manifesto News, manifesto News in telugu, manifesto న్యూస్ ఇన్ తెలుగు, manifesto తెలుగు న్యూస్ – HT Telugu

Latest manifesto Photos

అన్న కాంటీన్ ద్వారా అందిస్తున్న అన్నం ఇతర వంటకాలు ఏవిధంగా ఉన్నాయని సిఎం అడగ్గా భోజనం చాలా బాగుందని 5రూ.లకే మంచి ఆహారాన్ని అందించడం పట్ల వారు సింయకు ధన్యవాదాలు తెలియజేశారు. పూటకు కేవలం 5రూ.లకే రుచికరమైన,  పౌష్ఠి కాహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ప్రాంతంలో మూడు పూటలు కలిపి 15రూ.లకే అందిస్తున్నామని దేశంలో ఎక్కడా ఈవిధంగా లేదని అన్నారు.

175 Anna Canteens: రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో అన్నా క్యాంటీన్లు… మరో 75 క్యాంటీన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Friday, September 20, 2024

మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు కోర్టు రిమాండ్ విధించడంతో పరామర్శకు జగన్ గుంటూరు వచ్చారు.

Ys jagan In Guntur: గుంటూరు జిల్లా జైల్లో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించిన జగన్

Wednesday, September 11, 2024

మంగళగిరి నియోజక వర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత స్థానికులతో కలిసి అల్పాహారం తీసుకుంటున్న మంత్రి నారా లోకేష్

Anna Canteens: మంగళగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, రాష్ట్ర వ్యాప్తంగా 99చోట్ల ప్రారంభం

Friday, August 16, 2024

వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‍పై నొక్కాలని, పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని   సీఎం జగన్ నరసాపురంలో ఓటర్లకు పిలుపునిచ్చారు.

Ys Jagan In Narsapuram: ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించాలన్న జగన్‌, నరసాపురంలో ఎన్నికల ప్రచారం

Friday, May 3, 2024

ప్రజలకు అభివాదం చేస్తున్న టీడీపీ అధినేత చంద్ర బాబు

CBN Campaign: చెల్లెళ్లకు సమాధానం చెప్పి జగన్ జనంలోకి రావాలన్న చంద్రబాబు… మదనపల్లెలో ఎన్నికల ప్రచారం

Thursday, March 28, 2024

ఉండవల్లి నివాసంలో చంద్రబాబుకు దిష్టి తీస్తున్న సతీమణి భువనేశ్వరి

TDP Chandrababu: చెర వీడి ఇంటికి చేరిన చంద్రబాబు

Wednesday, November 1, 2023

చంద్రబాబుకు గజమాలతో స్వాగతం పలుకుతున్న అభిమానులు

TDP Chandra Babu: సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

Tuesday, August 1, 2023

ఓట్లతో నిమిత్తం లేకుండా రాష్ట్రానికి బీజేపీ సహకరిస్తోందని పురందేశ్వరి తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.6 వేలు ఇస్తున్నామని, రైతు భరోసా కింద ఇచ్చే డీబీటీల్లో కేంద్ర నిధులే ఉన్నాయని తెలిపారు. రైతులకు రూ.12,500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైందని పురందేశ్వరి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.20 వేల కోట్లు ఇచ్చిందన్న పురందేశ్వరి కనీసం 30 శాతం మేర ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తికాలేదని మండిపడ్డారు. ఇళ్లిస్తామని పేదలకిచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వ సమాధానమేంటి? అని ప్రశ్నించారు.

AP BJP : సమన్వయం చేసుకుంటాం... జనసేనతో పొత్తుపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు

Thursday, July 13, 2023