imd-alerts News, imd-alerts News in telugu, imd-alerts న్యూస్ ఇన్ తెలుగు, imd-alerts తెలుగు న్యూస్ – HT Telugu

Latest imd alerts Photos

ఇవాళ, రేపు, ఎల్లుండి సీమ జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

AP TG Weather ALERT : రాయలసీమకు భారీ వర్ష సూచన..! తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

Thursday, October 3, 2024

వాతావరణ శాఖ అంచనాల  ప్రకారం గురువారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవొచ్చు.

AP Rains Update: నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు..విజయవాడలో పిడుగుల వానతో జనం బెంబేలు

Thursday, October 3, 2024

సెప్టెంబర్ 4 నుంచి తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక ఏపీలోని మన్యం, అల్లూరి,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్, ప్రకాశం,కర్నూలు,నంద్యాల,శ్రీ సత్యసాయి,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP TG Weather Updates : ఇవాళ, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు! ఈ జిల్లాలకు IMD ఎల్లో హెచ్చరికలు

Wednesday, October 2, 2024

ఏపీలో ఇవాళ(ఆదివారం) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP TG Weather ALERT : రాయలసీమ వరకు విస్తరించిన ద్రోణి - ఇవాళ, రేపు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

Sunday, September 29, 2024

ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారవణ కేంద్రం పేర్కొంది.

AP TG Weather News : ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ - ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాలకు హెచ్చరికలు!

Saturday, September 28, 2024

ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

AP TG Weather Updates : తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు IMD ఎల్లో హెచ్చరికలు, తాజా బులెటిన్ వివరాలు

Friday, September 27, 2024

రేపు(సెప్టెంబర్ 27) ఆదిలాబాద్, ఆసిఫాబూాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్,వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

TG Weather Report : ఇవాళ, రేపు తెలంగాణలో భారీ వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు, IMD తాజా బులెటిన్ వివరాలివే

Thursday, September 26, 2024

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. టకు 40-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం బుధవారం బలహీనపడిందని, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తు వరకు కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.

AP TG Rains: తెలంగాణలో నేడు భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఏపీలో ఓ మోస్తరు వానలు

Thursday, September 26, 2024

పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం... పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందన వాతావరణ శాఖ తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది.

AP Rains : ఏపీపై అల్పపీడనం ప్రభావం, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Wednesday, September 25, 2024

మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం తెలంగాణలో ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జగత్యాల, జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

AP TG Weather Updates: దంచికొడుతున్న వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పలు జిల్లాల్లో పంట నష్టం

Wednesday, September 25, 2024

24 సెప్టెంబర్, మంగళవారం  పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ  మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో  భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, -వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహ బూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట్, గద్వాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

AP TG Rains: నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఐఎండి అలర్ట్స్‌…

Tuesday, September 24, 2024

ఏపీ ప్రజల్ని మరోసారి అల్పపీడనం హెచ్చరికలు భయపెడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండి వర్షసూచనలు జారీ చేసింది.  ఈ నెల ప్రారంభంలో వచ్చిన భారీ వర్షాలు ఏపీలోని విజయవాడతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలను అతలాకుతలం చేసింది.

AP TG Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం… తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్షసూచన

Monday, September 23, 2024

ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.  రేపట్నుంచి మరో నాలుగైదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.

AP Rain Alert : రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీకి భారీ వర్ష సూచన

Sunday, September 22, 2024

ఇవాళ (సెప్టెంబర్ 21) తెలంగాణలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది

AP TG Rain Alert : ఐఎండీ అలర్ట్.... తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు..! అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

Saturday, September 21, 2024

ఏపీ, తెలంగాణకు ఐఎండీ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో పేర్కొంది.

AP TG Weather Updates : తెలంగాణకు రెయిన్ అలర్ట్... వచ్చే 3 రోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు IMD ఎల్లో హెచ్చరికలు

Thursday, September 19, 2024

పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతుంది. దీంతో ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

AP Rain Alert : ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్

Tuesday, September 17, 2024

ఐఎండీ అంచనాల ప్రకారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

AP Rain ALERT : ఏపీకి ఐఎండీ అలర్ట్ - ఈ 7 జిల్లాల్లో అతిభారీ వర్షాలు..! తాజా బులెటిన్ ఇదే

Sunday, September 8, 2024

అదే విధంగా విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... తెలంగాణలో ఆ 2 రోజులు అతి భారీ వర్షాలు! 5 జిల్లాలకు హెచ్చరికలు

Saturday, September 7, 2024

గురుగ్రామ్ లోని నర్సింగ్పూర్ గ్రామ సమీపంలో ఎన్హెచ్-48పై మోకాలి లోతు నీటిలో ప్రయాణించడానికి వాహనాలు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు.

Rain havoc: ఢిల్లీ, గురుగ్రామ్ ల్లో వర్ష బీభత్సం; భారీగా ట్రాఫిక్ జామ్స్

Friday, September 6, 2024

సెప్టెంబర్ 10వ తేదీన కూడా పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 11వ తేదీ తర్వాత తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Weather Report : తెలంగాణకు బిగ్ అలర్ట్ - ఈ నెల 9, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు! ఐఎండీ తాజా హెచ్చరికలివే

Friday, September 6, 2024