chiranjivi News, chiranjivi News in telugu, chiranjivi న్యూస్ ఇన్ తెలుగు, chiranjivi తెలుగు న్యూస్ – HT Telugu

Latest chiranjivi Photos

Chiranjeevi ANR Award: ఏఎన్నార్ నేషనల్ అవార్డు కార్యక్రమం సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్. ఇందులో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Chiranjeevi ANR Award: మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నాగ చైతన్య, శోభిత

Monday, October 28, 2024

ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి శనివారం కలిశారు. ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, తన తనయుడు హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.

Chiranjeevi Meets CM Chandrababu : సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి, వరద బాధితుల కోసం రూ.కోటి విరాళం అందజేత

Saturday, October 12, 2024

తాను హీరోగా న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమాను హిందీలో ఆజ్ కా గూండా రాజ్ పేరుతో చిరంజీవి రీమేక్ చేశారు. ఆజ్ కా గూండారాజ్‌లో మీనాక్షి శేషాద్రి హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

Chiranjeevi Bollywood Films: చిరంజీవి చేసిన బాలీవుడ్ సినిమాలు ఇవే - అన్నీ రీమేక్‌లే - ఒక్క‌టే డిజాస్ట‌ర్‌!

Thursday, August 22, 2024

Father's Day 2024: ఫాదర్స్ డేను సెలబ్రిటీలు ఘనంగా జరుపుకున్నారు. తమ కూతుళ్లు, కొడుకులు, తండ్రులతో దిగిన ఫొటోలను పలువురు షేర్ చేశారు.

Father's Day 2024: మహేష్ బాబు నుంచి కాజల్ వరకు.. ఫాదర్స్ డే రోజు సెలబ్రిటీలు షేర్ చేసిన క్యూట్ ఫొటోలు చూశారా?

Sunday, June 16, 2024

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Chandrababu Swearing Ceremony : నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, హైలైట్ ఫొటోస్ ఇవే!

Wednesday, June 12, 2024

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారం చేస్తోన్న టైమ్‌లో స్టేజ్‌పై ఆయ‌న సోద‌రుడు చిరంజీవి ఎమోష‌న‌ల్ అయ్యారు.  ప్ర‌మాణ స్వీకారం చిరంజీవి ఆశీర్వాదం తీసుకున్నారు ప‌వ‌న్‌.

Pawan Kalyan: ప‌వన్ ప్రమాణ స్వీకారం - చిరంజీవి ఎమోష‌న‌ల్ - మెగా బ్ర‌ద‌ర్స్‌తో మోదీ అభివాదం

Wednesday, June 12, 2024

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అన్నయ్య ఇంటికి తమ్ముడు పవన్ కల్యాణ్ వచ్చారు. పవన్‌ను హత్తుకుని చిరంజీవి శుభాకాంక్షలు చెప్పారు.

Pawan Victory Celebrations : విక్టరీ తర్వాత అన్నయ్య ఇంటికి పవన్ - మెగా ఇంట్లో ఉద్విగ్న క్షణాలు, ఇవిగో ఫొటోలు

Thursday, June 6, 2024

ఎం.వెంకయ్యనాయుడు (ప్రజా వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్): ఎం.వెంకయ్యనాయుడు 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు.

Padma Awards: రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Tuesday, April 23, 2024

జనసేనకు విజయోస్తు అని మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుని పాదాల చెంత  జనసేన పార్టీ అధ్యక్షుడు, తన తమ్ముడైన పవన్ కల్యాణ్ ను ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల ప్రచారాల కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో పవన్ కల్యాణ్, నాగబాబుకు అందించారు.

Chiranjeevi Donation To Janasena : జనసేనకు చిరంజీవి భారీ విరాళం, పవన్ కు రూ.5 కోట్ల చెక్కు అందజేత

Monday, April 8, 2024

Happy Birthday Ram Charan: తండ్రి చిరంజీవితో చిన్ననాటి రామ్ చరణ్ ఎంత ముద్దుగా ఉన్నాడో చూశారా? మార్చి 27, 1985లో జన్మించిన చరణ్.. 2007లో వచ్చిన చిరుత సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

Happy Birthday Ram Charan: తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్‌తో రామ్ చరణ్ చిన్ననాటి అరుదైన ఫొటోలు చూశారా?

