karnataka News, karnataka News in telugu, karnataka న్యూస్ ఇన్ తెలుగు, karnataka తెలుగు న్యూస్ – HT Telugu

Latest karnataka Photos

2024 ఏడాది పూర్తి కావొస్తోంది. అయితే ఈ ఇయర్ ఎండ్ లో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తే… మీకోసం మంచి ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది IRCTC టూరిజం, ఇందులో భాగంగా కర్ణాటక తీర ప్రాంతంలోని పలు అధ్యాత్మిక, టూరిస్ట్ ప్రాంతాలను చూపించనుంది.

Coastal Karnataka Tour : ఇయర్‌ ఎండ్‌లో ట్రిప్ ప్లాన్ ఉందా...! హైదరాబాద్ నుంచి కర్ణాటకకు టూర్ ప్యాకేజీ, ధర చాలా తక్కువ

Wednesday, December 11, 2024

సిర్సికి చెందిన ప్రసాద్ రామ హెగ్డే 140 రకాల అరటి పండ్లను భద్రపరిచారు.మైసూరులోని అరటి మేళాకు ఎర్ర ఆకు అరటి, మధ్యాహ్న ఆకుకు మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ అరటి వంటి వెరైటీలతో వచ్చారు.

Banana festival: బనానా ఫెస్టివల్; రకరకాల, రంగురంగుల అరటిపళ్లను ఇక్కడ చూడొచ్చు

Friday, November 22, 2024

IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది.

మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే సైట్ లోకి వెళ్లి బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

Coastal Karnataka Tour : ఒకే ప్యాకేజీలో గోకర్ణ, మురుడేశ్వర్, శృంగేరి ట్రిప్ - హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ

Wednesday, November 6, 2024

భారీ వర్షాలకు బెంగళూరులోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు, దైనందిన జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.

Bengaluru rains: బెంగళూరు వర్ష బీభత్సం; అవి రోడ్లా? కాలువలా?

Tuesday, October 22, 2024

అద్భుతమైన లైటింగ్​తో పాటు ఎన్ని వాహనాలు పార్క్ చేశారో చూడండి..

మైసూరులో అట్టహాసంగా దసరా ఉత్సవాలు.. కళ్లు చెదిరేలా ఏర్పాట్లు!

Saturday, October 12, 2024

కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.  హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది.

Coastal Karnataka Tour : తక్కువ ధరలో కర్ణాటక ట్రిప్ - మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే

Thursday, September 19, 2024

మూడగల్లు  కేశవనాథేశ్వర్ గుహ దేవాలయం ప్రకృతి అద్భుతానికి ప్రతీక. కర్ణాటక రాష్ట్రం కుందాపూర్ తాలూకాలోని కెరడి గ్రామంలోని మూడగల్లులో ఈ ఆలయం ఉంది. కొద్దిపాటి జన సంచారం మాత్రమే ఉన్న చిన్న పల్లెటూరి మధ్యలో కొలువుదీరిన కేశవనాథేశ్వరుడి ఆలయం అద్భుతంగా ఉంటుంది.

Moodagallu Temple : జూ.ఎన్టీఆర్ వెళ్లిన మూడగల్లు కేశవనాథేశ్వరుని ఆలయం విశేషాలేంటి?

Monday, September 2, 2024

వర్షకాలంలో ఈ జలపాతానికి నీరు అధికంగా వస్తుంది. తాజాగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లింగనమక్కి జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జోగ్ జలపాతానికి పూర్వ వైభవం వచ్చింది.

Jog Water Falls : రా రమ్మని.. రారా రమ్మని పిలుస్తున్న జోగ్ ఫాల్స్.. ఈ అందమైన ఫొటోలు మీరూ చూడండి

Wednesday, August 28, 2024

కొడగులోని దుబారే, నాగరహోళే నుంచి ఏనుగులు ఇప్పటికే దసరా ఉత్సవాలు 2024లో పాల్గొనేందుకు మైసూరుకు చేరుకున్నాయి. ఇప్పటికే తొమ్మిది ఏనుగులు వచ్చాయి. రెండో దశలో మరో ఐదు ఏనుగులు రానున్నాయి.

మైసూరు దసరా ఉత్సవాల్లో ఈ గజరాజులే ప్రత్యేకం!

Thursday, August 22, 2024

ఒక్కసారిగా చూడగానే ఇది భారతదేశ పటంలా కనిపిస్తుంది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఉన్న ఈ జలాశయం భారతదేశ పటంలా అగుపిస్తుంది.

Independence Day 2024 : ఈ జలాశయం చూసేందుకు భారతదేశ పటంలా కనిపిస్తుంది.. ఎక్కడ ఉందో తెలుసా?

