kriti-sanon News, kriti-sanon News in telugu, kriti-sanon న్యూస్ ఇన్ తెలుగు, kriti-sanon తెలుగు న్యూస్ – HT Telugu

Latest kriti sanon Photos

వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటిఫుల్ కృతి సనన్ చాలా గ్యాప్ తర్వాత ఆదిపురుష్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

Kriti Sanon: నాకు అలాంటి మగాడు కావాలి.. డేటింగ్‌పై ఆదిపురుష్ కృతి సనన్ కామెంట్స్

Sunday, April 7, 2024

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్.. తన క్రూ సినిమా సక్సెస్ పార్టీకి హాజరయ్యారు. ఈ చిత్రంలో కృతితో పాటు కరీనా కపూర్, టబు, దల్జిత్ దోసాన్జ్, కపిల్ శర్మ కూడా ప్రధాన పాత్రలు చేశారు. ఈ బ్యాష్‍కు ట్రెండీ డ్రెస్‍లో అదిరిపోయే లుక్‍తో వెళ్లారు కృతి. ప్రింటెడ్ డెనిమ్ బ్రాలెట్, థై హై స్లిట్ స్కర్ట్ ధరించి హాట్ లుక్‍తో అట్రాక్ట్ చేశారు.

Kriti Sanon: స్లిట్ స్కర్ట్, బ్రాలెట్‍ టాప్‍లో హాట్‍గా బాలీవుడ్ బ్యూటీ కృతి: ఫొటోలు

Wednesday, April 3, 2024

షాహిద్ క‌పూర్‌, కృతిస‌న‌న్ జంట‌గా న‌టించిన తేరీ బాతోమే ఐసా  ఉల్జా జియా ఫిబ్ర‌వ‌రి 9న థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ రొమాంటిక్ ల‌వ్ డ్రామా మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది.

Kriti Sanon: ఏడాది గ్యాప్‌లో నాలుగో డిజాస్ట‌ర్‌ - బాలీవుడ్‌లో ఐరెన్‌లెగ్‌గా మారిన కృతిస‌న‌న్‌

Monday, February 12, 2024

Janhvi Kapoor: జాన్వీ కపూర్ అందం చూశారు కదా. తన తల్లి శ్రీదేవిలాంటి స్మైల్ తో ఇలా సింపుల్ డ్రెస్ లో వచ్చినా కెమెరాలన్నీ ఆమెవైపే తిరిగాయి. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, కృతి సనన్ కలిసి నటించిన తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా (Teri Baaton Mein Aisa Uljha Jiya) మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కు జాన్వీ ఇలా వచ్చింది.

Janhvi Kapoor: చూపు తిప్పుకోలేని అందం.. మూవీ స్క్రీనింగ్‌లో దేవర బ్యూటీ జాన్వీ ఇలా..

Friday, February 9, 2024

కృతి సనన్ కొన్నిసార్లు తన సాంప్రదాయ లుక్‌లో, మరికొన్నిసార్లు తన ఆకర్షణీయమైన శైలిలో, అలాగే ఇంకొన్నిసార్లు బోల్డ్ అవతార్‌లో సోషల్ మీడియాను ఊపేస్తూ కనిపిస్తుంటుంది. తాజాగా మరోసారి కృతి సనన్ తన అందాలతో హైలెట్ అయింది.

Kriti Sanon: కృతి సనన్ న్యూ గ్లామర్ టచ్.. ప్రింటెడ్ వైట్ డ్రెస్సులో ఆకట్టుకునే అందాలు

Tuesday, February 6, 2024

తన సినిమా 'తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా' ప్రమోషన్లలో ప్రస్తుతం బిజీబిజీగా ఉంటున్నారు బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ కృతి సనన్. షాహిద్ కపూర్ సరసన ఈ మూవీలో ఆమె హీరోయిన్‍గా చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పింక్ కలర్ చీరలో మెరిశారు కృతి.

Kriti Sanon: పింక్ కలర్ చీరలో కృతి సనన్ గ్లామరస్ లుక్: ఈ శారీ ధర ఎంతంటే..

Friday, February 2, 2024

కృతి సనన్ లేటెస్ట్ మూవీ తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ అద్భుతమైన ప్రమోషనల్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది. ఒక్కరోజు ముందే నీలిరంగు మినీ డ్రెస్సులో గ్లామర్ లుక్‌తో అలరించిన కృతి సనన్ తాజాగా బెల్ బాటమ్ జంప్ సూట్ లో ఆకట్టుకుంది.

Kriti Sanon: అందాలతో కృతి సనన్ వయ్యారాలు.. లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్

Wednesday, January 31, 2024

గ్లామర్ బ్యూటి కృతి సనన్ తాజాగా హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె గ్లామరస్ లుక్‌ని చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. అలాగే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Kriti Sanon: మినీ డ్రెస్సులో కృతి సనన్ అందాల విధ్వంసం.. గ్లామర్ పిక్స్ వైరల్

Friday, January 26, 2024

స్టన్నింగ్ డెనిమ్ మ్యాక్సీ డ్రెస్‍లో ట్రెండీగా అదరగొట్టింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్. మెస్మరైజింగ్ లుక్‍తో మైమరిపించింది.

