kaleshwaram-project News, kaleshwaram-project News in telugu, kaleshwaram-project న్యూస్ ఇన్ తెలుగు, kaleshwaram-project తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  kaleshwaram project

Latest kaleshwaram project Photos

<p>వెయ్యి స్తంభాల గుడిలోని కల్యాణ మండపాన్ని తొలగించిన పురావస్తు శాఖ అధికారులు 2006 నుంచి 2022 వరకు, అంటే దాదాపు 16 ఏళ్ల వరకు వాటిని <a target="_blank" href="https://telugu.hindustantimes.com/telangana/hanamkonda-crime-news-in-telugu-youth-brutally-murdered-in-land-issues-121706613018248.html">హనుమకొండ </a>పద్మాక్షి ఆలయ సమీపంలో పెట్టారు. ఒకట్రెండు ఏళ్లలో పనులు పూర్తి చేస్తామని చెప్పి, దశాబ్ధంన్నరకు పైగా కాలయాపన చేశారు. కల్యాణ మండపాన్ని తొలగించిన అధికారులు.. పునరుద్ధరణ పనులను అప్పట్లో తమిళనాడుకు చెందిన స్థపతి శివకుమార్ కు అప్పగించారు. కేంద్ర పురావస్తుశాఖ నుంచి దాదాపు రూ.7.5 కోట్లు పునరుద్ధరణ పనులకు కేటాయించడంతో ఆయన పనులను మొదలు పెట్టారు.&nbsp;</p>

Warangal 1000 Pillar Temple : కాకతీయుల శిల్ప సంపదకు జీవం - 'వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం' పునఃప్రారంభం

Friday, March 8, 2024

<p>నాగార్జున సాగ‌ర్, శ్రీశైలంలోనూ లీకేజ్‌లు వ‌చ్చాయని గుర్తు చేశారు కేటీఆర్. సాగ‌ర్, శ్రీశైలంలో వ‌చ్చిన లీకేజ్‌ల‌ను తాము రాజకీయం చేయ‌లేదు. నిపుణుల స‌ల‌హాలు తీసుకుని మేడిగ‌డ్డ‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరుతున్నాం అని చెప్పారు.</p>

BRS Chalo Medigadda : రాజకీయం వద్దు, తప్పు జరిగితే శిక్షించండి - మేడిగ‌డ్డ‌ను వెంటనే పున‌రుద్ధ‌రించాలి - బీఆర్ఎస్

Friday, March 1, 2024

<p>మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధం అన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు.</p>

Medigadda Project : లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు-సీఎం రేవంత్ రెడ్డి

Tuesday, February 13, 2024