TS Dalit Votes : తెలంగాణ ఎన్నికల్లో దళిత ఓటర్లకు గాలం వేసేందుకు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. మాదిగ సామాజిక వర్గంపై బీజేపీ ఫోకస్ పెట్టింది.