natural-disaster News, natural-disaster News in telugu, natural-disaster న్యూస్ ఇన్ తెలుగు, natural-disaster తెలుగు న్యూస్ – HT Telugu

Latest natural disaster Photos

తూర్పు స్పెయిన్ లోని వాలెన్సియా సమీపంలోని పికన్యలో తీసిన ఒక చిత్రంలో వరదల్లో ధ్వంసమైన కార్లు

Spain floods: స్పెయిన్ లో కనీవినీ ఎరుగని వరదలు; వందలాది మంది గల్లంతు

Wednesday, October 30, 2024

భారీ వర్షాలకు బెంగళూరులోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు, దైనందిన జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.

Bengaluru rains: బెంగళూరు వర్ష బీభత్సం; అవి రోడ్లా? కాలువలా?

Tuesday, October 22, 2024

హరికేన్ మిల్టన్ కారణంగా 10 మంది మరణించారని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ వైట్ హౌస్ బ్రీఫింగ్ లో పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రకృతి విపత్తు వల్ల 16 మంది చనిపోయారని చెప్పారు.

Florida hurricane: ఫ్లోరిడాలో హరికేన్ ‘మిల్టన్’ బీభత్సాన్ని ఈ దిగ్భ్రాంతికర ఫోటోల్లో చూడండి

Friday, October 11, 2024

ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా కేరళ ఏడీజీపీ (శాంతిభద్రతలు) ఎంఆర్ అజిత్ కుమార్ ప్రధానికి ప్రమాదం పూర్వాపరాలను వివరించారు.

PM Modi: వయనాడ్ లో ప్రకృతి విధ్వంసాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

Saturday, August 10, 2024

డ్రోన్ వ్యూ చూస్తే చూరళమలలోని ప్రాంతమంతా నీట మునిగినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు ఇరువాజింజీ నది ఉప్పొంగి దాని ఒడ్డున ఉన్న అన్ని ప్రాంతాలను ముంచెత్తింది.

Wayanad landslides: శిధిలాల కింద మరిన్ని మృతదేహాలు; వయనాడ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Friday, August 2, 2024

కొండచరియలు విరిగిపడటంతో మరమ్మతులకు నోచుకోని స్థితికి అనేక వాహనాలు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. బురద శిథిలాల కింద కొన్ని వాహనాలు కూరుకుపోయాయి. బలమైన నదీ ప్రవాహాలు, భారీ వర్షాల మధ్య కేరళ రాష్ట్ర, జాతీయ విపత్తు సహాయక బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

మాటలకు అందని విషాదం- విపత్తుతో వయనాడ్​లో సర్వం నాశనం!

Wednesday, July 31, 2024

ఆదివారం అర్ధరాత్రి తీరం దాటిన తర్వాత గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని, సోమవారం ఉదయం 'రెమల్' తుపాను స్థాయికి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది.

Cyclone Remal: భారత్, బంగ్లాదేశ్ ల్లో 16 మంది ప్రాణాలు తీసిన రెమల్ తుపాను

Tuesday, May 28, 2024

అధికారులు స్పందిస్తున్నారని, విధ్వంసం, ప్రాణనష్టంపై సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే విడుదల చేస్తామని పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే పేర్కొన్నారు.

Papua New Guinea: పపువా న్యూ గినియాలో విషాదం; కొండచరియలు విరిగిపడి వందలాది మంది మృతి

Friday, May 24, 2024

ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించి 58 మంది మృతి చెందగా, మరో 35 మంది గల్లంతయ్యారు.

Indonesia Floods: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు: 50 మంది దుర్మరణం

Wednesday, May 15, 2024

పొరుగున ఉన్న ఒమన్ ను ముంచెత్తిన వర్షాలు మంగళవారం యూఏఈని అతలాకుతలం చేశాయి.దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లను కూడా వర్షపు నీరు ముంచెత్తింది.

Dubai floods: ఎడారి నగరంలో కుండపోత వాన; నీట మునిగిన దుబాయ్

Thursday, April 18, 2024

భూకంపం ధాటికి జపాన్​లోని ఇషికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అనేక చోట్ల రోడ్లు చీలిపోయాయి. స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు కూలిపోయాయి.

Japan earthquake live photos : అటు భూకంపం- ఇటు సునామీ.. భయం గుప్పిట్లో జపాన్​!

Monday, January 1, 2024

డేనియల్ తుపాను తూర్పు లిబియాలో వినాశకరమైన వరదలకు కారణమైంది, దీని తీవ్రతకు ఆనకట్టలు విరిగి పడ్డాయి. తీరప్రాంత పట్టణాల్లోని నివాస ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా 4,300 మందికి పైగా మరణించారు.

Year Ender 2023: 2023లో భారీ నష్టం చేకూర్చిన ప్రకృతి వైపరీత్యాలు

Friday, December 22, 2023

నేపాల్​లో భూకంపాలు అత్యంత ఆందోళనకరంగా మారాయి. 2015 నుంచి ఈ ప్రాంతంలో భూకంపాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటొంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

Nepal earthquake : నేపాల్​ భూకంపం ధాటికి 140మంది బలి- కన్నీరు పెట్టించే దృశ్యాలు..

Saturday, November 4, 2023

ఈ ఘటనలో 2వేలకుపైగా మంది మరణించారు. ఫలితంగా.. అఫ్గానిస్థాన్​ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూకంపంగా ఇది మిగిలిపోయింది! వేలాది మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అఫ్గానిస్థాన్​ భూకంపం ఘటనలో 2వేల మంది మృతి!

Sunday, October 8, 2023

సిక్కింలో జనావాసాలను ముంచెత్తిన వరద నీరు. రహదారులపై దాదాపు 10 అడుగుల మేర నీరు నిలిచింది.

Sikkim Flash Flood: సిక్కింలో వరద బీభత్సం.. 14 మంది మృతి

Thursday, October 5, 2023

వరదల్లో చిక్కుకుపోయిన వాహనాల్లోని వారిని కాపాడుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

Rains and floods: నాగపూర్ ను ముంచెత్తిన భారీ వర్షాలు; చెరువులుగా మారిన నివాస ప్రాంతాలు

Saturday, September 23, 2023

వరదలకు కొట్టుకువచ్చి కుప్పగా పడిపోయిన కార్లు. లిబియాలోని తీర ప్రాంత నగరం డెర్నా లో కనిపించిన దృశ్యం ఇది.

Libya floods: లిబియాలో 2 వేల మందిని బలి తీసుకున్న వరద బీభత్సాన్ని ఈ ఫొటోల్లో చూడండి..

Tuesday, September 12, 2023

భూకంపం అనంతరం పరిణామాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. బాధితులకు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా.. దేశంలో అతి భయానక భూకంపంగా ఇది నిలిచిపోతుందని స్థానిక మీడియా వెల్లడించింది.

మాటలకు అందని విషాదం.. మొరాకో భూకంపంలో 600 దాటిన మృతుల సంఖ్య!

Saturday, September 9, 2023

China: చైనాలో భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి.  అక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ప్రధాన రహదారులు సైతం కాలువలను తలపిస్తున్నాయి. ఉత్తర చైనాలోని ఝుఓఝు లో కనిపించిన దృశ్యం ఇది.

Floods seen across Earth: ప్రపంచవ్యాప్తంగా జల ప్రళయం; వాతావరణ మార్పులే కారణమా?

Thursday, August 3, 2023

ఢిల్లీలోని యమున బజార్ ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు.

Delhi floods in pics: ఢిల్లీలో యమునా నది విశ్వరూపం; జనావాసాలు, రహదారులు జలమయం

Friday, July 14, 2023