hyundai-cars News, hyundai-cars News in telugu, hyundai-cars న్యూస్ ఇన్ తెలుగు, hyundai-cars తెలుగు న్యూస్ – HT Telugu

Latest hyundai cars Photos

క్రెటా ఎన్ లైన్ చుట్టూ వెలుపల అనేక ఎన్ లైన్ బ్యాడ్జీలు ఉన్నాయి. ముందు బంపర్, వీల్ ఆర్చ్ పై, అల్లాయ్ హబ్ పై. వెనుక భాగంలో కూడా ఈ బ్యాడ్జీలు ఉన్నాయి.

Hyundai Creta N Line: కళ్లు తిప్పుకోలేని క్లాస్ అప్పీయరెన్స్.. హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్

Friday, March 15, 2024

సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లో 1.5-లీటర్ టర్బోఛార్జ్ డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఎస్ యూవీ 158బిహెచ్ పి పవర్, 253 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు, అయితే ఇది కేవలం 9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లతో వస్తుంది, మూడు ట్రాక్షన్ మోడ్లు కూడా ఉన్నాయి, అవి: స్నో, శాండ్ మరియు మడ్. క్రెటా రెగ్యులర్ మోడల్ మాదిరిగా కాకుండా ఈ ఎస్ యూవీలో డీజిల్ ఇంజన్ లేదు.

Hyundai Creta N Line: పవర్, స్టైల్, ఫీచర్స్.. వీటన్నింటి కలబోత కొత్త హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎస్ యూ వీ

Tuesday, March 12, 2024

ఇండియాలో హ్యుందాయ్​ క్రేటా ఎక్స్​షోరూం ధరలు రూ. 11 లక్షలు- రూ. 20.15 లక్షల మధ్యలో ఉన్నాయి.

10 లక్షల సేల్స్​ మైలురాయిని తాకిన హ్యుందాయ్​ క్రేటా ఎస్​యూవీ..

Tuesday, February 20, 2024

తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్​ లభిస్తుండంటో ఎక్స్​టర్​కు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 5.99లక్షలు- రూ. 9.31లక్షల మధ్యలో ఉంటుంది.

2023లో.. ఎంట్రీతోనే దుమ్మురేపిన ఎస్​యూవీలు ఇవే! డిమాండ్​ మామూలుగా లేదుగా..

Monday, December 18, 2023

ఈ 2023 హ్యుందాయ్​ ఐ20 ఎన్​లైన్​లో యునీక్​ ఫ్రెంట్​ బంపర్​, పారామెట్రిక్​ గ్రిల్​ డిజైన్​, కొత్త ఫ్రెంట్​ స్ప్లిట్టర్​, రీడిజైన్డ్​ 16 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి. రేర్​లో డిఫ్యూజర్​, రెడ్​ యాక్సెంట్స్​, డ్యూయెల్​ ఎక్సాస్ట్​ ఔట్​లెట్స్​ లభిస్తున్నాయి.

హ్యుందాయ్​ ఐ20 ఎన్​ లైన్​ ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Friday, September 22, 2023

స్టీరింగ్ వీల్ డీ కట్ డిజైన్ తో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Hyundai i20: మరింత ఆకర్షణీయంగా సరికొత్త 2023 హ్యుండై ఐ 20

Friday, September 8, 2023

లేటెస్ట్ సాంటా ఫీ మోడల్ లో ఎక్స టీరియర్స్ ను కూడా పూర్తిగా మార్చారు. లేటెస్ట్ మోడల్ ను మరింత బాక్సీగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బానెట్ ఫ్లాట్ గా, డైనమిక్ బంపర్స్, పెద్ద విండో ఏరియాస్, రూఫ్ టెయిల్స్ ను ఏర్పాటు చేశారు.

2024 Hyundai Santa Fe: అద్దిరిపోయే లుక్స్ తో హ్యుండై సాంటా ఫీ..

Tuesday, July 18, 2023

మైక్రో ఎస్​యూవీ సెగ్మెంట్​లోని కార్లతో పోల్చితే.. ఎక్స్​టర్​ కేబిన్​ స్పెషియస్​గా ఉంటుంది. రేర్​లో పెద్దలు ముగ్గురు సౌకర్యంగా కూర్చోవచ్చు. పానోరమిక్​ సన్​రూఫ్​, రేర్​ ఏసీ వెంట్స్​ వస్తున్నాయి. నాలుగు డోర్స్​ వైడ్​గా ఓపెన్​ అవుతాయి. నీరూమ్​, లెగ్​రూమ్​ కూడా స్పెషియస్​గా ఉంటుంది,

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ.. కొత్త ఎస్​యూవీ ఎలా ఉంది?

Monday, July 17, 2023

Hyundai Creta: హ్యుండై క్రెటా ఎస్యూవీ 2023 జూన్ లో మొత్తం 16,556 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కారు బేస్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 10,87,000.

Best SUVs of June 2023: 20 లక్షల రూపాయల లోపు ఇవే బెస్ట్ ఎస్యూవీ కార్లు

Wednesday, July 12, 2023

త్వరలో లాంచ్ చేయనున్న కాంపాక్ట్ ఎస్యూవీ ఎక్స్టర్ (Exter) పై హ్యుండై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ ఎక్స్టర్ (Exter) టాటా పంచ్, మారుతి సుజుకీ ఫ్రాంక్స్ లతో పోటీ పడనుంది. ఈ కార్ ద్వారా ఎస్యూవీ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ కావాలని హ్యుండై భావిస్తోంది.

