irctc-packages News, irctc-packages News in telugu, irctc-packages న్యూస్ ఇన్ తెలుగు, irctc-packages తెలుగు న్యూస్ – HT Telugu

Latest irctc packages Photos

మరికొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరం ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇయర్ ఎండ్ వేళ చాలా మంది ఏదో ఒక ట్రిప్ కు వెళ్తుంటారు. అయితే తెలంగాణ టూరిజం పలు రకాల టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది.

Telangana Tourism Packages : ఇయర్ ఎండ్ వేళ ట్రిప్ ప్లాన్ ఉందా..! ఈ టూర్ ప్యాకేజీలపై ఓ లుక్కేయండి..!

Sunday, December 15, 2024

హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR009

IRCTC Shirdi Tour Package : ఇయర్‌ ఎండ్‌లో 'షిర్డీ సాయి దర్శనం' - హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది..! వివరాలివే

Thursday, December 12, 2024

‘ULTIMATE OOTY EX HYDERABAD ’పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 3, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

IRCTC Ooty Tour : మంచు కురిసే వేళలో 'ఊటీ' అందాలు చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ వచ్చేసింది, ఇవిగో వివరాలు

Sunday, November 24, 2024

తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే Nizam Palaces Tour పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది.

Telangana Tourism : చౌమహల్లా, ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్ చూసొద్దామా..! వన్ డే టూర్ ప్యాకేజీ వచ్చేసింది, వివరాలివే

Saturday, November 23, 2024

హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. హైదరాబాద్ లో ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.  రాత్రికి సాగర్ లోనే బస చేస్తారు.

Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సాగర్ నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వివరాలివే

Wednesday, November 20, 2024

ఉదయం టిఫిన్ తర్వాత  రోస్ ఐల్యాండ్ కు వెళ్తారు. ఆ తర్వాత నార్త్ బే ఐల్యాండ్ ను సందర్శిస్తారు. ఇక్కడ పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత తిరిగి పోర్ట్ బ్లెయిర్ కు వెళ్తారు. ఇక్కడ్నుంచి Samudrika Marine Museumకు వెళ్తారు. రాత్రికి పోర్ట్ బ్లెయిర్ లోనే బస చేస్తారు. మూడో రోజు Havelockకు వెళ్తారు. ఇక్కడ ఉన్న Radhanagar beachను సందర్శిస్తారు. రాత్రి Havelockలోనే బస చేస్తారు. నాల్గో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. Kala Pathar Beachకు వెళ్తారు. అనంతరం Neil Island లో క్రూజ్ లో జర్నీ ఉంటుంది.  సాయంత్రం సీతాపూర్ బీచ్ కు వెళ్తారు.

IRCTC Andaman Tour : హైదరాబాద్ టు అండమాన్..! ఐల్యాండ్ లో క్రూయిజ్ జర్నీ, ఈనెలలోనే ట్రిప్..!

Sunday, November 17, 2024

హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR104

IRCTC Shirdi Tour : హైదరాబాద్ టు షిర్డీ టూర్ ప్యాకేజీ - ఎల్లోరా కేవ్స్, మినీ తాజ్‌మహల్‌ కూడా చూడొచ్చు, ఈనెలలోనే ట్రిప్

Saturday, November 16, 2024

ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. కేవలం రూ.6999తో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.  ప్రతి బుధవారం తేదీల్లో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 20, 2024వ తేదీన అందుబాటులో ఉంది.

Araku Tour Package : మంచు కురిసే వేళలో 'అరకు' అందాలను చూసొద్దామా..! అతి తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

Thursday, November 14, 2024

హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4499 గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3599గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. వీకెండ్స్ లో జర్నీ ఉంటుంది.

Telangana Tourism : హైదరాబాద్ టు శ్రీశైలం..! సోమశిల నుంచి క్రూయిజ్ బోట్ జర్నీ, కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది..!

Wednesday, November 13, 2024

IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే 'Coastal Karnataka' పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది.

మురుడేశ్వర్, ఉడిపితో పాటు శృంగేరిని చూడొచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే సైట్ లోకి వెళ్లి బుకింగ్ కూడా చేసుకోవచ్చు.

Coastal Karnataka Tour : ఒకే ప్యాకేజీలో గోకర్ణ, మురుడేశ్వర్, శృంగేరి ట్రిప్ - హైదరాబాద్ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ

Wednesday, November 6, 2024

మరోవైపు నాగార్జున సాగర్ - శ్రీశైలం మధ్య కూడా లాంచీ ప్రయాణం మొదలైంది. ఇక్కడ కూడా వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది. రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే రూ. పెద్దలకు రూ. 3వేలుగా నిర్ణయించారు. పిల్లలకు రూ. 2400గా ఉంది.

