ott News, ott News in telugu, ott న్యూస్ ఇన్ తెలుగు, ott తెలుగు న్యూస్ – HT Telugu

Latest ott Photos

మిథ్యా 2 ఓటీటీ: సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మిథ్యా సీజన్ 2 ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో హ్యూమా ఖురేషి, అవంతిక దస్సాని, పరంబ్రతా ఛటర్జీ నటించారు. ఈ సిరీస్ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

OTT Top Movies: ఓటీటీలో టాప్ 5 థ్రిల్లర్ సినిమాలు ఇవే! ఇవాళ రిలీజైన సైకలాజికల్ థ్రిల్లర్ మిథ్యా 2తో సహా ఎక్కడ చూడాలంటే?

Friday, November 1, 2024

OTT Top Horror Movies: హారర్ జానర్ సినిమాలకు మూవీ లవర్స్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది కూడా ఎన్నో హారర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఏ ఓటీటీలో ఏ సినిమా ఉందో ఒకసారి చూద్దాం.

OTT Top Horror Movies: ఓటీటీల్లోకి ఈ ఏడాది వచ్చిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే.. ఇక్కడ చూసేయండి

Monday, October 28, 2024

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటి. ఇందులో ప్రతివారం ఎన్నో మూవీస్, వెబ్ సిరీస్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. అలా గతవారం ఈ ఓటీటీలో ఎక్కువ మంది చూసిన సినిమాలేంటో ఒకసారి చూద్దాం.

Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 సినిమాలు ఇవే.. జాబితాలో రెండు తెలుగు మూవీస్

Friday, October 25, 2024

దో పత్తీ చిత్రం ఈ శుక్రవారం అక్టోబర్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో కృతి సనన్, కాజోల్, షాహీర్ షేక్ ప్రధాన పాత్రలు పోషించగా.. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది.

Netflix OTT: నెట్‍ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ వారం వస్తున్న 5 టాప్ సినిమాలు.. థ్రిల్లర్, హారర్, కామెడీ చిత్రాలు

Wednesday, October 23, 2024

మెమోరీస్ ఆఫ్ మ‌ర్డ‌ర్ ఆల్ టైమ్ బెస్ట్ కొరియ‌న్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వ‌రుస హ‌త్య‌ల మిస్ట‌రీని సాల్వ్ చేసే క్ర‌మంలో ఇద్ద‌రు కొరియ‌న్ డిటెక్టివ్‌ల‌కు ఎదురైన అనుభ‌వాల‌తో ఈ మూవీ తెర‌కెక్కింది.

Murder Mystery OTT: ఓటీటీలో మిస్స‌వ్వ‌కుండా చూడాల్సిన కొరియ‌న్ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీస్ ఇవే!

Friday, October 18, 2024

ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ అనేది 1991 క్రైమ్ థ్రిల్లర్ సైకలాజికల్ చిత్రం. దీనిలో ఎఫ్‌బీఐ ఏజెంట్ మహిళలను వేటాడే ఒక నేరస్థుడి కథగా సాగుతుంది. దీనికి 8.6 ఐఎమ్‌డీపీ రేటింగ్‌ ఉంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడవచ్చు.

OTT Thrillers: బ్రెయిన్‌కు పని చెప్పే టాప్ 6 ఓటీటీ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఇవే.. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఆపలేరు!

Thursday, October 17, 2024

సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 15) ముంబైలో జరిగింది. సమంత, వరుణ్ ధావన్  ఇలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.

Citadel Honey Bunny: ట్రైలర్ ఈవెంట్‍లో మెరిసిన సమంత, వరుణ్: స్పెషల్ అట్రాక్షన్‍గా చిన్నారి: ఫొటోలు

Tuesday, October 15, 2024

క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'దోపత్తి' నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్లు కాజోల్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (అక్టోబర్ 14) జరిగింది. ఈ ఈవెంట్‍లో కాజోల్, కృతి జిగేల్‍మనిపించారు.

Do Patti OTT Movie: తొలిసారి ఇలాంటి పాత్ర చేశా: కాజోల్.. మెరిసిన కృతి.. నేరుగా ఓటీటీలోకి దోపత్తి మూవీ

Monday, October 14, 2024

చిన్న చిన్న విషయాలకు కోపగించుకుని ప్రతీకారం కోసం ప్రజల కళ్లు తిప్పుకునే మతిస్థిమితం లేని వ్యక్తి కథతో రూపొందిన మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ ఇరు ధురువం. 9 ఎపిసోడ్స్ నిడివి ఉన్న ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్‌ను సోనీ లివ్ ఓటీటీలో వీక్షించవచ్చు.

OTT Murder Mystery: డిఫరెంట్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ కావాలా? ఈ బెస్ట్ 6 ఓటీటీ మర్డర్ మిస్టరీలను చూసేయండి!

Friday, October 11, 2024

అక్టోబర్ 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న తమిళ చిత్రం 'వాళై'. ఒక అమాయక బాలుడి హృదయ విదారక బాల్య కథగా తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ మూవీగా నిలిచింది.

OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన టాప్ 8 సినిమాలు- స్టార్ హీరోవే 2- ఫ్యామిలీతో చూసేవి 6- ఎక్కడంటే?