Hyundai sales: మే నెల హ్యుండై అమ్మకాల్లో క్రెటా, వెన్యూలదే సింహభాగం

Friday, June 2, 2023

క్రేటా, వెన్యూ వంటి ఎస్​యూవీ మోడల్స్​కు గత నెలలోనూ మంచి డిమాండ్​ కనిపించింది.

Hyundai car sales : హ్యుందాయ్​ జోరు.. మే నెలలో 14.9శాతం పెరిగిన సేల్స్​!

Friday, June 2, 2023

The premium hatchback's facelifted version has received new colour options, resulting in a total of eight exterior paint themes including three dual-tone colours.

Hyundai i20 facelift : హ్యుందాయ్​ ఐ20 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ హైలైట్స్​ ఇవే..

Saturday, May 13, 2023

హ్యుండై ఐ 20 ఫేస్ లిఫ్ట్ మోడల్ ఈ సంవత్సరం చివర్లోగా భారత్ మార్కెట్లో అడుగు పెట్టనుంది.

Hyundai i20 facelift: త్వరలో భారత్ మార్కెట్లోకి హ్యుండై ఐ 20 ఫేస్ లిఫ్ట్ మోడల్

Thursday, May 11, 2023

2022 ఏప్రిల్​ నుంచి 2023 మార్చ్​ మధ్య కాలంలో మొత్తం మీద 5,38,640 యూనిట్లను విక్రయించింది టాటా మోటార్స్​. ఎఫ్​వై2022 (3,70,372)తో పోల్చుకుంటే ఏకంగా 45.43శాతం వృద్ధి సాధించినట్టు. నెక్సాన్​, పంచ్​, హ్యారియర్​, సఫార వంటి మోడల్స్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది.

Car sales in March 2023 : ఎఫ్​వై23లో టాటా మోటార్స్​, హ్యుందాయ్​ హవా..!

Sunday, April 2, 2023

గ్లోబల్ మార్కెట్ కోసం సోనాటా కారును అప్‍డేట్ చేసింది హ్యుండాయ్. 2023 సొనాటా వెర్షన్‍ను గ్లోబల్‍గా ఆవిష్కరించింది. 2015 తర్వాతి నుంచి సొనాటా కారు ఇండియా మార్కెట్‍లో అందుబాటులోకి రావడం లేదు. సేల్స్ తక్కువగా ఉండటంతో సొనాటా కారు విక్రయాలను భారత్‍లో ఆపేసింది హ్యుండాయ్. మరి ఈ 2023 వెర్షన్‍ను భారత్‍కు తీసుకొస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు.

2023 Hyundai Sonata: సరికొత్త డిజైన్‍తో 2023 హ్యుండాయ్ సొనాటా వెర్షన్: Photos

Tuesday, March 28, 2023

Hyundai Verna 2023 ఈ హ్యుండై వెర్నా మారుతి సుజుకీ సియాజ్, హోండా సిటీ, స్కోడా స్లేవియాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

2023 Hyundai Verna: న్యూ లుక్స్.. న్యూ ఫీచర్స్.. న్యూ హ్యుండై వెర్నా 2023

Tuesday, March 21, 2023

Hyndai Creta N Line Night Edition: స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే రీడిజైన్డ్ గ్రిల్‍తో హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్ వస్తోంది. ఇది కాస్త కొత్త జెన్ టస్కన్‍కు ఉన్న గ్రిల్‍ను పోలి ఉంది. గ్రిల్ నుంచి బొనెట్‍ను వేరు చేస్తూ ఓ ఎయిర్ వెంట్ ఉంది.

Hyundai Creta N Line Night Edition: స్టైలిష్, క్లాసీ లుక్‍తో హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ నైట్ ఎడిషన్: ఫొటోలు

Tuesday, March 21, 2023

పాపులర్ క్రెటా ఎస్‍యూవీకి ఎన్ లైన్ నైట్ ఎడిషన్‍ను బ్రెజిల్‍ మార్కెట్‍లోకి హ్యుండాయ్ తీసుకొచ్చింది. ఈ ఎన్ లైన్ నైట్ ఎడిషన్ భారత్‍కు రావడంపై స్పష్టత లేదు.

Hyundai Creta N Line Night Edition: ఆకర్షణీయమైన ఫుల్ బ్లాక్ లుక్‍తో క్రెట్ నైట్ ఎడిషన్: ఫొటోలు

Saturday, March 11, 2023

హ్యుండై ఎలక్ట్రిక్ కోనా కారులో అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భద్రత ప్రమాణాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి.

Hyundai Kona Electric: హ్యుండై కోనా ఎలక్ట్రిక్.. రేంజ్ ఎంతో తెలుసా?

Wednesday, March 8, 2023

కియాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్స్​లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది సోనెట్​. ఢిల్లీలో కియా సోనెట్​కు 2 నెలలు, బెంగళూరులో 3 నెలలు, ముంబైలో 3-4 నెలల వెయిటింగ్​ పీరియడ్​ ఉంది. హైదరాబాద్​లో 4 నెలల వరకు వెయిట్​ చేయాల్సి వస్తోంది.

SUV's waiting period : ఈ ఎస్​యూవీలకు వెయిటింగ్​ పీరియడ్​ ఎక్కువే!

Monday, March 6, 2023