day-special News, day-special News in telugu, day-special న్యూస్ ఇన్ తెలుగు, day-special తెలుగు న్యూస్ – HT Telugu

Latest day special Photos

గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ప్రత్యేక చర్చి సేవలకు హాజరవుతారు, ఇక్కడ ప్రార్థనలు, కీర్తనలు, పఠనాలు వంటివి చేస్తారు.  ఇవన్నీ యేసుక్రీస్తుకు శిలువ వేయడాన్ని ప్రస్తావించేలా ఉంటాయి. ఈ రోజును పురస్కరించుకుని అనేక చర్చిలలో పవిత్రమైన ప్రార్థనలు, ఊరేగింపులు జరుగుతాయి.

Good friday2024: గుడ్ ఫ్రైడే రోజు పాటించే సంప్రదాయాలు, ఆచారాలు ఇవే

Thursday, March 28, 2024

జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి శాంతి వన్ వద్ద పుష్ప గుఛ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తున్న సోనియాగాంధీ.

Nehru birth anniversary: తొలి ప్రధాని నెహ్రూకు అగ్ర నేతల ఘన నివాళి

Tuesday, November 14, 2023

రిషికేశ్, ఉత్తరాఖండ్: మీరు కళాశాల విద్యార్థి అయినా లేదా ఉద్యోగం చేసే వ్యక్తి అయినా, రిషికేష్ ను మీ కాలేజ్ ఫ్రెండ్స్, కొలీగ్స్ తో కలిసి వెళ్లేందుకు, ఏ వయస్సు వారికైనా అనువైనది.

Happy Friendship Day: స్నేహితులతో కలిసి టూర్ వెళ్లేందుకు కొన్ని సుందరమైన ప్రదేశాలు!

Saturday, August 5, 2023

నమ్మకాన్ని బలపరుస్తుంది: మీరు వినడం వలన మీ భాగస్వామికి మరింత సురక్షితమైన అనుభూతిని కలిగిస్తుంది, ఏది ఉన్నా మీకు చెప్పుకునేలా ఒక నమ్మకాన్ని ప్రోత్సహిస్తుంది.

Listening: ఎదుటివారు చెప్పేది ముందు వినండి, అది మీ బంధాలను మెరుగుపరుస్తుంది!

Tuesday, July 18, 2023

సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ,  నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు.

Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

Friday, July 14, 2023

నేషనల్ ఆనియన్ డేను యూఎస్ లో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఉల్లి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు 1913లో స్థాపించిన నేషనల్ ఆనియన్ అసోసియేషన్ స్థాపనకు గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు.

National Onion Day 2023: ఉల్లిపాయల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి..

Tuesday, June 27, 2023

ప్రతి సంవత్సరం మే 31 న వరల్డ్ ప్యారట్ డే జరుపుతారు. వాటి సంరక్షణ, సంక్షేమం, చిలుకల గురించి అవగాహన పెంచడానికి ఈ రోజుంది.  2004లో వరల్డ్ ప్యారట్ ట్రస్ట్ (WPT) వాళ్లు దీన్ని ప్రారంభించారు. ఈ జీవికి సంబంధించిన కొన్ని సరదా వాస్తవాలు తెలుసుకోండి.

World Parrot Day: చిలకల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి..

Monday, May 29, 2023

ది మ్యూజియం ఆఫ్ బ్యాడ్ ఆర్ట్, యూ‌ఎస్ఏ: ఈ మ్యూజియంలో చూడటానికి అస్సలు బాలేని, విచిత్రంగా ఉండి.. చూడగానే ఇదేం ఆర్ట్ రా బాబు అనిపించే బొమ్మల సేకరణ ఉంటుంది.

International Museum Day 2023: ప్రపంచంలో ఉన్న వింత మ్యూజియాలివే..

Thursday, May 18, 2023

విరాట్ కోహ్లీ తన తల్లి సరోజకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. ట్విట్టర్‌లో తన తల్లి, భార్య అనుష్క ఫోటోను షేర్ చేస్తూ, 'హ్యాపీ మదర్స్ డే @AnushkaSharma' అని రాశాడు.

Mothers Day 2023 : మదర్స్ డే విషెస్ చెప్పిన క్రికెటర్లు

Sunday, May 14, 2023

ఈ రోజుల్లో ప్రజలు ఆహారం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు. డైట్ పాటించడం అంటే   మీ ఆరోగ్యాన్ని, మీ శరీరాన్ని దృష్టిలో ఉంచుకొని సరైనవి తినడం, త్రాగడం. కానీ వరల్డ్ నో డైట్ డేని పాటించడానికి గొప్ప కారణం ఉంది.

World No Diet Day: మీరు డైట్‌లో ఉన్నారా? ఈరోజు మాత్రం ఉండకండి, ఎందుకో తెలుసుకోండి!

Saturday, May 6, 2023

నిద్ర అవసరం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రపంచ నిద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక్క రాత్రి తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు సరిగ్గా పనిచేయలేం. కాబట్టి నిద్ర చాలా ముఖ్యం.

