obesity News, obesity News in telugu, obesity న్యూస్ ఇన్ తెలుగు, obesity తెలుగు న్యూస్ – HT Telugu

Latest obesity Photos

<p>ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి: ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు మీ శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇది మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మీరు గుడ్డులోని తెల్లసొన, ప్రోటీన్ షేక్స్, స్మూతీస్, వివిధ పండ్లు తినవచ్చు.</p>

weight loss tips: పొట్ట చుట్టూ భారీగా పెరిగిన కొవ్వును కరిగించాలా? ఉదయమే ఈ పనులు చేయండి..

Wednesday, November 29, 2023

<p>ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వయసు, ఎత్తుకు తగినట్లుగా సరైన బరువును కలిగి ఉండాలి. ఇందుకోసం ఏం చేయాలి, ఏం చేయకూడదో నిపుణుల సలహా తీసుకోవాలి. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు , కాయధాన్యాలు ఉండాలి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్, క్యాన్డ్, ఆయిల్ ఫుడ్ మానుకోండి. బేకరీ ఐటమ్‌లు, సమోసా, చిప్స్, బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్‌కి “నో” చెప్పండి. తగినంత నీరు త్రాగండి. యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడి లేకుండా చూసుకోండి.</p>

Body Shape | మంచి శరీరాకృతిని పొందాలంటే జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోండి!

Monday, May 23, 2022

<p>బాల్యంలో వచ్చే స్థూలకాయాన్ని నివారించడానికి, పిల్లలు ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటానికి వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఫోర్టిస్ హాస్పిటల్‌లో ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ శ్వేతా బుడియాల్ కొన్ని చిట్కాలు అందిస్తున్నారు.</p>

పిల్లలు బొద్దుగా తయారవుతునారా? బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని ఇలా నివారించండి!

Wednesday, February 23, 2022