bone-health News, bone-health News in telugu, bone-health న్యూస్ ఇన్ తెలుగు, bone-health తెలుగు న్యూస్ – HT Telugu

Latest bone health Photos

ఆకుకూరలతో పాటూ అనేక పప్పు పప్పుధాన్యాలు, తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఎముకలు బలంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకోండి.

Strong Bones: పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే వారికి పెట్టాల్సిన ఆహారాలు ఇవే

Saturday, February 24, 2024

ఎముక ఆరోగ్యం, దంతాల ఆరోగ్యం, నరాల పనితీరు, కండరాల పనితీరు మరియు రక్తం గడ్డకట్టడం వంటి అనేక శారీరక క్రియల్లో క్యాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. తగినంత క్యాల్షియం తీసుకోకపోతే మన శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకోండి.

calcium deficiency: తరచూ తిమ్మిర్లు వస్తుంటే.. ఈ లోపం ఉన్నట్లు..

Thursday, May 11, 2023

వయస్సు, ఆరోగ్యం, మీరు జాగ్రత్తలు తీసుకుంటున్న తీరు బట్టి విరిగిన ఎముక తొందరగా

గాయం తొందరగా నయమవుతుంది. అది ఇంకాస్త వేగంగా అవ్వాలంటే కొన్ని చిట్కాలు పాటించండి.

bone fracture: విరిగిన ఎముక గాయం తొందరగా మానాలంటే..

Monday, May 8, 2023

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినమని చెప్పినప్పుడు, ఎక్కువగా పాలు తాగుతారు. లేదా కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటారు.  పాలు కాకుండా, ఇతర ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

Calcium-rich Foods: ఈ ఆహార పదార్థాలలో కాల్షియం పుష్కలం.. రోజూ తింటే అవుతారు దృఢం!

Thursday, May 4, 2023

నీరు శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దీని లోపం తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి చలికాలంలో కూడా ప్రతిరోజూ కొంత మొత్తంలో నీరు తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది వివిధ అవయవాల పనితీరును ఉంచుతుంది. అలా అని ఎక్కువ నీరు తీసుకుంటే.. కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

Excess water intake : నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువ తాగితే ప్రాణాంతకమట

Tuesday, December 20, 2022

న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ శీతాకాలం కోసం ఐదు శక్తివంతమైన ఆహారాలను సూచించారు, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Winter Diet । చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు, నిపుణులు సూచించే ఆహారాలు ఇవే!

Sunday, December 11, 2022