hot-photos News, hot-photos News in telugu, hot-photos న్యూస్ ఇన్ తెలుగు, hot-photos తెలుగు న్యూస్ – HT Telugu

Latest hot photos Photos

Radhika Apte Pregnancy Photos: రాధికా ఆప్టే అంటేనే బోల్డ్‌నెస్ కు కేరాఫ్. తన మాట తీరైనా, ఎంచుకునే పాత్రలైనా చాలా బోల్డ్ గా ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్న ఆమె ఫొటోషూట్ కూడా మిగతావారి కంటే భిన్నంగా చాలా హాట్ గా చేసింది.

Radhika Apte Pregnancy Photos: ప్రెగ్నెన్సీలోనూ బోల్డ్ ఫొటోషూట్‌తో రెచ్చిపోయిన బాలకృష్ణ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Wednesday, December 18, 2024

Highest Kiss Scenes: ఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ చాలా అరుదుగా కనిపించేది. ఇప్పుడు దాదాపు ప్రతి మూవీలోనూ ఓ లిప్ లాక్ సీన్ ఉండాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అయితే ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్ కిస్ సీన్లు ఉన్నాయన్న విషయం తెలుసా?

Highest Kiss Scenes: ఒక్క సినిమాలో 30 లిప్ లాక్ కిస్ సీన్లు.. అత్యధిక కిస్ సీన్లు ఉన్న మూవీ ఏదో తెలుసా?

Tuesday, December 17, 2024

ఖుషీ కపూర్ ధరించిన ఈ డ్రెస్ ధర సుమారుగా రూ. 4.5 లక్షలు ఉంటుందని సమాచారం. తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన ఈ చీర నిజమైన షో స్టాపర్ గా నిలిచింది. ఈ బ్లౌజ్ డీప్ నెక్‌తో అట్రాక్ట్ చేసింది ఖుషీ కపూర్.

Khushi Kapoor: డైరెక్టర్ కూతురి పెళ్లి వేడుకల్లో 4 డ్రెస్సుల్లో ఖుషీ కపూర్- జాన్వీ కపూర్ చెల్లెలి దుస్తుల ధర ఎంతంటే?

Sunday, December 15, 2024

మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. సీనియర్ నటులతో పాటు యంగ్ హీరోలు కూడా ఈ ముద్దుగుమ్మతో కలిసి నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరిపై కొత్త రూమర్ తెరపైకి.. తిరగబడుతున్న ముద్దుగుమ్మ లక్

Thursday, December 12, 2024

బాలీవుడ్‌లోనే కాదు.. సౌత్‌లోనూ సీనియర్ హీరోలందరితో కలిసి నటించిన శిల్పాశెట్టి.. ఇప్పటికే అదే ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తోంది.

Shilpa Shetty: 49 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందం.. శిల్పా శెట్టి స్టన్నింగ్ ఫొటోలు షేర్

Monday, December 9, 2024

పొట్టేల్‌ మూవీలో బుజ్జ‌మ్మ పాత్ర‌లో అన‌న్య నాగ‌ళ్ల యాక్టింగ్‌కు మంచి పేరు వ‌చ్చింది.

Ananya Nagalla: వైట్ డ్రెస్‌లో యువ‌రాణిలా మెరిసిపోతున్న అన‌న్య నాగ‌ళ్ల‌

Sunday, December 8, 2024

Vedhika Bikini Photos: చూశారుగా వేదిక బికినీలో ఎలా రెచ్చిపోయి ఫొటోలకు పోజులిచ్చిందో. మాల్దీవ్స్ లో ఆమె హాట్ హాట్ అందాల ఆరబోత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

Vedhika Bikini Photos: బీచ్‌లో బ్రౌన్ బికినీలో అందాలు ఆరబోసిన వేదిక.. ఆమె ఫిజిక్ చూస్తే మతి పోవాల్సిందే..

Tuesday, December 3, 2024

డీజే టిల్లులో రాధికగా నేహా శెట్టి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే నేహా శెట్టి కంటే.. రాధిక పేరుతోనే ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్.

Neha Shetty: కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న నేహా శెట్టి.. హాట్ ఫోజులతో యూత్‌కి గాలం

Friday, November 22, 2024

ఇస్మార్ట్ శంకర్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్‌.. ఆ హిట్ మూవీతో కెరీర్‌ను మలుచుకోలేకపోయింది.

Nabha Natesh: నాజూకు అందాలతో నభా నటేష్‌ హాట్ ఫొటో షూట్స్.. హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇస్మార్ట్ భామ

Friday, November 22, 2024

అల్లు అర్జున్ పుష్ప-2లో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా.. ఒక హాట్ స్టిల్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది.

Sreeleela Pushpa 2: పుష్ప-2 నుంచి శ్రీలీల హాట్ స్టిల్ రిలీజ్.. ఐటెం సాంగ్‌లో సమంతే అనుకుంటే అంతకుమించి!

Sunday, November 10, 2024

సౌత్‌లో ఇప్పుడు ప్రియా ప్రకాశ్ వారియర్‌కి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. సెకండ్ హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో చేసినా.. అవీ వర్కవుట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది.

