lsg News, lsg News in telugu, lsg న్యూస్ ఇన్ తెలుగు, lsg తెలుగు న్యూస్ – HT Telugu

Latest lsg Photos

ఐపీఎల్‍లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్‍పై ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా బహిరంగంగానే అరిచేశారు. సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో భారీ ఓటమి తర్వాత రాహుల్‍పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, తాజాగా రాహుల్‍కు ప్రత్యేకంగా డిన్నర్‌కు ఆతిథ్యమిచ్చారు గోయెంకా.

KL Rahul: అప్పుడు అందరిలో తిట్టి.. ఇప్పుడు ఆప్యాయంగా కౌగిలించుకొని..

Tuesday, May 14, 2024

IPL 2024 Points Table: మొన్న కేఎల్ రాహుల్, డికాక్.. ఇప్పుడు మార్కస్ స్టాయినిస్.. నాలుగు రోజుల వ్యవధిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను రెండుసార్లు ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ సంచలనం సృష్టించింది. ఈ విజయంతో లక్నో 8 మ్యాచ్ లలో 5 విజయాలు, 10 పాయింట్లతో టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లతో సమానంగా నిలిచింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మెరుగ్గా ఉండటంతో ఆ టీమ్స్ 2, 3 స్థానాల్లో ఉండగా.. లక్నో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం లక్నో నెట్ రన్ రేట్ 0.148గా ఉంది.

IPL 2024 Points Table: చెన్నై సూపర్ కింగ్స్‌పై వరుసగా రెండో విజయంతో పాయింట్ల టేబుల్ మార్చేసిన లక్నో సూపర్ జెయింట్స్

Wednesday, April 24, 2024

షారుక్ ఖాన్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఇటీవల తన స్నేహితురాలు అనన్య పాండేతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఈ సమయంలో సుహానా అండ్ అనన్య KKR కి మద్దతుగా కనిపించారు.

KKR vs LSG: కేకేఆర్ మ్యాచ్‌లో స్టార్ కిడ్స్ సుహానా ఖాన్, అనన్య పాండే.. పిక్స్ వైరల్

Monday, April 15, 2024

IPL 2024 Points Table: ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టాప్ లోనే కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో ఆ టీమ్ 6 పాయింట్లు, 1.249 నెట్ రన్ రేట్ తో తొలి స్థానంలో ఉంది. ఈ సీజన్లో ఓటమెరగని టీమ్ ఇదొక్కటే.

IPL 2024 Points Table: చివరి స్థానం కోసం పోటీ పడుతున్న ఆర్సీబీ, ముంబై ఇండియన్స్.. టాప్ 4 టీమ్స్ ఇవే

Wednesday, April 3, 2024

IPL Top 5 Scores: ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 277 రన్స్ చేసింది. 16 ఏళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు కావడం విశేషం. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ మెరుపు హాఫ్ సెంచరీలు చేశారు.

IPL Top 5 Scores: ఐపీఎల్లో సన్ రైజర్స్ సరికొత్త చరిత్ర.. లీగ్‌లో టాప్ 5 స్కోర్లు ఇవే

Wednesday, March 27, 2024

భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. గాయం కారణంగా ఇంగ్లండ్‍తో టెస్టు సిరీస్‍లో రెండో మ్యాచ్ నుంచి దూరమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2024లో రాహుల్ ఆడతాడా లేదా అనే సందేహాలు వచ్చాయి.

KL Rahul: ఐపీఎల్ 2024 ఆడేందుకు ఎన్‍సీఏ నుంచి కేఎల్ రాహుల్‍కు గ్రీన్ సిగ్నల్.. కానీ ఓ కండీషన్!

Monday, March 18, 2024

IPL 2023 Orange and Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గర ఉంది. అతడు రెండు మ్యాచ్ లలోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. గుజరాత్ పై 92, లక్నోపై 57 రన్స్ చేశాడు. మొత్తం 149 రన్స్ తో తొలి స్థానంలో ఉన్నాడు.

IPL 2023 Orange and Purple Cap: ఐపీఎల్ 2023లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్స్ వీళ్లే

Tuesday, April 4, 2023