crime-news News, crime-news News in telugu, crime-news న్యూస్ ఇన్ తెలుగు, crime-news తెలుగు న్యూస్ – HT Telugu

Latest crime news Photos

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లలో ఆహారం కల్తీ ఎక్కువైపోతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా.. తీరు మారడం లేదు. కుళ్లిన మాంసం, కూరగాయలను ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.

Hyderabad Hotels : కుళ్లిపోయిన మాంసం.. పాడైన ఉల్లిపాయలు.. మరుగుదొడ్డిలా వంట గది..! ఇంత దారుణమా?

Saturday, October 19, 2024

ఆర్జీ ట్యాక్స్ కేసులో ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారు. సంజయ్ రాయ్ పౌర వాలంటీర్. తొలుత సంజయ్ తన నేరాన్ని అంగీకరించాడు. కానీ ఇప్పుడు తాను అత్యాచారం, హత్య చేయలేదని చెబుతున్నాడు. ఈ పరిస్థితుల్లో పాలీగ్రాఫ్ పరీక్షలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేర పరిశోధకులను పూర్తిగా అయోమయానికి గురిచేసింది. సంజయ్ చెప్పిన చాలా సమాధానాలు నమ్మదగినవి కావని వారు పేర్కొంటున్నారు.

Kolkata Rape and Murder case: పాలీగ్రాఫ్ పరీక్షలో సంజయ్ రాయ్ సమాధానాలు

Thursday, September 5, 2024

హోటల్‌లో మాంసం నిల్వ చేశారు. దాన్ని సరిగా ప్యాక్ చేయకపోవడంతో.. మాంసంపై ఈగలు దోమలు వాలుతున్నాయి. వాటినే వండి వినియోగదారులకు ఇస్తున్నారు. దీనిపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Hyderabadi food: ఓరి దేవుడా.. హైదరాబాద్ హోటళ్లలో ఇంత దారుణమా.. టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు

Friday, August 16, 2024

బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ప్రైవేట్ వాహ‍నంలో వైఎస్ జగన్ వినుకొండ బయల్దేరారు. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

Ys Jagan to Vinukonda: ప్రైవేట్ వాహనంలో వినుకొండకు జగన్,భద్రత కుదించారన్న వైసీపీ, ఎక్కువే ఇచ్చామంటున్న ఏపీ సిఎంఓ

Friday, July 19, 2024

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో మహబూబాబాద్ జిల్లా గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజు అనే ఆటో డ్రైవర్ దీపిక అనే యువతి కుటుంబంపై దాడి చేశాడు. గతంలో నాగరాజు, దీపిక ఇద్దరూ ప్రేమించుకుని వివాహం చేసుకోగా, ఆ తరువాత కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. దీంతో దీపిక 16 చింతల్ తండాలోని తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుండగా, గత ఏడాది డిసెంబర్ నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కాగా దీపికను ఆమె కుటుంబ సభ్యులే తనకు దూరం చేశారన్న కోపంతో నాగరాజు వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారిని హత మార్చేందుకు ప్లాన్ వేశాడు.

KTR : ప్రేమోన్మాది దాడిలో గాయపడిన కుటుంబానికి కేటీఆర్ రూ. 5 లక్షల సాయం

Tuesday, July 16, 2024

అన్నం తినడంలేదనో, తరచూ ఏడుస్తున్నారనో...చిన్న పిల్లలకు తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇస్తున్నారు. అలా అలవాటైన సెల్ ఫోన్ పిల్లలపై విపరీత ప్రభావాలు చూపుతోంది. ఈ విషయాన్ని వైద్యులే స్పష్టం చేస్తున్నారు. విపరీతంగా సెల్ ఫోన్ వినియోగించడంతో కొన్ని ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

Cell Phone Explode : చేతిలో పేలిన సెల్ ఫోన్, బాలికకు తీవ్రగాయాలు

Sunday, April 21, 2024

మాస్కోలోని ఒక భవనంపై ‘‘మేం వేదన చెందుతున్నాం’’ అనే సందేశంతో ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్

Moscow concert hall shooting: కాల్పుల అనంతరం మాస్కో కన్సర్ట్ హాల్ లో హృదయవిదారక దృశ్యాలు; 130 మందికి పైగా మృతి

Saturday, March 23, 2024

లోక్ సభలో కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్మోక్ గన్ తో పొగ వదిలిన అనంతరం దృశ్యం.

Lok Sabha security breach: పార్లమెంటులో భారీ భద్రతా వైఫల్యం; లోక్ సభలో స్మోక్ గన్స్ తో దుండగుల హల్ చల్

Wednesday, December 13, 2023

గాజా నుంచి హమాస్ ప్రయోగించిన రాకెట్ ఇజ్రాయెల్ వైపు దూసుకుపోతున్న దృశ్యం

Israel-Palestine war: అటు ఇజ్రాయెల్ లో.. ఇటు గాజాలో యుద్ధ బీభత్సం

Saturday, October 7, 2023

నూహ్ బస్ స్టాండ్ వద్ద ఆందోళనకారుల చేతితో తగలబడిన వాహనాలు

Haryana violence: మతపరమైన హింసాకాండతో అట్టుడుకుతున్న ఢిల్లీ శివార్లు

Wednesday, August 2, 2023

మొరంచపల్లి వాగు ఉధృతితో వరదలో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాల ఆచూకీ శనివారం లభ్యమైంది.. డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ చేయగా మొరంచపల్లి గ్రామానికి చెందిన (70) ఏళ్ల వయసు గల గొర్రె ఒదిరెద్ది మృతదేహాన్ని చిట్యాల మండలం ఒడితల గ్రామ శివారులో గుర్తించారు.

Moranchapalli : బయటపడుతున్న మృతదేహాలు.. శోకసంద్రంలో 'మోరంచపల్లి '

Sunday, July 30, 2023

సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా కొందరు అమాయకలు మోసపోతున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కూడా సైబర్ కేటుగాళ్ల వలలో పడుతున్నారని సీవీ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఓ ఐటీ ఉద్యోగి రూ.82 లక్షలు మోసపోయినట్లు ఫిర్యాదు చేశారన్నారు.

Cyber Crime : పెట్టుబడుల పేరుతో రూ.712 కోట్ల మోసం, డబ్బంతా తీవ్రవాదుల వెబ్ సైట్ కు మళ్లింపు

Saturday, July 22, 2023

అక్రమంగా తరలిస్తున్న 1.17 కోట్ల విలువైన బంగారం, 62,400 స్మగ్లింగ్ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Shamshabad Gold Seized : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.1.27 కోట్ల గోల్డ్ సీజ్

Monday, July 10, 2023

చూడడానికి అదొక చిన్న లింక్. ఇది కేవలం కొన్ని అక్షరాలలో ఉంటుంది. కానీ కేవలం లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో డబ్బు మాయమవుతుంది. ఇటీవల కేంద్రం యొక్క సైబర్ విభాగం అటువంటి లింక్‌ల గురించి హెచ్చరించింది.

పొట్టి లింకులు ఓపెన్ చేస్తున్నారా? జర జాగ్రత్త

Friday, July 7, 2023

France deployed 45,000 police officers on Saturday to quell violence over the death of a 17-year-old, killed during a traffic stop in a Paris suburb on June 27.

France Protest: నిరసనకారుల ఆగ్రహ జ్వాలల్లో ఫ్రాన్స్ మండిపోతోంది..

Saturday, July 1, 2023