Priya Prakash Varrier Pics: మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ అందాల ఆరబోత.. సౌత్‌లో కనుమరుగైన నేషనల్ క్రష్!

Sunday, November 3, 2024

ఈ వారం, మార్క్ భార్య ప్రిస్కిల్లా చాన్ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన మెటా ఫౌండర్ 'డిస్కో క్వీన్ కు పార్టీ కావాలి' అని రాసుకొచ్చారు. 2012లో వివాహం చేసుకుని ప్రిస్కిల్లాతో ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న మార్క్ తెల్లటి ప్యాంటు ధరించి బ్లాక్ బటన్ డౌన్ షర్ట్ ధరించి, ప్యాటర్న్డ్ స్పార్క్లీ జాకెట్ ధరించాడు.

Mark Zuckerberg: ఒకప్పుడు ఓన్లీ గ్రే టీ షర్ట్స్.. ఇప్పుడు మెరుపుమెరుపుల డ్రెస్ లు; జుకర్ బర్గ్ స్టైల్ జర్నీ చూడండి..

Friday, October 25, 2024

Tejaswini Bikini:  తేజస్విని మదివాడా ఎలా రెచ్చిపోయిందో చూశారు కదా. రెడ్ బికినీలో ఆమె ఇచ్చిన పోజులు అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.

Tejaswini Bikini: రెడ్ బికినీలో రెచ్చిపోయిన తేజస్విని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బోల్డ్ ఫొటోలు

Friday, October 25, 2024

ప్రియాంక చోప్రా ఓ టేబుల్‌పై కూర్చొని తన స్నేహితులు, టీమ్ మెంబర్స్‌తో కలిసి ఇలా ఫోజులిచ్చింది.

Priyanka Chopra: ముంబైకి వచ్చిన ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్ తిరిగిన ప్లేసులు, ఈవెంట్స్ ఏవో తెలుసా?

Saturday, October 19, 2024

బికినీలో షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పేరు హియా ఛటర్జీ. బెంగాలీలో చాలా పాపులర్ యాక్టర్స్ అయిన సస్వతా ఛటర్జీకి కుమార్తె, సువేందు ఛటర్జీకి మనవరాలు ఈ హియా ఛటర్జీ.

Hiya Chatterjee Bikini: బికినీలో షాక్ ఇచ్చిన కల్కి విలన్ కూతురు హియా ఛటర్జీ.. తెలుగు మూవీలో ఎంట్రీ కోసమేనంటూ!

Tuesday, October 15, 2024

Pooja Hegde Birthday: పూాజా ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ను వెరైటీగా అడవిలో జరుపుకోవడం విశేషం. ఓ పొట్టి డ్రెస్ లో ఆమె ఎంతో సెక్సీగా కనిపించింది.

Pooja Hegde Birthday: పొట్టి డ్రెస్ వేసుకొని అడవిలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న పూజా హెగ్డే.. ఫొటోలు చూశారా?

Tuesday, October 15, 2024

మీనాక్షి చౌదరి  చేతిలో మట్కా, లక్కీ భాస్కర్‌, మెకానిక్‌ రాకీ సినిమాలు ఉన్నాయి. ఈ మూడూ ఈ ఏడాదిలోనే విడుదల కూడా కానున్నాయి.

Meenakshi Chaudhary: అందాల మీనాక్షి చౌదరికి అన్నీ ఉన్నా.. ఆ ఒక్కటి కలిసిరాలే!

Thursday, October 10, 2024

Tripti Dimri in Saree: మోడ్రన్ డ్రెస్సుల్లో అందాల ఆరబోతలోనే కాదు.. ఇలా సాంప్రదాయ చీరలోనూ తాను స్టన్నింగానే ఉంటానని తృప్తి చెబుతున్నట్లుగా ఉంది.

Tripti Dimri in Saree: తృప్తి డిమ్రి.. నల్ల చీరలో నేషనల్ క్రష్ ఎంత అందంగా ఉందో చూశారా?

Thursday, October 10, 2024

Tripti Dimri Hot Photos: చూశారు కదా.. తృప్తి డిమ్రి రాజసం. ఓ డిఫరెంట్ లుక్ లో ఆమె కాలు మీద కాలేసుకొని ఫొటోలకు పోజులిచ్చింది.

Tripti Dimri Hot Photos: మరోసారి హాట్ షోతో రెచ్చిపోయిన తృప్తి డిమ్రి.. వైట్ డ్రెస్‌లో కాలు మీద కాలేసుకొని..

Tuesday, October 8, 2024

నేషనల్ క్రష్‌‌గా ఉన్న త్రిప్తి డిమ్రి చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. అనీస్‌ బజ్మీ దర్శకత్వంలో కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా చేస్తున్న ఒక సినిమాలో నటిస్తున్న  త్రిప్తి డిమ్రి.. జాన్వీ కపూర్ గతంలో నటించిన దఢక్ మూవీ సీక్వెల్ దఢక్ -2లోనూ నటిస్తోంది.

Tripti Dimri: నేషనల్ క్రష్‌ అందాల ఆరబోత.. రొమాంటిక్ మూవీస్‌తో భారీగా పెరిగిన త్రిప్తి డిమ్రి క్రేజ్!

Saturday, October 5, 2024