ap-mlc-elections News, ap-mlc-elections News in telugu, ap-mlc-elections న్యూస్ ఇన్ తెలుగు, ap-mlc-elections తెలుగు న్యూస్ – HT Telugu

Latest ap mlc elections Photos

ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్య పరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందన్నారు. కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదె రామయ్య – సీతారావమ్మ ఎంపీయూపీ స్కూల్ బూత్‌లో మంత్రి నారా లోకేష్‌తో కలిసి వెళ్లి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ...ఓటు వేయడం అందరి బాధ్యత అని, దాన్ని హక్కుగా వినియోగించుకోవాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పని చేస్తుందని అన్నారు. చంద్రబాబుతో మంత్రి నారా లోకేష్‌ ఉన్నారు.

Mlc Elections: ప్రజాస్వామ్యంలో ఓటే అతిపెద్ద ఆయుధమన్న ఏపీ సీఎం చంద్రబాబు, తనయుడితో కలిసి పోలింగ్‌ బూత్‌కు బాబు

Thursday, February 27, 2025

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటీవలనే ఎన్నికల సంఘం షెడ్యూల్ ను కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్‌ జారీ కాగా…  నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి 10వరకు గడువు ఉంటుంది.

AP MLC Elections 2025 : ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు - మీ ఓటర్ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Friday, February 7, 2025

పట్టభద్రులతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంది. సీఈవో తెలంగాణ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకునే వీలు ఉంటుంది.

TG MLC Voter Application Status 2025 : ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్స్ - మీ ఓటర్ అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Thursday, February 6, 2025

కిష్త్వార్లో సాయంత్రం 5 గంటల సమయానికి అత్యధికంగా 77.23 శాతం పోలింగ్ నమోదైంది. పుల్వామాలో అత్యల్పంగా 43.87 శాతం పోలింగ్ నమోదైంది.

J and K assembly polls: జమ్ముకశ్మీర్ లో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్; భారీగా తరలివచ్చిన ఓటర్లు

Wednesday, September 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తున్న సిఎం జగన్మోహన్ రెడ్డి

MLC Election Polling: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ చిత్రాలు

Thursday, March 23, 2023