flights News, flights News in telugu, flights న్యూస్ ఇన్ తెలుగు, flights తెలుగు న్యూస్ – HT Telugu

Latest flights Photos

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు  ఫ్లైట్ కనెక్టివిటీ పెంపొందించేందుకు  సీ ప్లేన్‌లు అందుబాటులోకి రానున్నాయి. రానున్న రెండు మూడు నెలల్లో దేశ వ్యాప్తంగా రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్‌ 9వ తేదీన విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ ట్రయల్ రన్ జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇందులో ప్రయాణిస్తారు. దేశంలోని పలు నగరాల్లో సీ ప్లేన్ సర్వీసుల్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Sea Plane Services: రేపు విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్‌…దేశంలో నాలుగు నగరాల్లో సర్వీసులు

Wednesday, November 6, 2024

విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులను నడుపుతున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ ప్రకటించింది.  సెప్టెంబర్ నెల నుంచి ఒక సర్వీస్, అక్టోబర్ నెలలో మరో మూడు సర్వీసులు ప్రారంభించనుంది. సెప్టెంబర్ 21వ తేదీన ఉదయం 9 గంటలకు విశాఖ-హైదరాబాద్‌ ఇండిగో కొత్త సర్వీసు ప్రారంభం కానుంది.  అక్టోబర్‌ 27న విశాఖ-విజయవాడ నూతన సర్వీసును ప్రారంభించనున్నారు.

Indigo New Flights : విశాఖ, హైదరాబాద్ నుంచి ఇండిగో 11 కొత్త విమాన సర్వీసులు-ఎప్పటి నుంచంటే?

Saturday, September 7, 2024

ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్ 1 పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. భారీ వర్షాల కారణంగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లోని టెర్మినల్ 1 (టీ1) డిపార్చర్ ఏరియాలో ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Delhi Airport pics: ఢిల్లీ విమానాశ్రయం పైకప్పు కుప్పకూలిన దృశ్యాలు

Friday, June 28, 2024

స్పైస్ జెట్ (Spice Jet)నాన్‌స్టాప్ విమానాన్ని శంషాబాద్ నుంచి అయోధ్య వరకు మంగళ, గురు, శనివారాల్లో నడుపుతోంది.

Hyderabad To Ayodhya Flight : రెండు గంటల్లో హైదరాబాద్ నుంచి అయోధ్యకు, స్పైస్ జెట్ నాన్ స్టాఫ్ ఫ్లైట్ ప్రారంభం

Tuesday, April 2, 2024

ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న 6ఈ 2175 విమానంలో సనల్ బీజ్ అనే ప్రయాణికుడు ఆనాటి సంఘటనలను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండిగో ఉద్యోగుల అన్‌ప్రొఫెషనల్‌నెస్‌ను ఆయన తన పోస్టులో ఎత్తిచూపారు. పైలట్‌పై దాడి ఘటన వెనుక ఇండిగో తన తప్పులను దాచిపెడుతోందని ఆయన ఆరోపించారు.

పైలట్‌పై దాడి ఘటన వెనుక ఇండిగో తన తప్పును దాచిపెడుతోంది: ప్రయాణికుడు

Wednesday, January 17, 2024

విమానాన్ని చుట్టుముట్టిన మంటలను ఆర్పివేయడానికి ఏర్ పోర్ట్ సిబ్బంది, ఫైర్ బ్రిగేడ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం దాదాపు బూడిదగా మారింది.

Plane in flames: విమానంలో మంటలు; క్షణాల్లో విమానాన్ని చుట్టుముట్టిన అగ్నికీలలు

Tuesday, January 2, 2024

ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పైస్‌ జెట్‌ అద్భుతమైన ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కేవలం 1515 రూపాయలకే దేశీయ విమానంను ఎక్కవచ్చు. ఈ గ్రూప్‌ కి చెందిన విమానంలో ప్రత్యేక ఆఫర్‌ గా తక్కువ మొత్తంకు టికెట్‌ ను ఇవ్వబోతున్నట్లుగా  ప్రకటించింది.

Spice Jet Offers : స్పైస్​జెట్​ బంపర్ ఆఫర్.. రూ.1515కే విమానం టికెట్​ - ఇవిగో వివరాలు

Wednesday, August 16, 2023

మహారాష్ట్రలోని పుణెలో ఏర్పాటువుతోంది ఈ ఏర్ పోర్ట్. పుణె ప్రాంతంలో ఏర్పాటవుతున్న తొలి అంతర్జాతీయ విమానాశ్రయం ఈ పురందర్ ఏర్ పోర్ట్.

Top 5 upcoming airports in India: భోగాపురం సహా త్వరలో ప్రారంభం కానున్న టాప్ 5 ఏర్ పోర్ట్స్ ఇవే..

Thursday, July 20, 2023

చెన్నై విమానశ్రయంలో ఏర్పాటు చేసిన కొత్త స్లీపింగ్​ పాడ్​

Chennai airport services : సరికొత్తగా చెన్నై ఎయిర్​పోర్ట్​.. ఆ సేవలు సూపర్​!

Monday, August 22, 2022

ఆగస్ట్ 7న ఉదయం 10:05 గంటలకు ఆకాశ ఎయిర్ మొదటి విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది.

Akasa Air: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మరణం తరువాత ఆకాశ ఎయిర్‌వేస్ పరిస్థితి ఏంటి?

Tuesday, August 16, 2022