coffee News, coffee News in telugu, coffee న్యూస్ ఇన్ తెలుగు, coffee తెలుగు న్యూస్ – HT Telugu

Latest coffee Photos

<p>ఎంతో మందికి ఉదయాన్నే కాఫీ సిప్ చేసే అలవాటు ఉంటుంది. &nbsp;ఈ పానీయం లేనిదే రోజును ప్రారంభించే వారి సంఖ్య చాలా తక్కువ. &nbsp;ఉదయాన తాగే ఈ కాఫీలో కెఫిన్ ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. త్వరగా బరువు తగ్గాలనుకుంటే కాఫీలో నిమ్మరసం కలపడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా కొవ్వు కరిగిపోతుంది.</p>

Weight loss coffee: ఈ కాఫీ తాగి ఒక నెలలో ఒక కిలో తగ్గండి, ఆరోగ్యంగా బరువు తగ్గే పద్ధతి ఇదే

Tuesday, April 16, 2024

<p>వర్షాకాలంలో నీటి వల్ల వచ్చే వ్యాధులు, దోమల వల్ల వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లు, &nbsp;టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటివి సర్వసాధారణం. అదనంగా చర్మ వ్యాధులు, జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. కొన్ని హెర్బల్ టీలు తాగితే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. ఎలాంటి టీలు తాగాలో ఇక్కడ చూడండి.</p><p>&nbsp;</p>

Immunity Boosting Teas: వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీని పెంచే ఈ హెర్బల్ టీలు తాగండి!

Tuesday, July 11, 2023