ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో 3 రోజులు వర్షాలు - బలమైన ఉపరితల గాలుల వీచే ఛాన్స్, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో జులై 11 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు: ఐఎండీ హెచ్చరిక
తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : కొనసాగుతున్న 'ద్రోణి' - ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన..!
వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి - ఏపీలో మోస్తారు, తెలంగాణకు భారీ వర్ష సూచన..!