health-news-telugu News, health-news-telugu News in telugu, health-news-telugu న్యూస్ ఇన్ తెలుగు, health-news-telugu తెలుగు న్యూస్ – HT Telugu

Latest health news telugu Photos

కరివేపాకు ఆహారానికి రుచిని ఇస్తుంది. కరివేపాకును పప్పు, చట్నీ సాంబార్ నుంచి అన్నం, పొరియాల్ వరకు అన్ని వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Curry Leaves Benefits: ఇంట్లో దొరికే కరివేపాకు వల్ల అనేక ప్రయోజనాలు.. హెల్త్ డ్రింక్‌లా పనిచేసేందుకు ఇలా వాడండి!

Wednesday, September 18, 2024

దీర్ఘకాలిక ఒత్తిడి, అధిక కార్టిసాల్ స్థాయిలు శరీరంలో పోషక సమతుల్యతను దెబ్బతీస్తాయి, ఇది ముఖ్యమైన పోషకాలలో లోపాలకు దారితీస్తుంది. ఈ లోపాలు న్యూరోట్రాన్స్మిటర్ పనితీరు మరియు హెచ్పిఎ (హైపోథాలమిక్-పిట్యూటరీ-అడ్రినల్) స్థాయిల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించే మన సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఒత్తిడి స్థాయిలను నియంత్రించడానికి సహాయపడే ఐదు ఖనిజాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Stress relief: ఒత్తిడిని తగ్గించే ఈ 5 ముఖ్యమైన మినరల్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి..

Thursday, July 25, 2024

దీర్ఘకాలిక ఒంటరితనంతో బాధపడేవారు తరచుగా గుంపులో ఒంటరిగా అనుభూతి చెందుతారు. మన ప్రియమైనవారు చుట్టుముట్టినప్పుడు కూడా ఒంటరితనం అనుభవిస్తుంటారు.

Loneliness: ‘ఒంటరితనంతో మానసికంగా, శారీరకంగా చాలా సమస్యలు’: న్యూరో సైంటిస్ట్స్

Saturday, July 20, 2024

ముఖ్యంగా కొవ్వు ఎక్కువగా ఉండే పాలు అతిగా తాగడం వల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. పాలు ఎక్కువగా తాగితే మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి. పాలలో ఉండే కొన్ని హార్మోన్ల వల్ల శరీరంలోని ఆయిల్ గ్రంథులు ఎక్కువగా స్రవిస్తాయి. దీనివల్ల మొటిమలు వస్తాయి.

Milk Side Effects : పాలు ఎక్కువగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలుసుకోండి

Monday, June 3, 2024

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు లేదా విసెరల్ కొవ్వు శరీరంలోని అన్ని కొవ్వులలో ముఖ్యమైనది. డయాబెటిస్, గుండె సమస్యలు లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ప్రధాన కారణం ఇదే. ీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించే చిట్కాలను డైటీషియన్ మన్ప్రీత్ కల్రా చెబుతున్నారు.

Belly fat: మొండి బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని వదలనంటోందా?.. ఈ అలవాట్లు చేసుకోండి.. స్లిమ్ గా మారండి

Tuesday, May 14, 2024

రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చాలా మంది ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగుతారు. ప్రతి సీజన్ లో ఈ డ్రింక్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. చాలా మంది కొబ్బరి నీరు తాగిన తర్వాత దాని కొబ్బరిని తింటారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

Coconut : కొబ్బరి నీరు తాగిన తర్వాత కొబ్బరి తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి

Tuesday, April 23, 2024

వేసవి తాపం రోజురోజుకు పెరుగుతుండడంతో శరీరంలో కొన్ని సమస్యలు రావడం సహజం. ఈ కాలంలో మీ ఆహారంలో కొన్ని వస్తువులను చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వేసవిలో తినే ఆహారంలో ఉల్లిపాయ చాలా ముఖ్యమైనది. ఇది ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తుంది.

Onion Benefits In Summer : వేసవిలో ఉల్లిపాయను రోజు తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

Monday, April 22, 2024

ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.

