bengaluru News, bengaluru News in telugu, bengaluru న్యూస్ ఇన్ తెలుగు, bengaluru తెలుగు న్యూస్ – HT Telugu

Latest bengaluru Photos

సిర్సికి చెందిన ప్రసాద్ రామ హెగ్డే 140 రకాల అరటి పండ్లను భద్రపరిచారు.మైసూరులోని అరటి మేళాకు ఎర్ర ఆకు అరటి, మధ్యాహ్న ఆకుకు మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ అరటి వంటి వెరైటీలతో వచ్చారు.

Banana festival: బనానా ఫెస్టివల్; రకరకాల, రంగురంగుల అరటిపళ్లను ఇక్కడ చూడొచ్చు

Friday, November 22, 2024

భారీ వర్షాలకు బెంగళూరులోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు, దైనందిన జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.

Bengaluru rains: బెంగళూరు వర్ష బీభత్సం; అవి రోడ్లా? కాలువలా?

Tuesday, October 22, 2024

ఈ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఐటీ రంగంలోని పలువురు ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే, ఉద్యోగుల గరిష్ట పని సమయం పెరిగితే షిఫ్ట్ కూడా మారుతుంది. ఈ నేపథ్యంలో బీపీవో లేదా ఐటీ కంపెనీ మూడు షిఫ్టులకు బదులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం ద్వారా తమ జేబులను కాపాడుకోవాలనుకుంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఐటీ ఉద్యోగులకు షాక్​ తప్పదా? ఇక నుంచి రోజుకు 14 గంటలు పని చేయాల్సిందేనా!

Monday, July 22, 2024

బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అరగంటకు పైగా వర్షం కురవడంతో ప్రజలు వర్షాన్ని ఆస్వాదించారు.

Bengaluru Rain: ఐదు నెలల తరువాత బెంగళూరును వరుణుడు కరుణించాడు.. వర్షంతో అలరించాడు..

Friday, May 3, 2024

బెంగళూరులోని 14,700 బోర్లకు గాను 6,997 బోరుబావులు ఎండిపోయాయి. వేసవి కాలంలో ఈ నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతుందని తెలుస్తోంది.

చుక్క నీరు లేక అల్లాడిపోతున్న బెంగళూరు ప్రజలు.. సంక్షోభానికి అసలు కారణం ఏంటి?

Sunday, March 10, 2024

కర్ణాటకలో వందలాది పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి జిల్లాలో ఏదో ఒక అందమైన ప్రదేశం ఉంది. పచ్చని కొండలు, హిల్ స్టేషన్లు, జలపాతాలు, బీచ్ లు మొదలైనవి కర్ణాటకలో నిత్యం టూరిస్టులతో సందడి చేస్తాయి. ఈ రాష్ట్రంలో కొన్ని హిల్ స్టేషన్లు ఉన్నాయి. వేసవి సెలవులు సమీపిస్తున్నాయి. మీరు మీ పిల్లలు లేదా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ప్రయాణించాలని ఆలోచిస్తుంటే, ఈ ప్రదేశాలను మిస్ అవ్వకండి.

కర్ణాటకలోని 7 అత్యంత అందమైన హిల్ స్టేషన్లు ఇవే.. లాంగ్ వీకెండ్‌కు ప్లాన్ చేయండి

Wednesday, March 6, 2024

బెంగళూరు సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి తెలుగు ప్రయాణికులు వెళ్లాలని అనుకుంటే  బెంగళూరుకు వెళ్తే… అక్కడ్నుంచి ఈ టూర్ లో భాగం కావొచ్చు.

IRCTC Ayodhya Tour : అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా..? బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Thursday, February 15, 2024

మైసూరు విమానాశ్రయం కూడా చాలా ఏళ్లుగా వాడుకలో ఉంది. ఇప్పుడు రోజూ పదికి పైగా విమానాలు నడుస్తున్నాయి. ఉదయం ప్రారంభమైతే రాత్రి వరకు ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ మరియు చెన్నైకి నేరుగా విమానాలు ఉన్నాయి. ప్రధాన నగరాలకు ఎయిర్ లింక్స్ ఉన్నాయి. వారానికి మొత్తం 58 విమానాలు ఉన్నాయి. IndiGo మరియు Allianz Air సేవలు అందిస్తున్నాయి. ముందస్తు బుకింగ్ ద్వారా విమాన సర్వీసును పొందవచ్చు. సమాచారం కోసం 94835 06802, 0821 259 6802 లను సంప్రదించవచ్చు.

