budameru News, budameru News in telugu, budameru న్యూస్ ఇన్ తెలుగు, budameru తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  బుడమేరు

బుడమేరు

బుడమేరు ఉప్పొంగి ముంపునకు గురైన ప్రాంతాలు, ప్రాణ నష్టం, పంట నష్టం, జనజీవనం వంటి సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

Overview

మునిసిపల్ కార్మికులకు కార్పొరేషన్‌ కోతపెట్టి జమ చేసిన జీతం
VMC Anarchy: వరదల్లో మునిగిపోయిన పారిశుధ్య కార్మికుల వేతనంలో కోత వేసిన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్

Friday, October 4, 2024

బీమా సెటిల్‌ చేయకుండా మొండికేస్తే  ఇలా చేయండి...
Insurance frauds: వాహనాల ఇన్సూరెన్స్‌ కంపెనీలు మోసం చేస్తుంటే ఇకపై ఇలా చేయండి.. మరమ్మతులు ఎక్కడైనా చేసుకోవచ్చు…

Thursday, October 3, 2024

విజయవాడను ముంచెత్తిన వరదలు (ఫైల్)
Insurance Frauds: వరదల్లో నష్టపోతే మాకేంటి.. బెజవాడలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు, వాహనాల షోరూమ్‌ల మాయాజాలం,దళారులతో కుమ్మక్కు

Tuesday, October 1, 2024

వరద పరిహారం చెల్లింపుపై సమీక్షిస్తున్న సీఎంచంద్రబాబు
Flood Compensation: అందరికీ వరద సాయం అందాల్సిందేనంటున్న సీఎం… అధికారులు తీరుతోనే అసలు సమస్య

Tuesday, October 1, 2024

ప్రభుత్వ వరద సాయం వచ్చిందో లేదో ఇలా తెలుసుకోండి...
Flood Compensation: ఏపీ ప్రభుత్వ వరద పరిహారం అందలేదా! ఇలా తనిఖీ చేసుకోండి, ఏ బ్యాంకులో జమ చేశారో వివరాల్లేవు..

Monday, September 30, 2024

అన్నీ చూడండి

లేటెస్ట్ ఫోటోలు

<p>గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లింది. విద్యాధరపురం డిపో పూర్తిగా నీట మునిగి ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. ఈ నేప‌ధ్యంలో ఆదివారంనాడు ఆర్టీసీ సంస్థ ఎండీ, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు డిపోను సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. విద్యాధ‌ర‌పురం సెంట్రల్ హాస్పిటల్, మందుల స్టోరేజీ విభాగం, బస్సు డిపో, ట్రాన్స్‌పోర్ట్ అకాడెమీ, జోనల్ స్టోర్స్, టైర్స్ విభాగం, స్క్రాప్ యార్డు ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్ధితులను గమనించి, సంబందిత అధికారులకు సూచనలు జారీ చేశారు.&nbsp;</p>

APSRTC: వరదలతో ఏపీఎస్‌ఆర్టీసీకి అపార నష్టం, డిపోలను పరిశీలించిన డీజీపీ-ఆర్టీసీ MD ద్వారకా తిరుమలరావు

Sep 09, 2024, 07:10 AM