appsc News, appsc News in telugu, appsc న్యూస్ ఇన్ తెలుగు, appsc తెలుగు న్యూస్ – HT Telugu

Latest appsc Photos

<p>ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది. నిర్దిష్ట సమయంలో ఖాళీలను పూరించేలా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ముందస్తుగానే ఖాళీలను గుర్తించి రిక్రూట్ చేసేలా జాబ్ క్యాలెండర్ ను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.&nbsp;</p>

AP Govt Job Calender 2025 : ఉద్యోగాల భర్తీకి 'జాబ్ క్యాలెండర్' - ఏపీ సర్కార్ కసరత్తు, ఈనెలలోనే ప్రకటన..!

Wednesday, January 1, 2025

<p>గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే &nbsp;అభ్యర్థుల వినతి మేరకు &nbsp;కనీసం 90 రోజులు వ్యవధి ఇవ్వడం, &nbsp; గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష అర్హులు జాబితాని 1:100 నిష్పత్తికి పెంచాలనిఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ డా.వేపాడ చిరంజీవి రావు, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.&nbsp;</p>

APPSC Group2: గ్రూప్ 2 మెయిన్స్‌ పరీక్ష తేదీలపై సందిగ్ధం, వాయిదా కోరుతూ కమిషన్‌కు వినతులు

Tuesday, November 5, 2024

<p>ఈనెల 25వ తేదీన ఏపీ గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఉంది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీ పబ్లిక్ సర్వీక్ కమిషన్. అయితే ఇదే రోజు ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ కూడా ఉంది.&nbsp;</p>

APPSC Group 2 Updates : ఒకే రోజు రెండు పరీక్షలు..! గ్రూప్ 2 అభ్యర్థులకు APPSC కీలక అలర్ట్, ఇలా చేయండి

Sunday, February 18, 2024