high-court-ap News, high-court-ap News in telugu, high-court-ap న్యూస్ ఇన్ తెలుగు, high-court-ap తెలుగు న్యూస్ – HT Telugu

Latest high court ap Photos

<p>హెల్మెట్లు ధరించకపోవడం వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు ఏపీ న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. వాహన తనిఖీ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు తప్పనిసరిగా బాడీ కెమెరాలను ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని పేర్కొంది. &nbsp;&nbsp;</p>

Helmate Mandate : ద్విచక్రవాహనదారులకు హెల్మెట్లు తప్పనిసరి, నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు- హైకోర్టు ఆదేశాలు

Thursday, June 27, 2024