Kriti Sanon: డెనిమ్ ఔట్‍ఫిట్‍లో కృతి ఎలిగెంట్ లుక్: ఈ డ్రెస్ ధర ఎంతంటే..

Monday, January 22, 2024

హాట్ బ్యూటి కృతి సనన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన లుక్స్‌తో ఇంటర్నెట్‌లో తరచుగా హీట్ పుట్టిస్తుంటుంది. కృతి సనన్ రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోలో గాడ్డెస్‌లా ఉంది.

Kriti Sanon: కృతి సనన్ హాట్ ట్రీట్.. అందాలతో పిచ్చెక్కిస్తోన్న ఆదిపురుష్ సీత

Sunday, January 21, 2024

బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ కృతి సనన్ ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా ఆకట్టుకుంటారు. పర్‌ఫెక్ట్ స్టైల్, బ్యూటిఫుల్ లుక్స్‌తో అదరగొడతారు. తాజాగా వైట్ డ్రెస్‍లో కృతి సనన్ కిర్రాక్ లుక్‍లో మైమరిపించారు.

Kriti Sanon: వావ్.. వైట్ డ్రెస్‍లో కృతి గ్లామర్ ట్రీట్.. ఆకట్టుకునేలా పోజులు

Saturday, January 20, 2024

తాజాగా హలో మ్యాగజైన్‌కు సంబంధించిన ఫొటోషూట్‌లో ఘాటుగా పరువాల విందు చేసి హీట్ పెంచింది కృతి సనన్.

Kriti Sanon: ఆదిపురుష్ సీత కృతి సనన్ సెక్సీ లుక్స్.. హాట్ పిక్స్ వైరల్

Saturday, December 23, 2023

బాలీవుడ్ స్టార్ భామ కృతి సనన్.. ఎథినిక్ ఔట్‍ఫిట్‍లో మెరిసింది. మోడ్రన్‍గా  ఉన్న లెహెంగాను ధరించి ట్రెడిషనల్‍తో పాటు స్టైలిష్ లుక్‍లో తళుక్కుమంది.

Kriti Sanon in Diwali Bash: వావ్ అనేలా కృతి సనన్ దివాలీ లుక్.. లెహంగాలో మెరుపులు: ఫొటోలు

Saturday, November 11, 2023

బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ఎలాంటి డ్రెస్ వేసినా గ్లామరస్‍గా మెరిసిపోతుంది. తాజాగా.. బ్లూకలర్ చీర ధరించి తళుక్కుంది. ఈ చీరలోనే ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఇచ్చిన దివాలీ బ్యాష్‍కు హాజరైంది. ఈ శారీలో హొయలు ఒలికించిన ఫొటోలను కృతి షేర్ చేసుకుంది.

Kriti Sanon: చీరలో వయ్యారాలు ఒలకబోసిన కృతి: స్టన్నింగ్ ఫొటోలు

Tuesday, November 7, 2023

టాలీవుడ్ ప్రముఖ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‍లో నేడు (అక్టోబర్ 17) అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్.

Allu Arjun - National Award: జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. కృతి సనన్‍తో ‘తగ్గేదెలే’: ఫొటోలు

Tuesday, October 17, 2023

Adipurush with AI: ఆదిపురుష్‌లో రామ, రావణులు ఇలా ఉంటే ఎలా ఉండేది. sahixd అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా రాముడిగా ప్రభాస్ ను, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ ను ఇలా చూపించాడు. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు కదూ. ముఖ్యంగా ప్రభాస్ అయితే హైలైట్.

Adipurush with AI: వావ్.. రాముడిగా ప్రభాస్ ఎంత బాగున్నాడో చూడండి.. ఏఐతో ఆర్టిస్ట్ అద్భుతమైన క్రియేషన్

Thursday, June 22, 2023

ముంబైలో ఆదిపురుష్ సినిమా స్క్రీనింగ్‍కు కృతి సనన్ హాజరైంది. అందమైన కలంకారీ చీర ధరించి కృతి సనన్ వచ్చింది. ఈ చీరలో కృతి మెరిసింది. చాలా అందంగా కనిపించింది. ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి పాత్రను కృతి పోషించింది.

Kriti Sanon: కలంకారి చీరలో కృతి సనన్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

Saturday, June 17, 2023

పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్‌ను కూడా ఆదిపురుష్ మీమ్స్ కోసం వాడుకున్నారు. వానర గెటప్ అలానే ఉందని ట్రోల్స్ చేస్తున్నారు.

Adipurush Memes : ఆదిపురుష్ సినిమాపై ఘోరమైన మీమ్స్.. ఇదిగో చూసేయండి

Saturday, June 17, 2023

ఐఫా రాక్స్ ఈవెంట్‌లో సందడి చేసిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్

Kriti Sanon Hot Photos: ఐఫా రాక్స్ ఈవెంట్‌లో మెరిసిన కృతి.. బ్లాక్ రోజ్ దుస్తుల్లో ఆకట్టుకుంటున్న బ్యూటీ..!

Saturday, May 27, 2023

సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే కృతి సనన్.. తాజాగా అదిరిపోయే ఫొటోషూట్‌తో సందడి చేసింది. తన బోల్డ్ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Kriti Sanon Hot Photos: ఎరుపు రంగు దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న పొడుగు కాళ్ల సుందరి కృతి..!

Thursday, January 26, 2023