border-gavaskar-trophy News, border-gavaskar-trophy News in telugu, border-gavaskar-trophy న్యూస్ ఇన్ తెలుగు, border-gavaskar-trophy తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  border gavaskar trophy

Latest border gavaskar trophy Photos

Ind vs Aus 3rd Test Live Streaming: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటికే 1-1తో సమంగా ఉన్న ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ మూడో టెస్టు కోసం బ్రిస్బేన్ చేరుకున్నాయి. శనివారం (డిసెంబర్ 14) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Ind vs Aus 3rd Test Live Streaming: ఇండియా, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ లైవ్ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

Friday, December 13, 2024

India vs Australia Test: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మొదలైంది. పెర్త్ లో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే ఏకంగా 17 వికెట్లు పడటం విశేషం.

India vs Australia Test: బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా విలవిల.. పెర్త్ టెస్టు తొలి రోజే 17 వికెట్లు.. ఫొటోల్లో..

Friday, November 22, 2024

India vs Australia: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ చేతుల్లో స్వదేశంలో వైట్ వాష్ కు గురైన ఇండియన్ తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ కీలకమైన సిరీస్ బరిలోకి దిగుతుంది.

India vs Australia: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా కెప్టెన్ ఎవరో చెప్పిన కోచ్ గౌతమ్ గంభీర్

Monday, November 11, 2024

బ్యాటింగ్ మహమ్మద్ షమీ అరుదైన రికార్డు.. దిగ్గజాలు సైతం వెనకనే

Mohammed Shami Record: షమీ అరుదైన ఘనత.. బ్యాటింగ్‌లో కోహ్లీ-పుజారాను అధిగమించిన బౌలర్

Saturday, February 11, 2023

Border Gavaskar trophy: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య 16వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాబోతోంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ గురువారం (ఫిబ్రవరి 9) నాగ్‌పూర్ టెస్ట్ తో మొదలవుతుంది.

Border Gavaskar trophy: రేపటి నుంచే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. పైచేయి ఎవరిది?

Wednesday, February 8, 2023