imd News, imd News in telugu, imd న్యూస్ ఇన్ తెలుగు, imd తెలుగు న్యూస్ – HT Telugu

Latest imd Photos

దక్షిణ తమిళనాడుతో పాటు పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ద్రోణి విస్తరించి ఉందనిపేర్కొంది.

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం...! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

Sunday, May 19, 2024

హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం… శనివారం(మే 18) జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మ లాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబనగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

AP TS Weather Updates : మే 24 వరకు వానలే..! ఇవాళ హైదరాబాద్ కు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్ష సూచన

Saturday, May 18, 2024

తెలంగాణలో మే 24వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

TS AP Weather Updates : ఏపీ, తెలంగాణలో చల్లబడిన వాతావరణం - ద్రోణి ప్రభావంతో ఆ తేదీ వరకు వర్షాలు...!

Friday, May 17, 2024

కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఏపీలోకి రుతుపవనాల ప్రవేశం ఉంటుందని పేర్కొంది. ఐఎండీ అంచనాల ప్రకారం….జూన్ తొలి వారంలో ఆంధ్రప్రదేశ్ లోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Southwest Monsoon 2024 Updates : ఐఎండీ చల్లని కబురు - ఏపీలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం ఎప్పుడంటే...?

Thursday, May 16, 2024

ముంబైలో భారీ గాలులు, మేఘావృత పరిస్థితులు నెలకొనడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.

ఇది హాలీవుడ్​ వీఎఫెక్స్​ కాదు.. ముంబై మహా నగరం!

Tuesday, May 14, 2024

మరోవైపు తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇవాళ(మే 12) ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

TS AP Weather Updates : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఐఎండీ తాజా అప్డేట్స్ ఇవే

Sunday, May 12, 2024

ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలలు వీచే అవకాశం కూడా ఉంది. గాలి వేగం 30- 40 కి.మీతో వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

TS AP Weather Updates : కొనసాగుతున్న ద్రోణి ప్రభావం...! ఈ నెల 16 వరకు తెలంగాణలో వర్షాలు

Saturday, May 11, 2024

ద్రోణి ప్రభావంతో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు ఉన్న ద్రోణి నేడు బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది.

AP Weather Updates : బలహీనపడిన ద్రోణి - ఆ తేదీ వరకు ఏపీలో వర్షాలు..!

Friday, May 10, 2024

మరో నాలుగైదు రోజులు వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక మే 13వ తేదీన పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

TS Weather Updates : తెలంగాణలో ఆ తేదీ వరకు వానలే..! 13వ తేదీన భారీ వర్ష సూచన - తాజా అప్డేట్స్ ఇవే

Thursday, May 9, 2024

ఇవాళ (మే 8) హైదరాబాద్ వెదర్ చూస్తే... ఇవాళ సాయంత్రం నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని, ఆ తర్వాత భారీ వర్షం పడొచ్చని తెలిపింది.

TS Weather Updates : తెలంగాణలో మరో 5 రోజులు వానలు..! ఇవాళ కూడా హైదరాబాద్ కు భారీ వర్ష సూచన..!

Wednesday, May 8, 2024

తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

TS Rains : హైదరాబాద్ లో వడగండ్ల వాన, కరీంనగర్ లో వర్ష బీభత్సం

Tuesday, May 7, 2024

భానుడి భగభగలతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా విలవిల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి.

AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఏపీకి భారీ వర్ష సూచన, రేపట్నుంచి తెలంగాణలోనూ వానలు..!

Sunday, May 5, 2024

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… ఎండల తీవ్రత పెరిగిపోతుంది. మిట్ట మధ్యాహ్నం తర్వాత అయితే బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటుంది.

AP TS Weather Updates : గరిష్ట ఉష్ణోగ్రతలు, ఆపై ఉక్కపోత - వచ్చే వారం తెలంగాణలో వర్షాలు..!

Saturday, May 4, 2024

శుక్రవారం (మే3) ఏపీలోని నంద్యాల జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, బండి ఆత్మకూరు లో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

AP TS Weather Updates : నిప్పుల కొలిమిగా ఏపీ, తెలంగాణ - రికార్డు స్థాయిలో నంద్యాలలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Friday, May 3, 2024

బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అరగంటకు పైగా వర్షం కురవడంతో ప్రజలు వర్షాన్ని ఆస్వాదించారు.

Bengaluru Rain: ఐదు నెలల తరువాత బెంగళూరును వరుణుడు కరుణించాడు.. వర్షంతో అలరించాడు..

Friday, May 3, 2024

ఏపీ, తెలంగాణలో కొద్దిరోజులుగా ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. 45 డిగ్రీలు దాటిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

TS Weather Updates : ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తెలంగాణలో వర్షాలు..!

Thursday, May 2, 2024

మరోవైపు తెలంగాణలో కూడా ఇవాళ్టి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఓవైపు వడగాల్పుల హెచ్చరికలు జారీ కాగా…మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మే 1వ తేదీ వరకు వర్ష సూచన ఉందని తెలిపింది.

AP Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! ఏపీకి ఐఎండీ చల్లని కబురు

Sunday, April 28, 2024

తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.  రాగల మూడు నాలుగు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

TS Weather Updates : తెలంగాణలో రాగల 4 రోజులు వడగాల్పులు, ఆరెంజ్ హెచ్చరికలు జారీ - మరోవైపు ఎల్లుండి నుంచి వర్షాలు..!

Friday, April 26, 2024

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

TS AP Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! ఆ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు, IMD తాజా అప్డేట్స్ ఇవే

Thursday, April 25, 2024

ఏపీ, తెలంగాణలో ఓవైపు ఎండల దంచికొడుతున్నాయి. కానీ గత నాలుగైదు రోజులుగా అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి.

AP TS Weather Updates : ద్రోణి ఎఫెక్ట్..! తగ్గిన వడగాలుల తీవ్రత, మరో 3 రోజులు వర్షాలు...!

Monday, April 22, 2024