ipl-auction News, ipl-auction News in telugu, ipl-auction న్యూస్ ఇన్ తెలుగు, ipl-auction తెలుగు న్యూస్ – HT Telugu

Latest ipl auction Photos

<p>Sunrisers Hyderabad Retentions: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ గెలవకపోయినా ఫైనల్ చేరి అద్భుత ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో దీనికి కారణమైన నలుగురు ప్లేయర్స్ ను వచ్చే సీజన్ మెగా వేలానికి ముందు రిటెయిన్ చేసుకోవాలని సన్ రైజర్స్ ఫ్రాంఛైజీ భావిస్తోంది.</p>

Sunrisers Hyderabad Retentions: ఆ నలుగురు ప్లేయర్స్‌ను రిటెయిన్ చేసుకోనున్న సన్ రైజర్స్ హైదరాబాద్

Tuesday, August 20, 2024

<p>ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సామ్ కరన్ 18,5 కోట్లకు అమ్ముడుపోగా.. ఆస్ట్రేలియన్ క్రికెటర్ కామెరూన్ గ్రీన్ రూ.17.50 కోట్లకు సోల్డ్ అయ్యాడు.&nbsp;</p>

Top 5 Sold Players of IPL2023 Auction: ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే

Friday, December 23, 2022

<p>IPL 2023 Auction: వీళ్లలో అందరి కన్నా ముందున్న వ్యక్తి శివమ్ మావి. అతడు గంటకు 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలడు. కొత్త బంతిని స్వింగ్ చేయగలడు. పవర్‌ప్లేలో వికెట్ టేకర్. అయితే గత ఐపీఎల్‌లో గాయాలు, ఫామ్‌ సమస్యలతో మావి ఇబ్బంది పడ్డాడు. అతను ఆరు మ్యాచ్‌లలో కేవలం ఐదు వికెట్లు తీసుకున్నాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ అతన్ని రిలీజ్‌ చేసింది. గత మెగా వేలంలో కోల్‌కతా అతన్ని రూ. 7.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి వేలంలో అతన్ని ఎవరు తీసుకుంటారో చూడాలి. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్ట్‌గా ఉన్న శివమ్‌ మావికి వేలంలో పోటీ నెలకొనే అవకాశం ఉంది.</p>

IPL 2023 Auction: ఈ ఇండియన్‌ యంగ్‌స్టర్స్‌పైనే అందరి కళ్లూ.. వేలంలో ఎంత పలుకుతారో?

Friday, December 23, 2022