
తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన మిరాయ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అయితే, మూడు రోజుల్లో మిరాయ్ కలెక్షన్స్ ఎంత, బ్రేక్ ఈవెన్‌కు ఎన్ని కోట్లు రావాలో ఇక్కడ తెలుసుకుందాం.