Telangana Tourism : సోమశిల టు శ్రీశైలం - కృష్ణమ్మ అలలపై లాంచీ ప్రయాణం, రూ. 2 వేలకే టూర్ ప్యాకేజీ

Sunday, November 3, 2024

కార్తీక మాసం సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తిరువణ్ణామలై (అరుణాచలం),రామేశ్వరం, మధురై, కన్యకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ దివ్య దక్షిణ యాత్ర టూర్ ప్యాకేజీ అందిస్తుంది.

IRCTC Kartika Masam Special: కార్తీక మాసం స్పెషల్, 7 పుణ్య క్షేత్రాల సందర్శన- తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ

Saturday, November 2, 2024

హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092

IRCTC Kerala Tour : 'కేరళ' అందాలు చూసొద్దామా..! తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి స్పెషల్ టూర్​ ప్యాకేజీ, వివరాలివే

Thursday, October 31, 2024

వన్ వే క్రూయిజ్  టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే పెద్దలకు రూ. 2000గా ఉంది. పిల్లలకు రూ. 1600గా ఉంది.

Telangana Tourism : సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మధ్య క్రూయిజ్ జర్నీ - 2 స్పెషల్ టూర్ ప్యాకేజీలు వచ్చేశాయ్..!

Wednesday, October 23, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. తక్కువ సమయంలోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. నిర్దిష్ట సమయంలోపు వెళ్లి దర్శనం చేసుకోవాలనుకునేవారికి ఈ ప్యాకేజీ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు.

Tirumala Tour Package : హైదరాబాద్ టు తిరుమల - ఫ్రీగా శ్రీవారి శీఘ్రదర్శనం, చాలా తక్కువ ధరలో టూర్ ప్యాకేజీ..!

Sunday, October 13, 2024

ఈ అక్టోబర్ నెలలో షిర్డీ సాయి బాబాను దర్శించుకోవాలనుకునే వారికి IRCTC టూరిజం మంచి ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. తక్కువ ధరలో షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ చూడొచ్చు.

IRCTC Shirdi Tour : విజయవాడ టు షిర్డీ...! ఈనెలలోనే ట్రిప్, తాజా టూర్ ప్యాకేజీ ఇదే

Sunday, October 6, 2024

ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధివిధానాలను ప్రకటించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలోనే అర్హులను కూడా ఎంపిక చేసి మంజూరు పత్రాలను ఇవ్వాలని యోచిస్తోంది.

TG Indiramma Housing Scheme : త్వరలోనే 'ఇందిరమ్మ ఇళ్లు' - తెరపైకి ప్రత్యేక యాప్..! తాజా అప్డేట్స్ ఇవిగో

Sunday, September 22, 2024

కర్ణాటక తీర ప్రాంతంలో కొలువుదీరిన పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు IRCTC టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది.  హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ 6 రోజులు ఉంటుంది.

Coastal Karnataka Tour : తక్కువ ధరలో కర్ణాటక ట్రిప్ - మురుడేశ్వర్, గోకర్ణతో పాటు ఇవన్నీ చూడొచ్చు, తాజా టూర్ ప్యాకేజీ ఇదే

Thursday, September 19, 2024

10 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన తీర్థయాత్రలు, పలు ఆలయాలు దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.16,820 గా ఐఆర్సీటీసీ నిర్ణయించింది. సెప్టెంబర్ 28న అయోధ్య, కాశీ పుణ్య క్షేత్ర భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలు దేరి పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలులో మొత్తం సీట్ల సంఖ్య 718(ఎస్ఎల్: 460, 3ఏసీ: 206, 2ఏసీ: 52)

Ayodhya Kashi IRCTC Tour : కాశీ, అయోధ్య సహా 6 పుణ్య క్షేత్రాల తీర్థయాత్ర-సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Tuesday, September 17, 2024

సింహాచలం టూర్  ప్యాకేజీ బుకింగ్ డైరెక్ట్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCBH12

Simhachalam Tour : వైజాగ్ - సింహాచలం ట్రిప్ - అప్పన్న దర్శనంతో పాటు సబ్ మెరైన్ మ్యూజియం చూడొచ్చు! ఇదిగో తాజా ప్యాకేజీ

Sunday, September 15, 2024