Health Tips : మీరు యవ్వనంగా కనిపించాలంటే ఫాలో కావాల్సిన అలవాట్లు

Saturday, April 20, 2024

పుదీనా ఇంట్లో సులభంగా పెంచుకునే మూలిక. పుదీనాలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని టీ, డ్రింక్స్ రూపంలో తీసుకోవచ్చు.

Mint Benefits: పుదీనాను ప్రతి రోజూ తీసుకుంటే కలిగే ఉపయోగాలు ఇవే

Wednesday, April 17, 2024

ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, వెంట బాటిల్ లో వాటర్ తీసుకువెళ్లండి. వీలైతే కొబ్బరి నీరు తాగండి. తలపై క్లాత్ కానీ, క్యాప్ కానీ పెట్టుకోండి.

Heat wave impact: ఎండలు దంచి కొడ్తున్నాయి.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్

Tuesday, April 16, 2024

కాస్త జలుబు, దగ్గు మొదలవ్వగానే ఇంట్లోని అందరూ అల్లం వైపు చూస్తారు. చలికాలం అంటే మధ్యాహ్నం టీలో కొంచెం అల్లం. మరోవైపు అనేక వంటలలో అల్లం ఉపయోగించే ట్రెండ్ ఉంది. అయితే అల్లం ఎక్కువగా తినడం మీ ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏం అంటున్నారు. అల్లం టీ తాగడం మంచిదే, కానీ అల్లం ఎక్కువగా తీసుకోవడం ప్రమాదకరం.

Ginger Side Effects : గర్భిణులు అతిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా?

Tuesday, February 13, 2024

ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మన జీవనశైలి ముఖ్యం. జీవనశైలిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. మన నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఒత్తిడి తగ్గించేందుకు రోజూవారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అలా అయితే ఆరోగ్యంగా ఉంటారు.

Stress Relief Tips : ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ టిప్స్ పాటించాలి

Thursday, January 18, 2024

ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలలో శ్వాస ఆడకపోవడం కూడా ఒకటి. ఈ బాధితులు ఊపిరి పీల్చుకోలేకపోతుంటారు. వైద్యులు దీనిని డిస్ప్నియా అని పిలుస్తారు. శ్వాస ఆడక నరకయాతన అనుభవిస్తుంటారు.

Lung cancer symptoms: స్మోకింగ్ అలవాటు లేకపోయినా.. లంగ్ కేన్సర్ ముప్పు..

Wednesday, December 27, 2023

టీ, కాఫీలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా, నిద్ర పోవడానికి మూడు గంటల  ముందు నుంచి టీ, కాఫీలను తీసుకోకండి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయండి.

Cancer Cause: సరైన నిద్ర లేకపోతే.. కేన్సర్ ముప్పు తప్పదు

Wednesday, December 20, 2023

Habit stacking:- ఇప్పటికే ఉన్న హాబిట్​కి కొత్త హాబిట్​ని అలవాటు చేసుకోవడమే ఈ హాబిట్​ స్టాకింగ్​. ఉదాహరణకు మీకు మెడిటేషన్​ చేయాలని ఉంటే.. 'నేను పొద్దున్నే బ్రెష్​ చేసిన తర్వాత.. మెడిటేషన్​ చేస్తాను,' అని అనుకోండి. బ్రెష్​ చేయడం అలవాటు కాబట్టి.. కొత్త హాబిట్ కూడా​ తొందరగా మీకు అలవాటు అవుతుంది.

Atomic Habits : చిన్న మార్పులతో అద్భుత ఫలితాలు- మీ వెయిట్​ లాస్​కు ఉపయోగపడే టిప్స్​..!

Sunday, December 17, 2023

పండిన అరటిపండును గ్లిజరిన్‌తో మెత్తగా చేసి, మీ ముఖంపై అప్లై చేయండి. ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేసి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి కడిగేయండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ముఖం మెరిసిపోతుంది.

Skin Care Tips: చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఈ టిప్స్ ఫాలో కండి..

Wednesday, November 8, 2023