాలా తక్కువే అని చెప్పాలి. ప్రతి బిడ్డకు తండ్రి మంచి రోల్ మోడల్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.</p>

బెస్ట్ ఫాదర్ అవ్వడానికి మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? అప్పుడే పిల్లలు 'సూపర్ హీరోలు'!

Friday, September 30, 2022