Mysuru Dasara plan: ఈ దసరాకు మైసూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా?.. మీ ట్రావెల్ ను ఇలా ప్లాన్ చేసుకోండి..

Saturday, October 21, 2023

బెంగళూరులో తమిళనాడు సీఎం స్టాలిన్ దిష్టి బొమ్మను తగలపెడ్తున్న నిరసనకారులు.

Karnataka Bandh: కావేరీ జల వివాదం; స్తంభించిన కర్నాటక; వైరల్ ఫొటోస్

Friday, September 29, 2023

ఇప్పటికే తెలంగాణ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు నడుస్తుండగా… తాజాగా ప్రారంభించిన దానితో కలిపి మూడో ఎక్స్ ప్రెస్ అవుతుంది. కాచిగూడ స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం 9 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Vande Bharat Express : హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం... టికెట్ ధరలివే

Sunday, September 24, 2023

Bengaluru, Aug 26 (ANI): Prime Minister Narendra Modi visits the ISRO Telemetry Tracking and Command Network (ISTRAC), in Bengaluru on Saturday. (ANI Photo)

Chandrayaan-3: ఇస్రో సైంటిస్ట్ ల నుంచి చంద్రయాన్ 3 వివరాలు తెలుసుకున్న ప్రధాని మోదీ

Saturday, August 26, 2023

ఆదివారం మధ్యాహ్నం బెంగళూరు నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తాయి.

Bengaluru: బెంగళూరులో కుండపోత వర్షం.. రహదారులు జలమయం: ఫొటోలు

Sunday, May 21, 2023

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (BMTC) బస్సులో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ.. సోమవారం కాసేపు ప్రయాణించారు. ప్రజలతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని విభిన్నంగా ముగించారు.

Rahul Gandhi: బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ: కర్ణాటక ఎన్నికల ప్రచారాన్ని విభిన్నంగా ముగించిన కాంగ్రెస్ నేత

Monday, May 8, 2023

బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే 118 కిలోమీటర్ల పొడవున ఉంది. రూ.8,480 కోట్లతో ప్రభుత్వం దీన్ని నిర్మించింది.

Bengaluru-Mysuru expressway: బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‍వే: ఆకర్షణీయమైన దృశ్యాలు: ఫొటోలు

Monday, March 13, 2023

4. Hyderabad: ఒకప్పుడు ముత్యాలకు ప్రసిద్ధి గాంచిన నగరం. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అయిన నిజాం రాజు పాలించిన ప్రాంతం. చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, హుస్సేన్ సాగర్, ఫలక్ నుమా పాలెస్ వంటి చారిత్రక పర్యాటక కేంద్రాలున్నాయి.

5 best cities in India: విహార యాత్రకు భారత్ లోని బెస్ట్ సిటీస్ ఇవే..

Wednesday, March 1, 2023

కర్ణాటకలోని శివమొగ్గలో కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. 450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయంలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే ఇది కమలం పువ్వు ఆకారంలో నిర్మితమైంది

శివమొగ్గలో ‘కమలం’ ఆకృతిలో విమానాశ్రయం

Monday, February 27, 2023

ఏరో ఇండియా-2023లో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ టీమ్ చేసిన అద్భుత వైమానిక విన్యాసమిది.

Aero India 2023: అబ్బురపరిచేలా వైమానిక విన్యాసాలు: ఫొటోలు

Thursday, February 16, 2023

‘ది రన్​వే టు ఎ బిలియన్​ ఆపర్చ్యునిటీస్​’ అనే థీమ్​తో ఈ దఫా ఏరో ఇండియాను నిర్వహిస్తున్నారు.

Aero India 2023 : ఏరో ఇండియా 2023.. హైలైట్స్​ ఇవే!

Monday, February 13, 2023

బెంగళూరు గోవిందస్వామి పరేడ్​ గ్రౌండ్​లో 75వ ఆర్మీ డే వేడుకలు ఘనంగా జరిగిందాయి. సైనికులు ఈ విధంగా విన్యాసాలు చేసి.. తమ ధైర్యసాహసాలను చాటిచెప్పారు.

Army Day 2023 : బెంగళూరులో ఘనంగా ఆర్మీ డే వేడుకలు

Sunday, January 15, 2023

KGF సెట్ మాదిరిగానే.. సహకర నగర్‌లోని KGF హోటల్ కూడా ఉంది. ఇది కన్నడిగులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.

KGF Hotel Indoor Pics : కేజీఎఫ్​ థీమ్​తో హోటల్.. ‘కన్నడిగుల గోల్డెన్ ఫుడ్’

Tuesday, December 13, 2022