World sleep day 2023: నేడు ప్రపంచ నిద్ర దినోత్సవం.. ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Friday, March 17, 2023

సరస్వతీ పూజకు కావాల్సినవి : పీఠపై పసుపు వస్త్రాన్ని పరచి.. ఆపై సరస్వతి దేవి, గణేశుడి విగ్రహం లేదా చిత్రాన్ని కుశ ఆసనంపై ఉంచాలి. తమలపాకులు, పసుపు బియ్యం, కుంకుమ, పసుపు, వెర్మిలియన్, మామిడి ఆకులు, ఘాట్, పసుపు వస్త్రం, తెల్లటి చందనం, అష్టగంధం, గంగాజలం, పసుపు దారం, ధూపం, కర్పూరం, నెయ్యి, పసుపు బంతి పువ్వుల దండ, తెల్ల తామర, కుంకుమ, కొబ్బరి, బెల్లం, పంచామృతం, పుస్తకాలు, సంగీత వాయిద్యాలు, అరటిపండ్లు, నాణేలు మొదలైనవి.

Saraswati Puja 2023 : సరస్వతి పూజలో ఈ సామాగ్రి ఉండేలా చూసుకోండి..

Wednesday, January 25, 2023

ఫ్రీ హ్యాండ్ ముగ్గు

Sankranti Muggulu Ideas: పండుగ శోభను మరింత పెంచే ముగ్గులు ఇవే..

Friday, January 13, 2023

'లేవండి, మేల్కోనండి. మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి.'

National Youth Day Quotes : స్వామి వివేకానంద ఆలోచనలు.. నేటికి స్ఫూర్తిదాయకమే..

Thursday, January 12, 2023

హిందూ మతంలో మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది జనవరి 15న మకర సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా పవిత్ర నదిలో స్నానం చేసి సూర్య భగవానుని పూజించడం మంచిది.

Makar Sankranti 2023 : శని, రాహు దోషాల నుంచి విముక్తి కావాలంటే.. సంక్రాంతి రోజు ఇవి చేయండి..

Thursday, January 5, 2023

సాయంత్రం పాలలో పంచదార, అన్నం కలిపి చంద్రునికి నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీ పూజ చేయండి. పూర్ణిమ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.

Paush Purnima 2023 : పౌర్ణమిరోజు ఏర్పడనున్న 4 అరుదైన యోగాలు.. ఎప్పుడంటే..

Wednesday, January 4, 2023

ఇంట్లో ఎవరిదైనా పెళ్లి చేస్తున్నారంటే.. దానికి సంబంధించిన ప్లాన్స్ నెలల ముందుగానే జరుగుతూ ఉంటాయి. మొత్తానికి పెళ్లికి ఎంత బడ్జెట్ అవుతుంది? వధూవరులు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి? ఎలాంటి ఫుడ్ మెనూ సిద్ధం చేయాలనేవి వంటి వాటిపై ముందు నుంచే శ్రద్ధ తీసుకుంటారు.

Wedding Management Tips : పెళ్లికి వచ్చే అతిథులను ఇలా చూసుకోండి..

Friday, December 9, 2022

International Cheetah Day: మీరు చిరుతలను నేరుగా చూడటం, చిరుత వేటాడటం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే చీతా సఫారీ కోసం ఉత్తమ ప్రదేశాలకు వెళ్లండి. డిసెంబర్ 4 అంతర్జాతీయ చిరుతల దినోత్సవం సందర్భంగా చీతా సఫారీ చేయండి.

International Cheetah Day । చిరుతపులి వేటాడితే ఎలా ఉంటుందో చూస్తారా?

Sunday, December 4, 2022

కెనడా, యునైటెడ్ స్టేట్స్‌లో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు. దీనిని ప్రతి సంవత్సరం నవంబర్ నాలుగవ గురువారం చేసుకుంటారు. థాంక్స్ గివింగ్ పండుగ సీజన్ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిని పంటల పండుగ అని కూడా అంటారు. గత సంవత్సరం చేసిన త్యాగాలకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు చెప్తూ.. కృతజ్ఞతతో దీనిని జరుపుకుంటారు. థాంక్స్ గివింగ్ అనేది ఆహారానికి సంబంధించినది. కాబట్టి ఈ సీజన్‌లో కొత్త వంటకాలు ప్రయోగం చేస్తారు.

Thanks Giving 2022 : థాంక్స్ గివింగ్​కి ఇవి చేసేయండి.. ఫ్రెండ్స్​తో ఎంజాయ్ చేసేయండి..

Wednesday, November 23, 2022

జ్యోతిషశాస్త్రంలో శనిని న్యాయ దేవుడుగా పరిగణిస్తారు. శని భగవానుడు ప్రజలకు వారి చర్యలకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాడని నమ్ముతారు. అందుకే శని అంటే అందరికీ భయం. అందుకే అందరూ మంచి పనులు చేయాలి అంటారు. ఎందుకంటే శని దేవుడు మీపై ఆగ్రహిస్తే.. మీ జీవితం కష్టాలతో నిండిపోతుంది.

Shani Dev Blessings : శనివారం ఉదయాన్నే వీటిని చూస్తే.. మీపై శని అనుగ్రహం ఉందని అర్థం

Saturday, November 19, 2022