Wednesday, August 14, 2024

కుంకీ ఏనుగుల కోసం సిద్ధరామయ్యతో చర్చిస్తున్న పవన్ కళ్యాణ్

Pawan Meets KS CM: కర్ణాటక సిఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ, కుంకీ ఏనుగుల కోసం విజ్ఞప్తి

Thursday, August 8, 2024

ఆలమట్టి నుంచి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయం పరిస్థితిని చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Almatti Reservoir: నిండు కుండలా ఆల్మట్టి జలాశయం; కృష్ణా తీరానికి వరద ముప్పు

Friday, July 26, 2024

ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఐటీ రంగంలోని పలువురు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఉద్యోగుల గరిష్ట పని సమయం పెరిగితే షిఫ్ట్ కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో బీపీవో లేదా ఐటీ కంపెనీ మూడు షిఫ్టులకు బదులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా తమ జేబులను కాపాడుకోవాలనుకుంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులకు షాక్​ తప్పదా? ఇక నుంచి రోజుకు 14 గంటలు పని చేయాల్సిందేనా!

Monday, July 22, 2024

ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో కర్ణాటకలో అతి ముఖ్యమైన అల్మట్టి డ్యామ్ కు భారీగా వరద చేరుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Krishna River Basin : భారీగా వరద, అల్మట్టి గేట్లు ఎత్తివేత - జూరాల వైపు కృష్ణమ్మ పరుగులు...!

Wednesday, July 17, 2024

బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అరగంటకు పైగా వర్షం కురవడంతో ప్రజలు వర్షాన్ని ఆస్వాదించారు.

Bengaluru Rain: ఐదు నెలల తరువాత బెంగళూరును వరుణుడు కరుణించాడు.. వర్షంతో అలరించాడు..

Friday, May 3, 2024

రాజస్తాన్ లోని అజ్మీర్ లో రెండో దశ లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓ వృద్ధురాలు.

Lok Sabha Election 2024: మండే ఎండల్లో కూడా పోలింగ్ బూత్ ల ముందు బారులు తీరిన ఓటర్లు

Friday, April 26, 2024

హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'DIVINE KARNATAKA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

IRCTC Karnataka Tour 2024 : 6 రోజుల 'కర్ణాటక' ట్రిప్ - తగ్గిన టూర్ ప్యాకేజీ ధర, ఈ 8 ప్రాంతాలను చూడొచ్చు

Saturday, March 16, 2024

బెంగళూరులోని 14,700 బోర్లకు గాను 6,997 బోరుబావులు ఎండిపోయాయి. వేసవి కాలంలో ఈ నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతుందని తెలుస్తోంది.

చుక్క నీరు లేక అల్లాడిపోతున్న బెంగళూరు ప్రజలు.. సంక్షోభానికి అసలు కారణం ఏంటి?

Sunday, March 10, 2024

కర్ణాటకలో వందలాది పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి జిల్లాలో ఏదో ఒక అందమైన ప్రదేశం ఉంది. పచ్చని కొండలు, హిల్ స్టేషన్లు, జలపాతాలు, బీచ్ లు మొదలైనవి కర్ణాటకలో నిత్యం టూరిస్టులతో సందడి చేస్తాయి. ఈ రాష్ట్రంలో కొన్ని హిల్ స్టేషన్లు ఉన్నాయి. వేసవి సెలవులు సమీపిస్తున్నాయి. మీరు మీ పిల్లలు లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ప్రయాణించాలని ఆలోచిస్తుంటే, ఈ ప్రదేశాలను మిస్ అవ్వకండి.

కర్ణాటకలోని 7 అత్యంత అందమైన హిల్ స్టేషన్లు ఇవే.. లాంగ్ వీకెండ్‌కు ప్లాన్ చేయండి

Wednesday, March 6, 2024

మైసూరు విమానాశ్రయం కూడా చాలా ఏళ్లుగా వాడుకలో ఉంది. ఇప్పుడు రోజూ పదికి పైగా విమానాలు నడుస్తున్నాయి. ఉదయం ప్రారంభమైతే రాత్రి వరకు ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ మరియు చెన్నైకి నేరుగా విమానాలు ఉన్నాయి. ప్రధాన నగరాలకు ఎయిర్ లింక్స్ ఉన్నాయి. వారానికి మొత్తం 58 విమానాలు ఉన్నాయి. IndiGo మరియు Allianz Air సేవలు అందిస్తున్నాయి. ముందస్తు బుకింగ్ ద్వారా విమాన సర్వీసును పొందవచ్చు. సమాచారం కోసం 94835 06802, 0821 259 6802 లను సంప్రదించవచ్చు.

Mysuru Dasara plan: ఈ దసరాకు మైసూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా?.. మీ ట్రావెల్ ను ఇలా ప్లాన్ చేసుకోండి..

Saturday, October 21, 2023