Wednesday, March 27, 2024

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో  మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్ ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా (RC16) చేస్తున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‍లో గ్రాండ్‍గా జరిగాయి. మూవీ టీమ్‍తో పాటు కొందరు అతిథులు పాల్గొన్నారు.

RC16 Pooja Ceremony: గ్రాండ్‍గా రామ్‍చరణ్ - బుచ్చిబాబు సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన చిరూ: ఫొటోలు చూసేయండి

Wednesday, March 20, 2024

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే భారత దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‍ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‍కుమార్ కూడా చేరారు.

Chiranjeevi: బెంగళూరు నుంచి వచ్చి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన కన్నడ సూపర్ స్టార్: ఫొటోలు

Sunday, February 4, 2024

మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి పుట్టిన రోజు నేడు (జనవరి 29). ఈ సందర్భంగా తన తల్లి పుట్టిన రోజును ఇంట్లో సెలెబ్రేట్ చేశారు చిరంజీవి.

‘అమ్మకు ప్రేమతో’: తల్లి పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి: ఫొటోలు

Monday, January 29, 2024

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. నేడు (జనవరి 22) జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అపూర్వ ఘట్టంలో భాగమయ్యారు. రామమందిరం ముందు సెల్ఫీ దిగిన ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Ram Mandir Inauguration: చిరంజీవి నుంచి అమితాబ్ వరకు: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠలో సినీ సెలెబ్రిటీలు: ఫొటోలు

Monday, January 22, 2024

రాముడి ప్ర‌తిష్ట వేడుక‌ల కోసం కంగ‌నా ర‌నౌత్ కూడా అయోధ్య‌కు చేరుకున్న‌ది.

Celebrities at Ayodhya Ram Mandir: అయోధ్యలో చిరంజీవి, అమితాబ్‌, ర‌జ‌నీకాంత్ - సినీ ప్ర‌ముఖుల సంద‌డి

Monday, January 22, 2024

Hanuman pre release event: హనుమాన్ మూవీకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈ సినిమాకు తాను టైటిల్ పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అతడు స్పష్టం చేశాడు.

Hanuman pre release event: హనుమాన్ మూవీ టైటిల్ నేను పెట్టడం సంతోషంగా ఉంది: చిరంజీవి

Monday, January 8, 2024

"అయితే, రెండేళ్లకు వెంకటేష్ తిరిగి వచ్చి హీరోగా పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి మంచి మిత్రులుగా ఒకరి మంచిని మరొకరం కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నాం" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

Chiranjeevi: వెంకటేష్‌ను చూసి నాలో గుబులు మొదలైంది.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

Thursday, December 28, 2023

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్, ప్రముఖ హీరో చిరంజీవి కలిశారు. ఇటీవలే సీఎం పదవిని చేపట్టిన రేవంత్‍‍కు శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi met Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చిరంజీవి

Monday, December 25, 2023

అల్లు అర్జున్‌ ఉద‌యం ఏడు గంట‌ల‌కే ఓటు వేశారు. ఫిలింన‌గ‌ర్‌లోని బీఎస్ఎన్ఎల్ సెంట‌ర్‌లో క్యూలైన్‌లో నిల్చొని ఓటేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తి ఒక్క‌రూ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని అభిమానుల‌ను కోరాడు.

Tollywood Stars Cast Vote: ఓటు వేసిన‌ టాలీవుడ్ స్టార్స్ - ఎవ‌రెవ‌రు ఎక్క‌డ ఓటేశారంటే?

Thursday, November 30, 2023

తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ, సోదరి నిహారికతో వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి.

Varun Tej Lavanya Tripathi: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఫొటోలు చూశారా?

Saturday, October 7, 2023