balakrishna News, balakrishna News in telugu, balakrishna న్యూస్ ఇన్ తెలుగు, balakrishna తెలుగు న్యూస్ – HT Telugu

Latest balakrishna Photos

బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్ షోకు వెంక‌టేష్ గెస్ట్‌గా రానున్నాడు. వెంక‌టేష్‌తో పాటు సంక్రాంతికి వ‌స్తున్నాం డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కూడా ఈ షోకు వ‌స్తార‌ని స‌మాచారం.

Unstoppable With Nbk: బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోకు గెస్ట్‌గా వెంక‌టేష్ - సంక్రాంతి సంద‌డి ముందుగానే!

Saturday, December 21, 2024

2014లో విరుట్టు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా.. ఆ తర్వాత ఏడాది వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Daaku Maharaaj: అందాల్ని ఆరబోస్తున్న బాలయ్య హ్యాట్రిక్ హీరోయిన్.. డాకు మహారాజ్‌కి ముందే ప్రమోషన్స్

Tuesday, December 17, 2024

వెంక‌టేష్‌, అనిల్‌రావిపూడితో బాల‌కృష్ణ స‌ర‌దాగా ముచ్చ‌టిస్తోన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెలుగు సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోన్నాయి.

Balakrishna: వెంక‌టేష్ కొత్త మూవీ సెట్స్‌లో బాల‌కృష్ణ సంద‌డి - ఫొటోలు వైర‌ల్‌

Saturday, September 21, 2024

Varalakshmi Sarath Kumar Wedding: శరత్ కుమార్ కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన బాయ్‌ఫ్రెండ్ నికొలాయ్ సచ్‌దేవ్ ను పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి థాయ్‌ల్యాండ్ లో జరిగింది. ఆ తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. దీనికి సీఎం స్టాలిన్ సహా ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు వచ్చారు.

Varalakshmi Sarath Kumar Wedding: వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి క్యూ కట్టిన సెలబ్రిటీలు.. టాలీవుడ్ నుంచి బాలకృష్ణ

Thursday, July 4, 2024

నాగార్జున ది ఘోస్ట్‌, వెంక‌టేష్ ఎఫ్ 3 సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ లో క‌నిపించింది సోనాల్‌. కానీ ఈ సినిమాలు ఆమె కెరీర్‌కు ఏ విధంగాను ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

Sonal Chauhan: టైట్ ఫిట్ డ్రెస్‌లో బాల‌కృష్ణ హీరోయిన్ హాట్ ఫోజులు

Sunday, June 30, 2024

చిరంజీవి వాల్తేర్ వీర‌య్య‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టించింది ఊర్వ‌శి. ఇప్పుడు బాల‌కృష్ణ మూవీలో ఆడిపాడ‌బోతున్న‌ది.

Urvashi Rautela: బాల‌కృష్ణ మూవీ సెట్స్‌లో ఊర్వ‌శీ రౌటేలా...స్పెష‌ల్ సాంగ్ కోసం భారీ రెమ్యున‌రేష‌న్‌!

Monday, June 3, 2024

Sreeleela in Saree: చూశారుగా.. చీరలో శ్రీలీల ఎంత ముద్దొస్తోందో? భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ దావత్ సెలబ్రేషన్స్ ఈవెంట్ కు ఆమె ఇలా వచ్చింది.

Sreeleela in Saree: చీరలో ముద్దొస్తున్న శ్రీలీల.. ఎంత బాగుందో చూడండి

Monday, October 23, 2023

ప్ర‌స్తుతం తెలుగులో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో స‌త్య‌భామ సినిమా చేస్తోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ పోలీస్ ఆఫీస‌ర్ రోల్‌లో క‌నిపించ‌బోతుంది

Kajal Aggarwal: భ‌గ‌వంత్ కేస‌రి నా కెరీర్‌లో స్పెష‌ల్ ఫిల్మ్: కాజ‌ల్ అగ‌ర్వాల్‌

Monday, October 9, 2023

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

TANA Conference : ఫిలడెల్ఫియాలో ప్రారంభమైన 'తానా' సభలు

Saturday, July 8, 2023

సభా వేదికపై ఏర్పాటు చేసిన మూడు భారీ డిజిటల్‌ తెరలపై.. ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితంపై రూపొందించిన చిత్రాల ప్రదర్శన, ఆయన హావభావాలతో కూడిన హోర్డింగులు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

NTR Centenary Celebrations : ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి

Sunday, May 21, 2023

లోకేశ్ పాదయాత్ర ఇవాళ్టితో 63వ రోజుకు చేరింది. యాత్రలో పాల్గొన్న బాలకృష్ణ కాసేపు లోకేశ్ తో కలిసి నడించారు. ప్రజలు, కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు బాలకృష్ణ.

Lokesh Padayatra: అల్లుడి పాదయాత్రలో బాలయ్య జోరు... కార్యకర్తల్లో జోష్

Friday, April 7, 2023

తార‌క‌ర‌త్న చిన్న క‌ర్మ‌లో బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్‌రామ్ పాల్గొన్నారు. తార‌క‌ర‌త్న ఫొటోకు పుష్పాంజ‌లి ఘ‌టించారు.

Tarakaratna Chinna Karma Photos: తారకరత్న చిన్న కర్మ - నివాళులు అర్పించిన నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు, టాలీవుడ్ ప్ర‌ముఖులు

Thursday, February 23, 2023

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో చిత్రబృందం

Veera Simha Reddy Success Meet Photos: సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్న వీరసింహారెడ్డి టీమ్.. కేక్ కట్ చేసిన బాలయ్య

Friday, January 13, 2023

బాల‌కృష్ణ‌తో సినిమా చేయాల‌నే త‌మ క‌ల వీర‌సింహారెడ్డితో తీరింద‌ని మైత్రీ మూవీస్ అధినేత‌లు ర‌విశంక‌ర్‌, న‌వీన్ పేర్కొన్నారు.

Veera Simha Reddy Pre Release Event Photos: వీర‌సింహారెడ్డి చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది - బాల‌కృష్ణ‌

Saturday, January 7, 2023

బాలకృష్ణతో సినిమాలో అవకాశం రావడం కల నెరవేరినట్లయిందని చంద్రిక తెలిపింది. ఆస్ట్రేలియాలో ఉన్నా.. ఇంట్లో సౌత్ ఇండియన్ కల్చరే వుండేదని వెల్లడించింది. తనకు మూడేళ్ళు ఉన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటి నృత్యరూపకాలు నేర్పించారట.

Chandrika Ravi Pics : అలా జరిగిందని అక్కడ ఎవరికీ చెప్పలేదు

Tuesday, December 27, 2022

బాలకృష్ణ చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్

Das ka Dhamki Trailer Launch Event: బాలయ్య చేతుల మీదుగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ లాంచ్.. విశ్వక్ సేన్‌తో నటసింహం సందడి

Friday, November 18, 2022

అల్లు శిరీష్‌, బాల‌కృష్ణ‌

Urvasivo Rakshasivo Pre Release Event Pics: ఊర్వ‌శివో రాక్ష‌సివో ట్రైల‌ర్ రిలీజ్ చేసిన బాల‌కృష్ణ‌

Monday, October 31, 2022

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి 11వ రోజు పెద్ద కర్మను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతికొద్దిమంది ప్రముఖులు హాజరయ్యారు.

Indira Devi 11th Day Ceremony: మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి పెద్ద కర్మ.. నివాళి

Saturday, October 8, 2022