Thursday, October 10, 2024

OTT Horror Comedy: ఈ వారం ఓటీటీల్లోకి దసరా సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి.

OTT Horror Comedy: ఈ వారమే ఓటీటీలోకి ఫ్రీగా వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ.. ఈ సినిమాలు, వెబ్ సిరీస్ కూడా..

Tuesday, October 8, 2024

జ‌బ‌ర్ధ‌స్థ్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు హీరోలుగా, డైరెక్ట‌ర్లుగా ఇర‌వై మంది క‌మెడియ‌న్లు ఎంట్రీ ఇచ్చారు. పెద్ద విజ‌యాల్ని అందుకున్నారు.

Jabardasth: జ‌బ‌ర్ధ‌స్థ్ నుంచి హీరోలు, డైరెక్ట‌ర్లు అయినా క‌మెడియ‌న్స్‌ వీళ్లే!

Monday, October 7, 2024

పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన  త్రీ రోజెస్ వెబ్‌సిరీస్ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించింది.

Payal Rajput: పాయ‌ల్ రాజ్‌పుత్ తెలుగు బోల్డ్ సిరీస్ త‌మిళంలో రిలీజ్ - సెకండ్ సీజ‌న్‌పై అప్‌డేట్‌!

Saturday, October 5, 2024

చాలా ఏళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో హారర్ సినిమాలు వస్తున్నాయి.హారర్ సినిమాలు చూడటానికి జనాలు ఇష్టపడతారు. బాలీవుడ్ లో కొన్ని హారర్ సినిమాలు ప్రేక్షకులకు నచ్చాయి.  దక్షిణాది సినిమాలను కాపీ చేసి కొన్ని బాలీవుడ్ హారర్ సినిమాలను నిర్మించారు. ఆ సినిమాలేంటో తెలుసుకోండి.

Horror Movies: దక్షిణాది సినిమాలు కాపీ కొట్టి హిందీలో తీసిన హారర్ మూవీలు, ఇవన్నీ సూపర్ హిట్ కొట్టాయి

Thursday, October 3, 2024

అనన్య పాండే నటించిన 'కంట్రోల్' ఈ శుక్రవారం (అక్టోబర్ 4) విడుదల కానుంది. ఈ వీకెండ్‌కు చూడాల్సిన బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్. సైబర్ క్రైమ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే సైకలాజికల్ థ్రిల్లర్‌గా కంట్రోల్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ కానుంది.

OTT: ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ 5 సినిమాలు.. ఇవాళే రిలీజైన ది గోట్‌తోపాటు హారర్, సైకలాజికల్ థ్రిల్లర్స్!

Thursday, October 3, 2024

మోహ‌న్‌భ‌గ‌త్‌, ర‌వీంద్ర విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఏడాది రిలీజైన ఆరంభం మూవీ డిఫ‌రెంట్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా మ‌న్న‌న‌ల్ని అందుకున్న‌ది. ఈ తెలుగు మూవీ  ఆహా, ఈటీవీ విన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Sci Fi Telugu Movies: లో బ‌డ్జెట్‌తో తెలుగులో వ‌చ్చిన కొన్ని బెస్ట్ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలు ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?

Monday, September 30, 2024

నిత్య సంతోషిణి, లిప్సిక‌, దామిని భ‌ట్ల‌, మ‌నిషా ఎర‌బ‌త్తిని, సాహితి చాగంటి, హ‌రిణి ఇవ‌టూరి, స్మిత‌, శ్రీల‌త కూడా పాడుతా తీయ‌గా ద్వారా పాపుల‌ర్ అయ్యారు. సినిమాల్లో అవ‌కాశాల్ని ద‌క్కించుకున్నారు.

Tollywood Singers: పాడుతా తీయగా ద్వారా టాలీవుడ్‌లోకి 30 మంది సింగ‌ర్స్ ఎంట్రీ - ఆ సింగ‌ర్స్ ఎవ‌రంటే?

Sunday, September 29, 2024

మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ మన్వత్ మర్డర్స్ సోనీ లివ్ ఓటీటీలో అక్టోబర్ 4 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. హత్యల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌పై క్యూరియాసిటీ నెలకొంది.

OTT Release In October: ఓటీటీలో అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. దుర్గా నవరాత్రులకు మంచి టైమ్‌పాస్!

Friday, September 27, 2024

2013లో వచ్చిన హారర్ డ్రామా హారర్ స్టోరీ మూవీ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

OTT Horror Movies: ఈ 6 ఓటీటీ హారర్ సినిమాలు చూస్తే దడుసుకోవాల్సిందే.. చూడటమంటే రిస్కే!

Thursday, September 26, 2024

ఓటీటీలోకి నేరుగా వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమా ‘బెర్లిన్’ జోరు కంటిన్యూ చేస్తోంది. అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్, రాహుల్ బోస్ ప్రధాన పాత్రలు చేసిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టు అదరగొడుతోంది.

OTT Thriller Movie: ఓటీటీలో జోరు చూపిస్తున్న థ్రిల్లర్ చిత్రం.. 100 మిలియన్ మినిట్స్ మార్క్ దాటి..

Wednesday, September 25, 2024